Sri Sita Ashtottara Shatanamavali (Type 2) Telugu
| ౧. | ఓం జనకనందిన్యై నమః |
| ౨. | ఓం లోకజనన్యై నమః |
| త్రీ. | ఓం జయవృద్ధిదాయై నమః |
| ౪. | ఓం జయోద్వాహప్రియాయై నమః |
| ౫. | ఓం రామాయై నమః |
| ౬. | ఓం లక్ష్మ్యై నమః |
| ౭. | ఓం జనకకన్యకాయై నమః |
| ౮. | ఓం రాజీవసర్వస్వహారిపాదద్వయాంచితాయై నమః |
| ౯. | ఓం రాజత్కనకమాణిక్యతులాకోటివిరాజితాయై నమః |
| ౧౦. | ఓం మణిహేమవిచిత్రోద్యత్రుస్కరోత్భాసిభూషణాయై నమః |
| ౧౧. | ఓం నానారత్నజితామిత్రకాంచిశోభినితంబిన్యై నమః |
| ౧౨. | ఓం దేవదానవగంధర్వయక్షరాక్షససేవితాయై నమః |
| ౧౩. | ఓం సకృత్ప్రపన్నజనతాసంరక్షణకృతత్వరాయై నమః |
| ౧౪. | ఓం ఏకకాలోదితానేకచంద్రభాస్కరభాసురాయై నమః |
| ౧౫. | ఓం ద్వితీయతటిదుల్లాసిదివ్యపితాంబరాయై నమః |
| ౧౬. | ఓం త్రివర్గాదిಫలాభీష్టదాయికారుణ్యవీక్షణాయై నమః |
| ౧౭. | ఓం చతుర్వర్గప్రదానోద్యత్కరపఙ్జశోభితాయై నమః |
| ౧౮. | ఓం పంచయజ్ఞపరానేకయోగిమానసరాజితాయై నమః |
| ౧౯. | ఓం షాడ్గుణ్యపూర్ణవిభవాయై నమః |
| ౨౦. | ఓం సప్తతత్వాదిదేవతాయై నమః |
| ౨౧. | ఓం అష్టమీచంద్రరేఖాభచిత్రకోత్భాసినాసికాయై నమః |
| ౨౨. | ఓం నవావరణపూజితాయై నమః |
| ౨౩. | ఓం రామానందకరాయై నమః |
| ౨౪. | ఓం రామనాథాయై నమః |
| ౨౫. | ఓం రాఘవనందితాయై నమః |
| ౨౬. | ఓం రామావేశితభావాయై నమః |
| ౨౭. | ఓం రామాయత్తాత్మవైభవాయై నమః |
| ౨౮. | ఓం రామోత్తమాయై నమః |
| ౨౯. | ఓం రాజముఖ్యై నమః |
| ౩౦. | ఓం రంజితామోదకుంతలాయై నమః |
| ౩౧. | ఓం దివ్యసాకేతనిలయాయై నమః |
| ౩౨. | ఓం దివ్యవాదిత్రసేవితాయై నమః |
| ౩౩. | ఓం రామానువృత్తిముదితాయై నమః |
| ౩౪. | ఓం చిత్రకూటకృతాలయాయై నమః |
| ౩౫. | ఓం అనుసూయాకృతాకల్పాయై నమః |
| ౩౬. | ఓం అనల్పస్వాన్తసంశ్రితాయై నమః |
| ౩౭. | ఓం విచిత్రమాల్యాభరణాయై నమః |
| ౩౮. | ఓం విరాథమథనోద్యతాయై నమః |
| ౩౯. | ఓం శ్రితపంచవటీతీరాయై నమః |
| ౪౦. | ఓం ఖద్యోతనకులానందాయై నమః |
| ౪౧. | ఓం ఖరాదివధనన్దితాయై నమః |
| ౪౨. | ఓం మాయామారీచమథనాయై నమః |
| ౪౩. | ఓం మాయామానుషవిగ్రహాయై నమః |
| ౪౪. | ఓం ఛలత్యాజితసౌమిత్ర్యై నమః |
| ౪౫. | ఓం ఛవినిర్జితపంకజాయై నమః |
| ౪౬. | ఓం తృణీకృతదశగ్రీవాయై నమః |
| ౪౭. | ఓం త్రాణాయోద్యతమానసాయై నమః |
| ౪౮. | ఓం హనుమద్దర్శనప్రీతాయై నమః |
| ౪౯. | ఓం హాస్యలీలావిశారదాయై నమః |
| ౫౦. | ఓం ముద్రాదర్శనసన్తుష్టాయై నమః |
| ౫౧. | ఓం ముద్రాముద్రితజీవితాయై నమః |
| ౫౨. | ఓం అశోకవనికావాసాయై నమః |
| ౫౩. | ఓం నిశ్శోకీకృతనిర్జరాయై నమః |
| ౫౪. | ఓం లంకాదాహకసంకల్పాయై నమః |
| ౫౫. | ఓం లంకావలయరోధిన్యై నమః |
| ౫౬. | ఓం శుద్ధీకృతాసిన్తుష్టాయై నమః |
| ౫౭. | ఓం శుమాల్యామ్బరావృతాయై నమః |
| ౫౮. | ఓం సన్తుష్టపతిసంస్తుతాయై నమః |
| ౫౯. | ఓం సన్తుష్టహృదయాలయాయై నమః |
| ౬౦. | ఓం శ్వశురస్తానుపూజ్యాయై నమః |
| ౬౧. | ఓం కమలాసనవన్దితాయై నమః |
| ౬౨. | ఓం అణిమాద్యష్టసంసిద్ధయై నమః |
| ౬౩. | ఓం కృపావాప్తవిభీషణాయై నమః |
| ౬౪. | ఓం దివ్యపుష్పకసంరూఢాయై నమః |
| ౬౫. | ఓం దివిషద్గణవన్దితాయై నమః |
| ౬౬. | ఓం జపాకుసుమసంకాశాయై నమః |
| ౬౭. | ఓం దివ్యక్షౌమాంబరావృతాయై నమః |
| ౬౮. | ఓం దివ్యసింహాసనారూఢాయై నమః |
| ౬౯. | ఓం దివ్యాకల్పవిభూషణాయై నమః |
| ౭౦. | ఓం రాజ్యాభిషిక్తదయితాయై నమః |
| ౭౧. | ఓం దివ్యాయోధ్యాధిదేవతాయై నమః |
| ౭౨. | ఓం దివ్యగన్ధవిలిప్తాంగ్యై నమః |
| ౭౩. | ఓం దివ్యావయవసున్దర్యై నమః |
| ౭౪. | ఓం హయ్యంగవీనహృదయాయై నమః |
| ౭౫. | ఓం హర్యక్షగణపూజితాయై నమః |
| ౭౬. | ఓం ఘనసారసుగన్ధాఢాయై నమః |
| ౭౭. | ఓం ఘనకుంచితమూర్ధజాయై నమః |
| ౭౮. | ఓం చంద్రికాస్మితసంపూర్ణాయై నమః |
| ౭౯. | ఓం చారుచామీకరాంబరాయై నమః |
| ౮౦. | ఓం యోగిన్యై నమః |
| ౮౧. | ఓం మోహిన్యై నమః |
| ౮౨. | ఓం స్తమ్భిన్యై నమః |
| ౮౩. | ఓం అఖిలాండేశ్వర్యై నమః |
| ౮౪. | ఓం శుభాయై నమః |
| ౮౫. | ఓం గౌర్యై నమః |
| ౮౬. | ఓం నారాయణ్యై నమః |
| ౮౭. | ఓం ప్రీత్యై నమః |
| ౮౮. | ఓం స్వాహాయై నమః |
| ౮౯. | ఓం స్వధాయై నమః |
| ౯౦. | ఓం శివాయై నమః |
| ౯౧. | ఓం ఆశ్రితానన్దజనన్యై నమః |
| ౯౨. | ఓం భారత్యై నమః |
| ౯౩. | ఓం వారాహ్యై నమః |
| ౯౪. | ఓం వైష్ణవ్యై నమః |
| ౯౫. | ఓం బ్రాహ్మ్యై నమః |
| ౯౬. | ఓం సిద్ధవన్దితాయై నమః |
| ౯౭. | ఓం షఢాధారనివాసిన్యై నమః |
| ౯౮. | ఓం కలకోకిలసల్లాపాయై నమః |
| ౯౯. | ఓం కలహంసకనూపురాయై నమః |
| ౧౦౦. | ఓం క్షాంతిశాంతాదిగుణశాలిన్యై నమః |
| ౧౦౧. | ఓం కన్దర్పజనన్యై నమః |
| ౧౦౨. | ఓం సర్వలోకసమారధ్యాయై నమః |
| ౧౦౩. | ఓం సౌగన్ధసుమనప్రియాయై నమః |
| ౧౦౪. | ఓం శ్యామలాయై నమః |
| ౧౦౫. | ఓం సర్వజనమంగలదేవతాయై నమః |
| ౧౦౬. | ఓం వసుధాపుత్ర్యై నమః |
| ౧౦౭. | ఓం మాతంగ్యై నమః |
| ౧౦౮. | ఓం సీతాయై నమః |
ఇతి శ్రీ సీతాఅష్టోత్తర శతనామావళీ సంపూర్ణం