Sri Valli Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం మహావల్ల్యై నమః |
| ౨. | ఓం శ్యామతనవే నమః |
| త్రీ. | ఓం సర్వాభరణభూషితాయై నమః |
| ౪. | ఓం పీతాంబర్యై నమః |
| ౫. | ఓం శశిసుతాయై నమః |
| ౬. | ఓం దివ్యాయై నమః |
| ౭. | ఓం అంబుజధారిణ్యై నమః |
| ౮. | ఓం పురుషాకృత్యై నమః |
| ౯. | ఓం బ్రహ్మ్యై నమః |
| ౧౦. | ఓం నళిన్యై నమః |
| ౧౧. | ఓం జ్వాలనేత్రికాయై నమః |
| ౧౨. | ఓం లంబాయై నమః |
| ౧౩. | ఓం ప్రలంబాయై నమః |
| ౧౪. | ఓం తాటంకిణ్యై నమః |
| ౧౫. | ఓం నాగేంద్రతనయాయై నమః |
| ౧౬. | ఓం శుభరూపాయై నమః |
| ౧౭. | ఓం శుభాకరాయై నమః |
| ౧౮. | ఓం సవ్యాయై నమః |
| ౧౯. | ఓం లంబకరాయై నమః |
| ౨౦. | ఓం ప్రత్యూషాయై నమః |
| ౨౧. | ఓం మహేశ్వర్యై నమః |
| ౨౨. | ఓం తుంగస్తన్యై నమః |
| ౨౩. | ఓం సకంచుకాయై నమః |
| ౨౪. | ఓం అణిమాయై నమః |
| ౨౫. | ఓం మహాదేవ్యై నమః |
| ౨౬. | ఓం కుంజాయై నమః |
| ౨౭. | ఓం మార్జధరాయై నమః |
| ౨౮. | ఓం వైష్ణవ్యై నమః |
| ౨౯. | ఓం త్రిభంగ్యై నమః |
| ౩౦. | ఓం ప్రవాసవదనాయై నమః |
| ౩౧. | ఓం మనోన్మన్యై నమః |
| ౩౨. | ఓం చాముండాయై నమః |
| ౩౩. | ఓం స్కందభార్యాయై నమః |
| ౩౪. | ఓం సత్ప్రభాయై నమః |
| ౩౫. | ఓం ఐశ్వర్యాసనాయై నమః |
| ౩౬. | ఓం నిర్మాయాయై నమః |
| ౩౭. | ఓం ఓజస్తేజోమయ్యై నమః |
| ౩౮. | ఓం అనామయాయై నమః |
| ౩౯. | ఓం పరమేష్ఠిన్యై నమః |
| ౪౦. | ఓం గురుబ్రాహ్మణ్యై నమః |
| ౪౧. | ఓం చంద్రవర్ణాయై నమః |
| ౪౨. | ఓం కళాధరాయై నమః |
| ౪౩. | ఓం పూర్ణచంద్రాయై నమః |
| ౪౪. | ఓం సురాధ్యక్షాయై నమః |
| ౪౫. | ఓం జయాయై నమః |
| ౪౬. | ఓం సిద్ధాదిసేవితాయై నమః |
| ౪౭. | ఓం ద్వినేత్రాయై నమః |
| ౪౮. | ఓం ద్విభుజాయై నమః |
| ౪౯. | ఓం ఆర్యాయై నమః |
| ౫౦. | ఓం ఇష్టసిద్ధిప్రదాయకాయై నమః |
| ౫౧. | ఓం సామ్రాజ్యాయై నమః |
| ౫౨. | ఓం సుధాకారాయై నమః |
| ౫౩. | ఓం కాంచనాయై నమః |
| ౫౪. | ఓం హేమభూషణాయై నమః |
| ౫౫. | ఓం మహావల్ల్యై నమః |
| ౫౬. | ఓం పారాత్వై నమః |
| ౫౭. | ఓం సద్యోజాతాయై నమః |
| ౫౮. | ఓం పంకజాయై నమః |
| ౫౯. | ఓం సర్వాధ్యక్షాయై నమః |
| ౬౦. | ఓం సురాధ్యక్షాయై నమః |
| ౬౧. | ఓం లోకాధ్యక్షాయై నమః |
| ౬౨. | ఓం సుందర్యై నమః |
| ౬౩. | ఓం ఇంద్రాణ్యై నమః |
| ౬౪. | ఓం వరలక్ష్మ్యై నమః |
| ౬౫. | ఓం బ్రాహ్మివిద్యాయై నమః |
| ౬౬. | ఓం సరస్వత్యై నమః |
| ౬౭. | ఓం కౌమార్యై నమః |
| ౬౮. | ఓం భద్రకాళ్యై నమః |
| ౬౯. | ఓం దుర్గాయై నమః |
| ౭౦. | ఓం జనమోహిన్యై నమః |
| ౭౧. | ఓం స్వజాకృత్యై నమః |
| ౭౨. | ఓం సుస్వప్నాయై నమః |
| ౭౩. | ఓం సుషుప్తీచ్ఛాయై నమః |
| ౭౪. | ఓం సాక్షిణ్యై నమః |
| ౭౫. | ఓం పురాణ్యై నమః |
| ౭౬. | ఓం పుణ్యరూపిణ్యై నమః |
| ౭౭. | ఓం కైవల్యాయై నమః |
| ౭౮. | ఓం కళాత్మికాయై నమః |
| ౭౯. | ఓం ఇంద్రాణ్యై నమః |
| ౮౦. | ఓం ఇంద్రరూపిణ్యై నమః |
| ౮౧. | ఓం ఇంద్రశక్త్యై నమః |
| ౮౨. | ఓం పారాయణ్యై నమః |
| ౮౩. | ఓం కావేర్యై నమః |
| ౮౪. | ఓం తుంగభద్రాయై నమః |
| ౮౫. | ఓం క్షీరాబ్దితనయాయై నమః |
| ౮౬. | ఓం కృష్ణవేణ్యై నమః |
| ౮౭. | ఓం భీమనద్యై నమః |
| ౮౮. | ఓం పుష్కరాయై నమః |
| ౮౯. | ఓం సర్వతోముఖ్యై నమః |
| ౯౦. | ఓం మూలాధిపాయై నమః |
| ౯౧. | ఓం పరాశక్త్యై నమః |
| ౯౨. | ఓం సర్వమంగళకారణాయై నమః |
| ౯౩. | ఓం బిందుస్వరూపిణ్యై నమః |
| ౯౪. | ఓం సర్వాణ్యై నమః |
| ౯౫. | ఓం యోగిన్యై నమః |
| ౯౬. | ఓం పాపనాశిన్యై నమః |
| ౯౭. | ఓం ఈశానాయై నమః |
| ౯౮. | ఓం లోకమాత్రే నమః |
| ౯౯. | ఓం పోషణ్యై నమః |
| ౧౦౦. | ఓం పద్మవాసిన్యై నమః |
| ౧౦౧. | ఓం గుణత్రయాయై |
| ౧౦౨. | ఓం దయారూపిణ్యై నమః |
| ౧౦౩. | ఓం నాయక్యై నమః |
| ౧౦౪. | ఓం నాగధారిణ్యై నమః |
| ౧౦౫. | ఓం అశేషహృదయాయై నమః |
| ౧౦౬. | ఓం దేవ్యై నమః |
| ౧౦౭. | ఓం శరణాగతరక్షిణ్యై నమః |
| ౧౦౮. | ఓం శ్రీవల్ల్యై నమః |
ఇతి శ్రీ వల్లీ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం