Sri Sita Ashtottara Shatanamavali (Type 1) Telugu
| ౧. | ఓం శ్రీసీతాయై నమః |
| ౨. | ఓం జానక్యై నమః |
| త్రీ. | ఓం దేవ్యై నమః |
| ౪. | ఓం వైదేహ్యై నమః |
| ౫. | ఓం రాఘవప్రియాయై నమః |
| ౬. | ఓం రమాయై నమః |
| ౭. | ఓం అవనిసుతాయై నమః |
| ౮. | ఓం రామాయై నమః |
| ౯. | ఓం రాక్షసాంతప్రకారిణ్యై నమః |
| ౧౦. | ఓం రత్నగుప్తాయై నమః |
| ౧౧. | ఓం మాతులుంగ్యై నమః |
| ౧౨. | ఓం మైథిల్యై నమః |
| ౧౩. | ఓం భక్తతోషదాయై నమః |
| ౧౪. | ఓం పద్మాక్షజాయై నమః |
| ౧౫. | ఓం కంజనేత్రాయై నమః |
| ౧౬. | ఓం స్మితాస్యాయై నమః |
| ౧౭. | ఓం నూపురస్వనాయై నమః |
| ౧౮. | ఓం వైకుంఠనిలయాయై నమః |
| ౧౯. | ఓం మాయై నమః |
| ౨౦. | ఓం శ్రియై నమః |
| ౨౧. | ఓం ముక్తిదాయై నమః |
| ౨౨. | ఓం కామపూరణ్యై నమః |
| ౨౩. | ఓం నృపాత్మజాయై నమః |
| ౨౪. | ఓం హేమవర్ణాయై నమః |
| ౨౫. | ఓం మృదులాంగ్యై నమః |
| ౨౬. | ఓం సుభాషిణ్యై నమః |
| ౨౭. | ఓం కుశాంబికాయై నమః |
| ౨౮. | ఓం దివ్యదాయై నమః |
| ౨౯. | ఓం లవమాత్రే నమః |
| ౩౦. | ఓం మనోహరాయై నమః |
| ౩౧. | ఓం హనుమద్వందితపదాయై నమః |
| ౩౨. | ఓం ముగ్ధాయై నమః |
| ౩౩. | ఓం కేయూరధారిణ్యై నమః |
| ౩౪. | ఓం అశోకవనమధ్యస్థాయై నమః |
| ౩౫. | ఓం రావణాదికమోహిన్యై నమః |
| ౩౬. | ఓం విమానసంస్థితాయై నమః |
| ౩౭. | ఓం సుభ్రువే నమః |
| ౩౮. | ఓం సుకేశ్యై నమః |
| ౩౯. | ఓం రశనాన్వితాయై నమః |
| ౪౦. | ఓం రజోరూపాయై నమః |
| ౪౧. | ఓం సత్త్వరూపాయై నమః |
| ౪౨. | ఓం తామస్యై నమః |
| ౪౩. | ఓం వహ్నివాసిన్యై నమః |
| ౪౪. | ఓం హేమమృగాసక్తచిత్తయై నమః |
| ౪౫. | ఓం వాల్మీక్యాశ్రమవాసిన్యై నమః |
| ౪౬. | ఓం పతివ్రతాయై నమః |
| ౪౭. | ఓం మహామాయాయై నమః |
| ౪౮. | ఓం పీతకౌశేయవాసిన్యై నమః |
| ౪౯. | ఓం మృగనేత్రాయై నమః |
| ౫౦. | ఓం బింబోష్ఠ్యై నమః |
| ౫౧. | ఓం ధనుర్విద్యావిశారదాయై నమః |
| ౫౨. | ఓం సౌమ్యరూపాయై నమః |
| ౫౩. | ఓం దశరథస్నుషాయ నమః |
| ౫౪. | ఓం చామరవీజితాయై నమః |
| ౫౫. | ఓం సుమేధాదుహిత్రే నమః |
| ౫౬. | ఓం దివ్యరూపాయై నమః |
| ౫౭. | ఓం త్రైలోక్యపాలిన్యై నమః |
| ౫౮. | ఓం అన్నపూర్ణాయై నమః |
| ౫౯. | ఓం మహాలక్ష్మ్యై నమః |
| ౬౦. | ఓం ధియే నమః |
| ౬౧. | ఓం లజ్జాయై నమః |
| ౬౨. | ఓం సరస్వత్యై నమః |
| ౬౩. | ఓం శాంత్యై నమః |
| ౬౪. | ఓం పుష్ట్యై నమః |
| ౬౫. | ఓం క్షమాయై నమః |
| ౬౬. | ఓం గౌర్యై నమః |
| ౬౭. | ఓం ప్రభాయై నమః |
| ౬౮. | ఓం అయోధ్యానివాసిన్యై నమః |
| ౬౯. | ఓం వసంతశీతలాయై నమః |
| ౭౦. | ఓం గౌర్యై నమః |
| ౭౧. | ఓం స్నానసంతుష్టమానసాయై నమః |
| ౭౨. | ఓం రమానామభద్రసంస్థాయై నమః |
| ౭౩. | ఓం హేమకుంభపయోధరాయై నమః |
| ౭౪. | ఓం సురార్చితాయై నమః |
| ౭౫. | ఓం ధృత్యై నమః |
| ౭౬. | ఓం కాంత్యై నమః |
| ౭౭. | ఓం స్మృత్యై నమః |
| ౭౮. | ఓం మేధాయై నమః |
| ౭౯. | ఓం విభావర్యై నమః |
| ౮౦. | ఓం లఘూదరాయై నమః |
| ౮౧. | ఓం వరారోహాయై నమః |
| ౮౨. | ఓం హేమకంకణమండితాయై నమః |
| ౮౩. | ఓం ద్విజపత్న్యర్పితనిజభూషాయై నమః |
| ౮౪. | ఓం రాఘవతోషిణ్యై నమః |
| ౮౫. | ఓం శ్రీరామసేవానిరతాయై నమః |
| ౮౬. | ఓం రత్నతాటంకధారిణ్యై నమః |
| ౮౭. | ఓం రామవామాంకసంస్థాయై నమః |
| ౮౮. | ఓం రామచంద్రైకరంజన్యై నమః |
| ౮౯. | ఓం సరయూజలసంక్రీడాకారిణ్యై నమః |
| ౯౦. | ఓం రామమోహిన్యై నమః |
| ౯౧. | ఓం సువర్ణతులితాయై నమః |
| ౯౨. | ఓం పుణ్యాయై నమః |
| ౯౩. | ఓం పుణ్యకీర్తయే నమః |
| ౯౪. | ఓం కళావత్యై నమః |
| ౯౫. | ఓం కలకంఠాయై నమః |
| ౯౬. | ఓం కంబుకంఠాయై నమః |
| ౯౭. | ఓం రంభోరవే నమః |
| ౯౮. | ఓం గజగామిన్యై నమః |
| ౯౯. | ఓం రామార్పితమనాయై నమః |
| ౧౦౦. | ఓం రామవందితాయై నమః |
| ౧౦౧. | ఓం రామవల్లభాయై నమః |
| ౧౦౨. | ఓం శ్రీరామపదచిహ్నాంకాయై నమః |
| ౧౦౩. | ఓం రామరామేతిభాషిణ్యై నమః |
| ౧౦౪. | ఓం రామపర్యంకశయనాయై నమః |
| ౧౦౫. | ఓం రామాంఘ్రిక్షాలిణ్యై నమః |
| ౧౦౬. | ఓం వరాయై నమః |
| ౧౦౭. | ఓం కామధేన్వన్నసంతుష్టాయై నమః |
| ౧౦౮. | ఓం మాతులుంగకరేధృతాయై నమః |
ఇతి శ్రీ సీతాఅష్టోత్తర శతనామావళీ సంపూర్ణం