Sri Tulasi Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం తులస్యై నమః |
| ౨. | ఓం పావన్యై నమః |
| త్రీ. | ఓం పూజ్యాయై నమః |
| ౪. | ఓం బృందావననివాసిన్యై నమః |
| ౫. | ఓం జ్ఞానదాత్ర్యై నమః |
| ౬. | ఓం జ్ఞానమయ్యై నమః |
| ౭. | ఓం నిర్మలాయై నమః |
| ౮. | ఓం సర్వపూజితాయై నమః |
| ౯. | ఓం సత్యై నమః |
| ౧౦. | ఓం పతివ్రతాయై నమః |
| ౧౧. | ఓం బృందాయై నమః |
| ౧౨. | ఓం క్షీరాబ్ధిమథనోద్భవాయై నమః |
| ౧౩. | ఓం కృష్ణవర్ణాయై నమః |
| ౧౪. | ఓం రోగహంత్ర్యై నమః |
| ౧౫. | ఓం త్రివర్ణాయై నమః |
| ౧౬. | ఓం సర్వకామదాయై నమః |
| ౧౭. | ఓం లక్ష్మీసఖ్యై నమః |
| ౧౮. | ఓం నిత్యశుద్ధాయై నమః |
| ౧౯. | ఓం సుదత్యై నమః |
| ౨౦. | ఓం భూమిపావన్యై నమః |
| ౨౧. | ఓం హరిద్రాన్నైకనిరతాయై నమః |
| ౨౨. | ఓం హరిపాదకృతాలయాయై నమః |
| ౨౩. | ఓం పవిత్రరూపిణ్యై నమః |
| ౨౪. | ఓం ధన్యాయై నమః |
| ౨౫. | ఓం సుగంధిన్యై నమః |
| ౨౬. | ఓం అమృతోద్భవాయై నమః |
| ౨౭. | ఓం సురూపారోగ్యదాయై నమః |
| ౨౮. | ఓం తుష్టాయై నమః |
| ౨౯. | ఓం శక్తిత్రితయరూపిణ్యై నమః |
| ౩౦. | ఓం దేవ్యై నమః |
| ౩౧. | ఓం దేవర్షిసంస్తుత్యాయై నమః |
| ౩౨. | ఓం కాంతాయై నమః |
| ౩౩. | ఓం విష్ణుమనఃప్రియాయై నమః |
| ౩౪. | ఓం భూతవేతాలభీతిఘ్న్యై నమః |
| ౩౫. | ఓం మహాపాతకనాశిన్యై నమః |
| ౩౬. | ఓం మనోరథప్రదాయై నమః |
| ౩౭. | ఓం మేధాయై నమః |
| ౩౮. | ఓం కాంత్యై నమః |
| ౩౯. | ఓం విజయదాయిన్యై నమః |
| ౪౦. | ఓం శంఖచక్రగదాపద్మధారిణ్యై నమః |
| ౪౧. | ఓం కామరూపిణ్యై నమః |
| ౪౨. | ఓం అపవర్గప్రదాయై నమః |
| ౪౩. | ఓం శ్యామాయై నమః |
| ౪౪. | ఓం కృశమధ్యాయై నమః |
| ౪౫. | ఓం సుకేశిన్యై నమః |
| ౪౬. | ఓం వైకుంఠవాసిన్యై నమః |
| ౪౭. | ఓం నందాయై నమః |
| ౪౮. | ఓం బింబోష్ఠ్యై నమః |
| ౪౯. | ఓం కోకిలస్వరాయై నమః |
| ౫౦. | ఓం కపిలాయై నమః |
| ౫౧. | ఓం నిమ్నగాజన్మభూమ్యై నమః |
| ౫౨. | ఓం ఆయుష్యదాయిన్యై నమః |
| ౫౩. | ఓం వనరూపాయై నమః |
| ౫౪. | ఓం దుఃఖనాశిన్యై నమః |
| ౫౫. | ఓం అవికారాయై నమః |
| ౫౬. | ఓం చతుర్భుజాయై నమః |
