Sri Rama Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం శ్రీరామాయ నమః |
| ౨. | ఓం రామభద్రాయ నమః |
| త్రీ. | ఓం రామచంద్రాయ నమః |
| ౪. | ఓం శాశ్వతాయ నమః |
| ౫. | ఓం రాజీవలోచనాయ నమః |
| ౬. | ఓం శ్రీమతే నమః |
| ౭. | ఓం రాజేంద్రాయ నమః |
| ౮. | ఓం రఘుపుంగవాయ నమః |
| ౯. | ఓం జానకీవల్లభాయ నమః |
| ౧౦. | ఓం జైత్రాయ నమః |
| ౧౧. | ఓం జితామిత్రాయ నమః |
| ౧౨. | ఓం జనార్దనాయ నమః |
| ౧౩. | ఓం విశ్వామిత్రప్రియాయ నమః |
| ౧౪. | ఓం దాంతాయ నమః |
| ౧౫. | ఓం శరణత్రాణతత్పరాయ నమః |
| ౧౬. | ఓం వాలిప్రమథనాయ నమః |
| ౧౭. | ఓం వాఙ్మినే నమః |
| ౧౮. | ఓం సత్యవాచే నమః |
| ౧౯. | ఓం సత్యవిక్రమాయ నమః |
| ౨౦. | ఓం సత్యవ్రతాయ నమః |
| ౨౧. | ఓం వ్రతధరాయ నమః |
| ౨౨. | ఓం సదా హనుమదాశ్రితాయ నమః |
| ౨౩. | ఓం కోసలేయాయ నమః |
| ౨౪. | ఓం ఖరధ్వంసినే నమః |
| ౨౫. | ఓం విరాధవధపండితాయ నమః |
| ౨౬. | ఓం విభీషణపరిత్రాత్రే నమః |
| ౨౭. | ఓం హరకోదండ ఖండనాయ నమః |
| ౨౮. | ఓం సప్తసాల ప్రభేత్త్రే నమః |
| ౨౯. | ఓం దశగ్రీవశిరోహరాయ నమః |
| ౩౦. | ఓం జామదగ్న్యమహాదర్పదళనాయ నమః |
| ౩౧. | ఓం తాటకాంతకాయ నమః |
| ౩౨. | ఓం వేదాంత సారాయ నమః |
| ౩౩. | ఓం వేదాత్మనే నమః |
| ౩౪. | ఓం భవరోగస్య భేషజాయ నమః |
| ౩౫. | ఓం దూషణత్రిశిరోహంత్రే నమః |
| ౩౬. | ఓం త్రిమూర్తయే నమః |
| ౩౭. | ఓం త్రిగుణాత్మకాయ నమః |
| ౩౮. | ఓం త్రివిక్రమాయ నమః |
| ౩౯. | ఓం త్రిలోకాత్మనే నమః |
| ౪౦. | ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః |
| ౪౧. | ఓం త్రిలోకరక్షకాయ నమః |
| ౪౨. | ఓం ధన్వినే నమః |
| ౪౩. | ఓం దండకారణ్యకర్తనాయ నమః |
| ౪౪. | ఓం అహల్యాశాపశమనాయ నమః |
| ౪౫. | ఓం పితృభక్తాయ నమః |
| ౪౬. | ఓం వరప్రదాయ నమః |
| ౪౭. | ఓం జితక్రోధాయ నమః |
| ౪౮. | ఓం జితామిత్రాయ నమః |
| ౪౯. | ఓం జగద్గురవే నమః |
| ౫౦. | ఓం ఋక్షవానరసంఘాతినే నమః |
| ౫౧. | ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః |
| ౫౨. | ఓం జయంతత్రాణ వరదాయ నమః |
| ౫౩. | ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః |
| ౫౪. | ఓం సర్వదేవాదిదేవాయ నమః |
| ౫౫. | ఓం మృతవానరజీవనాయ నమః |
| ౫౬. | ఓం మాయామారీచహంత్రే నమః |
| ౫౭. | ఓం మహాదేవాయ నమః |
| ౫౮. | ఓం మహాభుజాయ నమః |
| ౫౯. | ఓం సర్వదేవస్తుతాయ నమః |
| ౬౦. | ఓం సౌమ్యాయ నమః |
| ౬౧. | ఓం బ్రహ్మణ్యాయ నమః |
| ౬౨. | ఓం మునిసంస్తుతాయ నమః |
| ౬౩. | ఓం మహాయోగినే నమః |
| ౬౪. | ఓం మహోదారాయ నమః |
| ౬౫. | ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః |
| ౬౬. | ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః |
| ౬౭. | ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః |
| ౬౮. | ఓం ఆదిపురుషాయ నమః |
| ౬౯. | ఓం పరమపురుషాయ నమః |
| ౭౦. | ఓం మహాపురుషాయ నమః |
| ౭౧. | ఓం పుణ్యోదయాయ నమః |
| ౭౨. | ఓం దయాసారాయ నమః |
| ౭౩. | ఓం పురాణాయ నమః |
| ౭౪. | ఓం పురుషోత్తమాయ నమః |
| ౭౫. | ఓం స్మితవక్త్రాయ నమః |
| ౭౬. | ఓం మితభాషిణే నమః |
| ౭౭. | ఓం పూర్వభాషిణే నమః |
| ౭౮. | ఓం రాఘవాయ నమః |
| ౭౯. | ఓం అనంతగుణగంభీరాయ నమః |
| ౮౦. | ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః |
| ౮౧. | ఓం మాయామానుషచారిత్రాయ నమః |
| ౮౨. | ఓం మహాదేవాది పూజితాయ నమః |
| ౮౩. | ఓం సేతుకృతే నమః |
| ౮౪. | ఓం జితవారాశయే నమః |
| ౮౫. | ఓం సర్వతీర్థమయాయ నమః |
| ౮౬. | ఓం హరయే నమః |
| ౮౭. | ఓం శ్యామాంగాయ నమః |
| ౮౮. | ఓం సుందరాయ నమః |
| ౮౯. | ఓం శూరాయ నమః |
| ౯౦. | ఓం పీతవాససే నమః |
| ౯౧. | ఓం ధనుర్ధరాయ నమః |
| ౯౨. | ఓం సర్వయజ్ఞాధిపాయ నమః |
| ౯౩. | ఓం యజ్వనే నమః |
| ౯౪. | ఓం జరామరణవర్జితాయ నమః |
| ౯౫. | ఓం శివలింగప్రతిష్ఠాత్రే నమః |
| ౯౬. | ఓం సర్వావగుణవర్జితాయ నమః |
| ౯౭. | ఓం పరమాత్మనే నమః |
| ౯౮. | ఓం పరస్మై బ్రహ్మణే నమః |
| ౯౯. | ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః |
| ౧౦౦. | ఓం పరస్మైజ్యోతిషే నమః |
| ౧౦౧. | ఓం పరస్మై ధామ్నే నమః |
| ౧౦౨. | ఓం పరాకాశాయ నమః |
| ౧౦౩. | ఓం పరాత్పరాయ నమః |
| ౧౦౪. | ఓం పరేశాయ నమః |
| ౧౦౫. | ఓం పారగాయ నమః |
| ౧౦౬. | ఓం పారాయ నమః |
| ౧౦౭. | ఓం సర్వదేవాత్మకాయ నమః |
| ౧౦౮. | ఓం పరాయ నమః |
ఇతి శ్రీ రామాష్టోత్తర శతనామావళీ సంపూర్ణం