Sri Nataraja Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం శ్రీచిదంబరేశ్వరాయ నమః |
| ౨. | ఓం శంభవే నమః |
| త్రీ. | ఓం నటేశాయ నమః |
| ౪. | ఓం నటనప్రియాయ నమః |
| ౫. | ఓం అపస్మారహారాయ నమః |
| ౬. | ఓం హంసాయ నమః |
| ౭. | ఓం నృత్తరాజాయ నమః |
| ౮. | ఓం సభాపతయే నమః |
| ౯. | ఓం పుండరీకపురాధీశాయ నమః |
| ౧౦. | ఓం శ్రీమద్ధేమసభేశాయ నమః |
| ౧౧. | ఓం శివాయ నమః |
| ౧౨. | ఓం చిదంబరమనవే నమః |
| ౧౩. | ఓం మంత్రమూర్తయే నమః |
| ౧౪. | ఓం హరిప్రియాయ నమః |
| ౧౫. | ఓం ద్వాదశాంతఃస్థితాయ నమః |
| ౧౬. | ఓం నృత్తాయ నమః |
| ౧౭. | ఓం నృత్తమూర్తయే నమః |
| ౧౮. | ఓం పరాత్పరాయ నమః |
| ౧౯. | ఓం పరానందాయ నమః |
| ౨౦. | ఓం పరంజ్యోతిషే నమః |
| ౨౧. | ఓం ఆనందాయ నమః |
| ౨౨. | ఓం విబుధేశ్వరాయ నమః |
| ౨౩. | ఓం పరప్రకాశాయ నమః |
| ౨౪. | ఓం నృత్తాంగాయ నమః |
| ౨౫. | ఓం నృత్తపాదాయ నమః |
| ౨౬. | ఓం త్రిలోచనాయ నమః |
| ౨౭. | ఓం వ్యాఘ్రపాదప్రియాయ నమః |
| ౨౮. | ఓం మంత్రరాజాయ నమః |
| ౨౯. | ఓం తిల్వవనేశ్వరాయ నమః |
| ౩౦. | ఓం హరాయ నమః |
| ౩౧. | ఓం రత్నసభానాథాయ నమః |
| ౩౨. | ఓం పతంజలివరప్రదాయ నమః |
| ౩౩. | ఓం మంత్రవిగ్రహాయ నమః |
| ౩౪. | ఓం ఓంకారాయ నమః |
| ౩౫. | ఓం శంకరాయ నమః |
| ౩౬. | ఓం చంద్రశేఖరాయ నమః |
| ౩౭. | ఓం నీలకంఠాయ నమః |
| ౩౮. | ఓం లలాటాక్షాయ నమః |
| ౩౯. | ఓం వహ్నిహస్తాయ నమః |
| ౪౦. | ఓం మహేశ్వరాయ నమః |
| ౪౧. | ఓం ఆనందతాండవాయ నమః |
| ౪౨. | ఓం శ్వేతాయ నమః |
| ౪౩. | ఓం గంగాధరాయ నమః |
| ౪౪. | ఓం జటాధరాయ నమః |
| ౪౫. | ఓం చక్రేశాయ నమః |
| ౪౬. | ఓం కుంచితపాదాయ నమః |
| ౪౭. | ఓం శ్రీచక్రాంగాయ నమః |
| ౪౮. | ఓం అభయప్రదాయ నమః |
| ౪౯. | ఓం మణినూపురపాదాబ్జాయ నమః |
| ౫౦. | ఓం త్రిపురావల్లభేశ్వరాయ నమః |
| ౫౧. | ఓం బీజహస్తాయ నమః |
| ౫౨. | ఓం చక్రనాథాయ నమః |
| ౫౩. | ఓం బిందుత్రికోణవాసకాయ నమః |
| ౫౪. | ఓం పాంచభౌతికదేహాంకాయ నమః |
| ౫౫. | ఓం పరమానందతాండవాయ నమః |
| ౫౬. | ఓం భుజంగభూషణాయ నమః |
| ౫౭. | ఓం మనోహరాయపంచదశాక్షరాయ నమః |
| ౫౮. | ఓం విశ్వేశ్వరాయ నమః |
| ౫౯. | ఓం విరూపాక్షాయ నమః |
| ౬౦. | ఓం విశ్వాతీతాయ నమః |
| ౬౧. | ఓం జగద్గురవే నమః |
| ౬౨. | ఓం త్రిచత్వారింశత్కోణాంగాయ నమః |
| ౬౩. | ఓం ప్రభాచక్రేశ్వరాయ నమః |
| ౬౪. | ఓం ప్రభవే నమః |
| ౬౫. | ఓం నవావరణచక్రేశ్వరాయ నమః |
| ౬౬. | ఓం నవచక్రేశ్వరీప్రియాయ నమః |
| ౬౭. | ఓం నాట్యేశ్వరాయ నమః |
| ౬౮. | ఓం సభానథాయ నమః |
| ౬౯. | ఓం సింహవర్మాప్రపూజితాయ నమః |
| ౭౦. | ఓం భీమాయ నమః |
| ౭౧. | ఓం క్లీంకారనాయకాయ నమః |
| ౭౨. | ఓం ఐంకారరుద్రాయ నమః |
| ౭౩. | ఓం త్రిశివాయ నమః |
| ౭౪. | ఓం తత్త్వాధీశాయ నమః |
| ౭౫. | ఓం నిరంజనాయ నమః |
| ౭౬. | ఓం రామాయ నమః |
| ౭౭. | ఓం అనంతాయ నమః |
| ౭౮. | ఓం తత్త్వమూర్తయే నమః |
| ౭౯. | ఓం రుద్రాయ నమః |
| ౮౦. | ఓం కాలాంతకాయ నమః |
| ౮౧. | ఓం అవ్యయాయ నమః |
| ౮౨. | ఓం ఓంకారశంభవే నమః |
| ౮౩. | ఓం అవ్యక్తాయ నమః |
| ౮౪. | ఓం త్రిగుణాయ నమః |
| ౮౫. | ఓం చిత్ప్రకాశాయ నమః |
| ౮౬. | ఓం సౌంకారసోమాయ నమః |
| ౮౭. | ఓం తత్త్వజ్ఞాయ నమః |
| ౮౮. | ఓం అఘోరాయ నమః |
| ౮౯. | ఓం దక్షాధ్వరాంతకాయ నమః |
| ౯౦. | ఓం కామారయే నమః |
| ౯౧. | ఓం గజసంహర్త్రే నమః |
| ౯౨. | ఓం వీరభద్రాయ నమః |
| ౯౩. | ఓం వ్యాఘ్రచర్మాంబరధరాయ నమః |
| ౯౪. | ఓం సదాశివాయ నమః |
| ౯౫. | ఓం భిక్షాటనాయ నమః |
| ౯౬. | ఓం కృచ్ఛ్రగతప్రియాయ నమః |
| ౯౭. | ఓం కంకాలభైరవాయ నమః |
| ౯౮. | ఓం నృసింహగర్వహరణాయ నమః |
| ౯౯. | ఓం భద్రకాలీమదాంతకాయ నమః |
| ౧౦౦. | ఓం నిర్వికల్పాయ నమః |
| ౧౦౧. | ఓం నిరాకారాయ నమః |
| ౧౦౨. | ఓం నిర్మలాంగాయ నమః |
| ౧౦౩. | ఓం నిరామయాయ నమః |
| ౧౦౪. | ఓం బ్రహ్మవిష్ణుప్రియాయ నమః |
| ౧౦౫. | ఓం ఆనందనటేశాయ నమః |
| ౧౦౬. | ఓం భక్తవత్సలాయ నమః |
| ౧౦౭. | ఓం శ్రీమత్తత్పరసభానాథాయ నమః |
| ౧౦౮. | ఓం శివకామీమనోహరాయ నమః |
| ౧౦౯. | ఓం చిదేకరససంపూర్ణాయ శ్రీశివాయ మహేశ్వరాయ నమః |
ఇతి శ్రీ నటరాజష్టోత్తర శతనామావళి సంపూర్ణం