| ౫౭. | ఓం గరుత్మద్వాహనాయై నమః |
| ౫౮. | ఓం శాంతాయై నమః |
| ౫౯. | ఓం దాంతాయై నమః |
| ౬౦. | ఓం విఘ్ననివారిణ్యై నమః |
| ౬౧. | ఓం శ్రీవిష్ణుమూలికాయై నమః |
| ౬౨. | ఓం పుష్ట్యై నమః |
| ౬౩. | ఓం త్రివర్గఫలదాయిన్యై నమః |
| ౬౪. | ఓం మహాశక్త్యై నమః |
| ౬౫. | ఓం మహామాయాయై నమః |
| ౬౬. | ఓం లక్ష్మీవాణీసుపూజితాయై నమః |
| ౬౭. | ఓం సుమంగళ్యర్చనప్రీతాయై నమః |
| ౬౮. | ఓం సౌమంగళ్యవివర్ధిన్యై నమః |
| ౬౯. | ఓం చాతుర్మాస్యోత్సవారాధ్యాయై నమః |
| ౭౦. | ఓం విష్ణుసాన్నిధ్యదాయిన్యై నమః |
| ౭౧. | ఓం ఉత్థానద్వాదశీపూజ్యాయై నమః |
| ౭౨. | ఓం సర్వదేవప్రపూజితాయై నమః |
| ౭౩. | ఓం గోపీరతిప్రదాయై నమః |
| ౭౪. | ఓం నిత్యాయై నమః |
| ౭౫. | ఓం నిర్గుణాయై నమః |
| ౭౬. | ఓం పార్వతీప్రియాయై నమః |
| ౭౭. | ఓం అపమృత్యుహరాయై నమః |
| ౭౮. | ఓం రాధాప్రియాయై నమః |
| ౭౯. | ఓం మృగవిలోచనాయై నమః |
| ౮౦. | ఓం అమ్లానాయై నమః |
| ౮౧. | ఓం హంసగమనాయై నమః |
| ౮౨. | ఓం కమలాసనవందితాయై నమః |
| ౮౩. | ఓం భూలోకవాసిన్యై నమః |
| ౮౪. | ఓం శుద్ధాయై నమః |
| ౮౫. | ఓం రామకృష్ణాదిపూజితాయై నమః |
| ౮౬. | ఓం సీతాపూజ్యాయై నమః |
| ౮౭. | ఓం రామమనఃప్రియాయై నమః |
| ౮౮. | ఓం నందనసంస్థితాయై నమః |
| ౮౯. | ఓం సర్వతీర్థమయ్యై నమః |
| ౯౦. | ఓం ముక్తాయై నమః |
| ౯౧. | ఓం లోకసృష్టివిధాయిన్యై నమః |
| ౯౨. | ఓం ప్రాతర్దృశ్యాయై నమః |
| ౯౩. | ఓం గ్లానిహంత్ర్యై నమః |
| ౯౪. | ఓం వైష్ణవ్యై నమః |
| ౯౫. | ఓం సర్వసిద్ధిదాయై నమః |
| ౯౬. | ఓం నారాయణ్యై నమః |
| ౯౭. | ఓం సంతతిదాయై నమః |
| ౯౮. | ఓం మూలమృద్ధారిపావన్యై నమః |
| ౯౯. | ఓం అశోకవనికాసంస్థాయై నమః |
| ౧౦౦. | ఓం సీతాధ్యాతాయై నమః |
| ౧౦౧. | ఓం నిరాశ్రయాయై నమః |
| ౧౦౨. | ఓం గోమతీసరయూతీరరోపితాయై నమః |
| ౧౦౩. | ఓం కుటిలాలకాయై నమః |
| ౧౦౪. | ఓం అపాత్రభక్ష్యపాపఘ్న్యై నమః |
| ౧౦౫. | ఓం దానతోయవిశుద్ధిదాయై నమః |
| ౧౦౬. | ఓం శ్రుతిధారణసుప్రీతాయై నమః |
| ౧౦౭. | ఓం శుభాయై నమః |
| ౧౦౮. | ఓం సర్వేష్టదాయిన్యై నమః |
ఇతి శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం