Sri Santanalakshmi Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం హ్రీం శ్రీం క్లీం సంతానలక్ష్మ్యై నమః | 
| ౨. | ఓం హ్రీం శ్రీం క్లీం అసురఘ్న్యై నమః | 
| త్రీ. | ఓం హ్రీం శ్రీం క్లీం అర్చితాయై నమః | 
| ౪. | ఓం హ్రీం శ్రీం క్లీం అమృతప్రసవే నమః | 
| ౫. | ఓం హ్రీం శ్రీం క్లీం అకారరూపాయై నమః | 
| ౬. | ఓం హ్రీం శ్రీం క్లీం అయోధ్యాయై నమః | 
| ౭. | ఓం హ్రీం శ్రీం క్లీం అశ్విన్యై నమః | 
| ౮. | ఓం హ్రీం శ్రీం క్లీం అమరవల్లభాయై నమః | 
| ౯. | ఓం హ్రీం శ్రీం క్లీం అఖండితాయుషే నమః | 
| ౧౦. | ఓం హ్రీం శ్రీం క్లీం ఇందునిభాననాయై నమః | 
| ౧౧. | ఓం హ్రీం శ్రీం క్లీం ఇజ్యాయై నమః | 
| ౧౨. | ఓం హ్రీం శ్రీం క్లీం ఇంద్రాదిస్తుతాయై నమః | 
| ౧౩. | ఓం హ్రీం శ్రీం క్లీం ఉత్తమాయై నమః | 
| ౧౪. | ఓం హ్రీం శ్రీం క్లీం ఉత్కృష్టవర్ణాయై నమః | 
| ౧౫. | ఓం హ్రీం శ్రీం క్లీం ఉర్వ్యై నమః | 
| ౧౬. | ఓం హ్రీం శ్రీం క్లీం కమలస్రగ్ధరాయై నమః | 
| ౧౭. | ఓం హ్రీం శ్రీం క్లీం కామవరదాయై నమః | 
| ౧౮. | ఓం హ్రీం శ్రీం క్లీం కమఠాకృత్యై నమః | 
| ౧౯. | ఓం హ్రీం శ్రీం క్లీం కాంచీకలాపరమ్యాయై నమః | 
| ౨౦. | ఓం హ్రీం శ్రీం క్లీం కమలాసనసంస్తుతాయై నమః | 
| ౨౧. | ఓం హ్రీం శ్రీం క్లీం కంబీజాయై నమః | 
| ౨౨. | ఓం హ్రీం శ్రీం క్లీం కౌత్సవరదాయై నమః | 
| ౨౩. | ఓం హ్రీం శ్రీం క్లీం కామరూపనివాసిన్యై నమః | 
| ౨౪. | ఓం హ్రీం శ్రీం క్లీం ఖడ్గిన్యై నమః | 
| ౨౫. | ఓం హ్రీం శ్రీం క్లీం గుణరూపాయై నమః | 
| ౨౬. | ఓం హ్రీం శ్రీం క్లీం గుణోద్ధతాయై నమః | 
| ౨౭. | ఓం హ్రీం శ్రీం క్లీం గోపాలరూపిణ్యై నమః | 
| ౨౮. | ఓం హ్రీం శ్రీం క్లీం గోప్త్ర్యై నమః | 
| ౨౯. | ఓం హ్రీం శ్రీం క్లీం గహనాయై నమః | 
| ౩౦. | ఓం హ్రీం శ్రీం క్లీం గోధనప్రదాయై నమః | 
| ౩౧. | ఓం హ్రీం శ్రీం క్లీం చిత్స్వరూపాయై నమః | 
| ౩౨. | ఓం హ్రీం శ్రీం క్లీం చరాచరాయై నమః | 
| ౩౩. | ఓం హ్రీం శ్రీం క్లీం చిత్రిణ్యై నమః | 
| ౩౪. | ఓం హ్రీం శ్రీం క్లీం చిత్రాయై నమః | 
| ౩౫. | ఓం హ్రీం శ్రీం క్లీం గురుతమాయై నమః | 
| ౩౬. | ఓం హ్రీం శ్రీం క్లీం గమ్యాయై నమః | 
| ౩౭. | ఓం హ్రీం శ్రీం క్లీం గోదాయై నమః | 
| ౩౮. | ఓం హ్రీం శ్రీం క్లీం గురుసుతప్రదాయై నమః | 
| ౩౯. | ఓం హ్రీం శ్రీం క్లీం తామ్రపర్ణ్యై నమః | 
| ౪౦. | ఓం హ్రీం శ్రీం క్లీం తీర్థమయ్యై నమః | 
| ౪౧. | ఓం హ్రీం శ్రీం క్లీం తాపస్యై నమః | 
| ౪౨. | ఓం హ్రీం శ్రీం క్లీం తాపసప్రియాయై నమః | 
| ౪౩. | ఓం హ్రీం శ్రీం క్లీం త్ర్యైలోక్యపూజితాయై నమః | 
| ౪౪. | ఓం హ్రీం శ్రీం క్లీం జనమోహిన్యై నమః | 
| ౪౫. | ఓం హ్రీం శ్రీం క్లీం జలమూర్త్యై నమః | 
| ౪౬. | ఓం హ్రీం శ్రీం క్లీం జగద్బీజాయై నమః | 
| ౪౭. | ఓం హ్రీం శ్రీం క్లీం జనన్యై నమః | 
| ౪౮. | ఓం హ్రీం శ్రీం క్లీం జన్మనాశిన్యై నమః | 
| ౪౯. | ఓం హ్రీం శ్రీం క్లీం జగద్ధాత్ర్యై నమః | 
| ౫౦. | ఓం హ్రీం శ్రీం క్లీం జితేంద్రియాయై నమః | 
| ౫౧. | ఓం హ్రీం శ్రీం క్లీం జ్యోతిర్జాయాయై నమః | 
| ౫౨. | ఓం హ్రీం శ్రీం క్లీం ద్రౌపద్యై నమః | 
| ౫౩. | ఓం హ్రీం శ్రీం క్లీం దేవమాత్రే నమః | 
| ౫౪. | ఓం హ్రీం శ్రీం క్లీం దుర్ధర్షాయై నమః | 
| ౫౫. | ఓం హ్రీం శ్రీం క్లీం దీధితిప్రదాయై నమః | 
| ౫౬. | ఓం హ్రీం శ్రీం క్లీం దశాననహరాయై నమః | 
| ౫౭. | ఓం హ్రీం శ్రీం క్లీం డోలాయై నమః | 
| ౫౮. | ఓం హ్రీం శ్రీం క్లీం ద్యుత్యై నమః | 
| ౫౯. | ఓం హ్రీం శ్రీం క్లీం దీప్తాయై నమః | 
| ౬౦. | ఓం హ్రీం శ్రీం క్లీం నుత్యై నమః | 
| ౬౧. | ఓం హ్రీం శ్రీం క్లీం నిషుంభఘ్న్యై నమః | 
| ౬౨. | ఓం హ్రీం శ్రీం క్లీం నర్మదాయై నమః | 
| ౬౩. | ఓం హ్రీం శ్రీం క్లీం నక్షత్రాఖ్యాయై నమః | 
| ౬౪. | ఓం హ్రీం శ్రీం క్లీం నందిన్యై నమః | 
| ౬౫. | ఓం హ్రీం శ్రీం క్లీం పద్మిన్యై నమః | 
| ౬౬. | ఓం హ్రీం శ్రీం క్లీం పద్మకోశాక్ష్యై నమః | 
| ౬౭. | ఓం హ్రీం శ్రీం క్లీం పుండలీకవరప్రదాయై నమః | 
| ౬౮. | ఓం హ్రీం శ్రీం క్లీం పురాణపరమాయై నమః | 
| ౬౯. | ఓం హ్రీం శ్రీం క్లీం ప్రీత్యై నమః | 
| ౭౦. | ఓం హ్రీం శ్రీం క్లీం భాలనేత్రాయై నమః | 
| ౭౧. | ఓం హ్రీం శ్రీం క్లీం భైరవ్యై నమః | 
| ౭౨. | ఓం హ్రీం శ్రీం క్లీం భూతిదాయై నమః | 
| ౭౩. | ఓం హ్రీం శ్రీం క్లీం భ్రామర్యై నమః | 
| ౭౪. | ఓం హ్రీం శ్రీం క్లీం భ్రమాయై నమః | 
| ౭౫. | ఓం హ్రీం శ్రీం క్లీం భూర్భువస్వః స్వరూపిణ్యై నమః | 
| ౭౬. | ఓం హ్రీం శ్రీం క్లీం మాయాయై నమః | 
| ౭౭. | ఓం హ్రీం శ్రీం క్లీం మృగాక్ష్యై నమః | 
| ౭౮. | ఓం హ్రీం శ్రీం క్లీం మోహహంత్ర్యై నమః | 
| ౭౯. | ఓం హ్రీం శ్రీం క్లీం మనస్విన్యై నమః | 
| ౮౦. | ఓం హ్రీం శ్రీం క్లీం మహేప్సితప్రదాయై నమః | 
| ౮౧. | ఓం హ్రీం శ్రీం క్లీం మాత్రమదహృతాయై నమః | 
| ౮౨. | ఓం హ్రీం శ్రీం క్లీం మదిరేక్షణాయై నమః | 
| ౮౩. | ఓం హ్రీం శ్రీం క్లీం యుద్ధజ్ఞాయై నమః | 
| ౮౪. | ఓం హ్రీం శ్రీం క్లీం యదువంశజాయై నమః | 
| ౮౫. | ఓం హ్రీం శ్రీం క్లీం యాదవార్తిహరాయై నమః | 
| ౮౬. | ఓం హ్రీం శ్రీం క్లీం యుక్తాయై నమః | 
| ౮౭. | ఓం హ్రీం శ్రీం క్లీం యక్షిణ్యై నమః | 
| ౮౮. | ఓం హ్రీం శ్రీం క్లీం యవనార్దిన్యై నమః | 
| ౮౯. | ఓం హ్రీం శ్రీం క్లీం లక్ష్మ్యై నమః | 
| ౯౦. | ఓం హ్రీం శ్రీం క్లీం లావణ్యరూపాయై నమః | 
| ౯౧. | ఓం హ్రీం శ్రీం క్లీం లలితాయై నమః | 
| ౯౨. | ఓం హ్రీం శ్రీం క్లీం లోలలోచనాయై నమః | 
| ౯౩. | ఓం హ్రీం శ్రీం క్లీం లీలావత్యై నమః | 
| ౯౪. | ఓం హ్రీం శ్రీం క్లీం లక్షరూపాయై నమః | 
| ౯౫. | ఓం హ్రీం శ్రీం క్లీం విమలాయై నమః | 
| ౯౬. | ఓం హ్రీం శ్రీం క్లీం వసవే నమః | 
| ౯౭. | ఓం హ్రీం శ్రీం క్లీం వ్యాలరూపాయై నమః | 
| ౯౮. | ఓం హ్రీం శ్రీం క్లీం వైద్యవిద్యాయై నమః | 
| ౯౯. | ఓం హ్రీం శ్రీం క్లీం వాసిష్ఠ్యై నమః | 
| ౧౦౦. | ఓం హ్రీం శ్రీం క్లీం వీర్యదాయిన్యై నమః | 
| ౧౦౧. | ఓం హ్రీం శ్రీం క్లీం శబలాయై నమః | 
| ౧౦౨. | ఓం హ్రీం శ్రీం క్లీం శాంతాయై నమః | 
| ౧౦౩. | ఓం హ్రీం శ్రీం క్లీం శక్తాయై నమః | 
| ౧౦౪. | ఓం హ్రీం శ్రీం క్లీం శోకవినాశిన్యై నమః | 
| ౧౦౫. | ఓం హ్రీం శ్రీం క్లీం శత్రుమార్యై నమః | 
| ౧౦౬. | ఓం హ్రీం శ్రీం క్లీం శత్రురూపాయై నమః | 
| ౧౦౭. | ఓం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై నమః | 
| ౧౦౮. | ఓం హ్రీం శ్రీం క్లీం సుశ్రోణ్యై నమః | 
| ౧౦౯. | ఓం హ్రీం శ్రీం క్లీం సుముఖ్యై నమః | 
| ౧౧౦. | ఓం హ్రీం శ్రీం క్లీం హావభూమ్యై నమః | 
| ౧౧౧. | ఓం హ్రీం శ్రీం క్లీం హాస్యప్రియాయై నమః | 
ఇతి శ్రీ సంతానలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం