Ananta Padmanabha Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం అనంతాయ నమః | 
| ౨. | ఓం పద్మనాభాయ నమః | 
| త్రీ. | ఓం శేషాయ నమః | 
| ౪. | ఓం సప్తఫణాన్వితాయ నమః | 
| ౫. | ఓం తల్పాత్మకాయ నమః | 
| ౬. | ఓం పద్మకరాయ నమః | 
| ౭. | ఓం పింగప్రసన్నలోచనాయ నమః | 
| ౮. | ఓం గదాధరాయ నమః | 
| ౯. | ఓం చతుర్బాహవే నమః | 
| ౧౦. | ఓం శంఖచక్రధరాయ నమః | 
| ౧౧. | ఓం అవ్యయాయ నమః | 
| ౧౨. | ఓం నవామ్రపల్లవాభాసాయ నమః | 
| ౧౩. | ఓం బ్రహ్మసూత్రవిరాజితాయ నమః | 
| ౧౪. | ఓం శిలాసుపూజితాయ నమః | 
| ౧౫. | ఓం దేవాయ నమః | 
| ౧౬. | ఓం కౌండిన్యవ్రతతోషితాయ నమః | 
| ౧౭. | ఓం నభస్యశుక్లస్తచతుర్దశీపూజ్యాయ నమః | 
| ౧౮. | ఓం ఫణేశ్వరాయ నమః | 
| ౧౯. | ఓం సంకర్షణాయ నమః | 
| ౨౦. | ఓం చిత్స్వరూపాయ నమః | 
| ౨౧. | ఓం సూత్రగ్రంధిసుసంస్థితాయ నమః | 
| ౨౨. | ఓం కౌండిన్యవరదాయ నమః | 
| ౨౩. | ఓం పృథ్వీధారిణే నమః | 
| ౨౪. | ఓం పాతాళనాయకాయ నమః | 
| ౨౫. | ఓం సహస్రాక్షాయ నమః | 
| ౨౬. | ఓం అఖిలాధారాయ నమః | 
| ౨౭. | ఓం సర్వయోగికృపాకరాయ నమః | 
| ౨౮. | ఓం సహస్రపద్మసంపూజ్యాయ నమః | 
| ౨౯. | ఓం కేతకీకుసుమప్రియాయ నమః | 
| ౩౦. | ఓం సహస్రబాహవే నమః | 
| ౩౧. | ఓం సహస్రశిరసే నమః | 
| ౩౨. | ఓం శ్రితజనప్రియాయ నమః | 
| ౩౩. | ఓం భక్తదుఃఖహరాయ నమః | 
| ౩౪. | ఓం శ్రీమతే నమః | 
| ౩౫. | ఓం భవసాగరతారకాయ నమః | 
| ౩౬. | ఓం యమునాతీరసదృష్టాయ నమః | 
| ౩౭. | ఓం సర్వనాగేంద్రవందితాయ నమః | 
| ౩౮. | ఓం యమునారాధ్యపాదాబ్జాయ నమః | 
| ౩౯. | ఓం యుధిష్ఠిరసుపూజితాయ నమః | 
| ౪౦. | ఓం ధ్యేయాయ నమః | 
| ౪౧. | ఓం విష్ణుపర్యంకాయ నమః | 
| ౪౨. | ఓం చక్షుశ్రవణవల్లభాయ నమః | 
| ౪౩. | ఓం సర్వకామప్రదాయ నమః | 
| ౪౪. | ఓం సేవ్యాయ నమః | 
| ౪౫. | ఓం భీమసేనామృతప్రదాయ నమః | 
| ౪౬. | ఓం సురాసురేంద్రసంపూజ్యాయ నమః | 
| ౪౭. | ఓం ఫణామణివిభూషితాయ నమః | 
| ౪౮. | ఓం సత్యమూర్తయే నమః | 
| ౪౯. | ఓం శుక్లతనవే నమః | 
| ౫౦. | ఓం నీలవాససే నమః | 
| ౫౧. | ఓం జగద్గురవే నమః | 
| ౫౨. | ఓం అవ్యక్తపాదాయ నమః | 
| ౫౩. | ఓం బ్రహ్మణ్యాయ నమః | 
| ౫౪. | ఓం సుబ్రహ్మణ్యనివాసభువే నమః | 
| ౫౫. | ఓం అనంతభోగశయనాయ నమః | 
| ౫౬. | ఓం దివాకరమునీడితాయ నమః | 
| ౫౭. | ఓం మధుకవృక్షసంస్థానాయ నమః | 
| ౫౮. | ఓం దివాకరవరప్రదాయ నమః | 
| ౫౯. | ఓం దక్షహస్తసదాపూజ్యాయ నమః | 
| ౬౦. | ఓం శివలింగనివష్టధియే నమః | 
| ౬౧. | ఓం త్రిప్రతీహారసందృశ్యాయ నమః | 
| ౬౨. | ఓం ముఖదాపిపదాంబుజాయ నమః | 
| ౬౩. | ఓం నృసింహక్షేత్రనిలయాయ నమః | 
| ౬౪. | ఓం దుర్గాసమన్వితాయ నమః | 
| ౬౫. | ఓం మత్స్యతీర్థవిహారిణే నమః | 
| ౬౬. | ఓం ధర్మాధర్మాదిరూపవతే నమః | 
| ౬౭. | ఓం మహారోగాయుధాయ నమః | 
| ౬౮. | ఓం వార్థితీరస్థాయ నమః | 
| ౬౯. | ఓం కరుణానిధయే నమః | 
| ౭౦. | ఓం తామ్రపర్ణీపార్శ్వవర్తినే నమః | 
| ౭౧. | ఓం ధర్మపరాయణాయ నమః | 
| ౭౨. | ఓం మహాకావ్యప్రణేత్రే నమః | 
| ౭౩. | ఓం నాగలోకేశ్వరాయ నమః | 
| ౭౪. | ఓం స్వభువే నమః | 
| ౭౫. | ఓం రత్నసింహాసనాసీనాయ నమః | 
| ౭౬. | ఓం స్ఫురన్మకరకుండలాయ నమః | 
| ౭౭. | ఓం సహస్రాదిత్యసంకాశాయ నమః | 
| ౭౮. | ఓం పురాణపురుషాయ నమః | 
| ౭౯. | ఓం జ్వలత్రత్నకిరీటాఢ్యాయ నమః | 
| ౮౦. | ఓం సర్వాభరణభూషితాయ నమః | 
| ౮౧. | ఓం నాగకన్యాష్టతప్రాంతాయ నమః | 
| ౮౨. | ఓం దిక్పాలకపరిపూజితాయ నమః | 
| ౮౩. | ఓం గంధర్వగానసంతుష్టాయ నమః | 
| ౮౪. | ఓం యోగశాస్త్రప్రవర్తకాయ నమః | 
| ౮౫. | ఓం దేవవైణికసంపూజ్యాయ నమః | 
| ౮౬. | ఓం వైకుంఠాయ నమః | 
| ౮౭. | ఓం సర్వతోముఖాయ నమః | 
| ౮౮. | ఓం రత్నాంగదలసద్బాహవే నమః | 
| ౮౯. | ఓం బలభద్రాయ నమః | 
| ౯౦. | ఓం ప్రలంబఘ్నే నమః | 
| ౯౧. | ఓం కాంతీకర్షణాయ నమః | 
| ౯౨. | ఓం భక్తవత్సలాయ నమః | 
| ౯౩. | ఓం రేవతీప్రియాయ నమః | 
| ౯౪. | ఓం నిరాధారాయ నమః | 
| ౯౫. | ఓం కపిలాయ నమః | 
| ౯౬. | ఓం కామపాలాయ నమః | 
| ౯౭. | ఓం అచ్యుతాగ్రజాయ నమః | 
| ౯౮. | ఓం అవ్యగ్రాయ నమః | 
| ౯౯. | ఓం బలదేవాయ నమః | 
| ౧౦౦. | ఓం మహాబలాయ నమః | 
| ౧౦౧. | ఓం అజాయ నమః | 
| ౧౦౨. | ఓం వాతాశనాధీశాయ నమః | 
| ౧౦౩. | ఓం మహాతేజసే నమః | 
| ౧౦౪. | ఓం నిరంజనాయ నమః | 
| ౧౦౫. | ఓం సర్వలోకప్రతాపనాయ నమః | 
| ౧౦౬. | ఓం సజ్వాలప్రళయాగ్నిముఖే నమః | 
| ౧౦౭. | ఓం సర్వలోకైకసంహర్త్రే నమః | 
| ౧౦౮. | ఓం సర్వేష్టార్థప్రదాయకాయ నమః | 
ఇతి శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం