Sri Raghavendra Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం స్వవాగ్దేవతా సరిద్భక్తవిమలీకర్త్రే నమః |
| ౨. | ఓం శ్రీరాఘవేంద్రాయ నమః |
| త్రీ. | ఓం సకలప్రదాత్రే నమః |
| ౪. | ఓం క్షమా సురేంద్రాయ నమః |
| ౫. | ఓం స్వపాదభక్తపాపాద్రిభేదనదృష్టివజ్రాయ నమః |
| ౬. | ఓం హరిపాదపద్మనిషేవణాల్లబ్ధసర్వసంపదే నమః |
| ౭. | ఓం దేవస్వభావాయ నమః |
| ౮. | ఓం దివిజద్రుమాయ నమః | [ఇష్టప్రదాత్రే] |
| ౯. | ఓం భవ్యస్వరూపాయ నమః |
| ౧౦. | ఓం సుఖధైర్యశాలినే నమః |
| ౧౧. | ఓం దుష్టగ్రహనిగ్రహకర్త్రే నమః |
| ౧౨. | ఓం దుస్తీర్ణోపప్లవసింధుసేతవే నమః |
| ౧౩. | ఓం విద్వత్పరిజ్ఞేయమహావిశేషాయ నమః |
| ౧౪. | ఓం సంతానప్రదాయకాయ నమః |
| ౧౫. | ఓం తాపత్రయవినాశకాయ నమః |
| ౧౬. | ఓం చక్షుప్రదాయకాయ నమః |
| ౧౭. | ఓం హరిచరణసరోజరజోభూషితాయ నమః |
| ౧౮. | ఓం దురితకాననదావభూతాయ నమః |
| ౧౯. | ఓం సర్వతంత్రస్వతంత్రాయ నమః |
| ౨౦. | ఓం శ్రీమధ్వమతవర్ధనాయ నమః |
| ౨౧. | ఓం సతతసన్నిహితాశేషదేవతాసముదాయాయ నమః |
| ౨౨. | ఓం శ్రీసుధీంద్రవరపుత్రకాయ నమః |
| ౨౩. | ఓం శ్రీవైష్ణవసిద్ధాంతప్రతిష్ఠాపకాయ నమః |
| ౨౪. | ఓం యతికులతిలకాయ నమః |
| ౨౫. | ఓం జ్ఞానభక్త్యాయురారోగ్య సుపుత్రాదివర్ధనాయ నమః |
| ౨౬. | ఓం ప్రతివాదిమాతంగ కంఠీరవాయ నమః |
| ౨౭. | ఓం సర్వవిద్యాప్రవీణాయ నమః |
| ౨౮. | ఓం దయాదాక్షిణ్యవైరాగ్యశాలినే నమః |
| ౨౯. | ఓం రామపాదాంబుజాసక్తాయ నమః |
| ౩౦. | ఓం రామదాసపదాసక్తాయ నమః |
| ౩౧. | ఓం రామకథాసక్తాయ నమః |
| ౩౨. | ఓం దుర్వాదిద్వాంతరవయే నమః |
| ౩౩. | ఓం వైష్ణవేందీవరేందవే నమః |
| ౩౪. | ఓం శాపానుగ్రహశక్తాయ నమః |
| ౩౫. | ఓం అగమ్యమహిమ్నే నమః |
| ౩౬. | ఓం మహాయశసే నమః |
| ౩౭. | ఓం శ్రీమధ్వమతదుగ్దాబ్ధిచంద్రమసే నమః |
| ౩౮. | ఓం పదవాక్యప్రమాణపారావార పారంగతాయ నమః |
| ౩౯. | ఓం యోగీంద్రగురవే నమః |
| ౪౦. | ఓం మంత్రాలయనిలయాయ నమః |
| ౪౧. | ఓం పరమహంస పరివ్రాజకాచార్యాయ నమః |
| ౪౨. | ఓం సమగ్రటీకావ్యాఖ్యాకర్త్రే నమః |
| ౪౩. | ఓం చంద్రికాప్రకాశకారిణే నమః |
| ౪౪. | ఓం సత్యాదిరాజగురవే నమః |
| ౪౫. | ఓం భక్తవత్సలాయ నమః |
| ౪౬. | ఓం ప్రత్యక్షఫలదాయ నమః |
| ౪౭. | ఓం జ్ఞానప్రదాయ నమః |
| ౪౮. | ఓం సర్వపూజ్యాయ నమః |
| ౪౯. | ఓం తర్కతాండవవ్యాఖ్యాకర్త్రే నమః |
| ౫౦. | ఓం కృష్ణోపాసకాయ నమః |
| ౫౧. | ఓం కృష్ణద్వైపాయనసుహృదే నమః |
| ౫౨. | ఓం ఆర్యానువర్తినే నమః |
| ౫౩. | ఓం నిరస్తదోషాయ నమః |
| ౫౪. | ఓం నిరవద్యవేషాయ నమః |
| ౫౫. | ఓం ప్రత్యర్ధిమూకత్వనిదానభాషాయ నమః |
| ౫౬. | ఓం యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యష్టాంగయోగానుష్టాన నిష్టాయ నమః | [నియమాయ] |
| ౫౭. | ఓం సాంగామ్నాయకుశలాయ నమః |
| ౫౮. | ఓం జ్ఞానమూర్తయే నమః |
| ౫౯. | ఓం తపోమూర్తయే నమః |
| ౬౦. | ఓం జపప్రఖ్యాతాయ నమః |
| ౬౧. | ఓం దుష్టశిక్షకాయ నమః |
| ౬౨. | ఓం శిష్టరక్షకాయ నమః |
| ౬౩. | ఓం టీకాప్రత్యక్షరార్థప్రకాశకాయ నమః |
| ౬౪. | ఓం శైవపాషండధ్వాంత భాస్కరాయ నమః |
| ౬౫. | ఓం రామానుజమతమర్దకాయ నమః |
| ౬౬. | ఓం విష్ణుభక్తాగ్రేసరాయ నమః |
| ౬౭. | ఓం సదోపాసితహనుమతే నమః |
| ౬౮. | ఓం పంచభేదప్రత్యక్షస్థాపకాయ నమః |
| ౬౯. | ఓం అద్వైతమూలనికృంతనాయ నమః |
| ౭౦. | ఓం కుష్ఠాదిరోగనాశకాయ నమః |
| ౭౧. | ఓం అగ్రసంపత్ప్రదాత్రే నమః |
| ౭౨. | ఓం బ్రాహ్మణప్రియాయ నమః |
| ౭౩. | ఓం వాసుదేవచలప్రతిమాయ నమః |
| ౭౪. | ఓం కోవిదేశాయ నమః |
| ౭౫. | ఓం బృందావనరూపిణే నమః |
| ౭౬. | ఓం బృందావనాంతర్గతాయ నమః |
| ౭౭. | ఓం చతురూపాశ్రయాయ నమః |
| ౭౮. | ఓం నిరీశ్వరమత నివర్తకాయ నమః |
| ౭౯. | ఓం సంప్రదాయప్రవర్తకాయ నమః |
| ౮౦. | ఓం జయరాజముఖ్యాభిప్రాయవేత్రే నమః |
| ౮౧. | ఓం భాష్యటీకాద్యవిరుద్ధగ్రంథకర్త్రే నమః |
| ౮౨. | ఓం సదాస్వస్థానక్షేమచింతకాయ నమః |
| ౮౩. | ఓం కాషాయచేలభూషితాయ నమః |
| ౮౪. | ఓం దండకమండలుమండితాయ నమః |
| ౮౫. | ఓం చక్రరూపహరినివాసాయ నమః |
| ౮౬. | ఓం లసదూర్ధ్వపుండ్రాయ నమః |
| ౮౭. | ఓం గాత్రధృత విష్ణుధరాయ నమః |
| ౮౮. | ఓం సర్వసజ్జనవందితాయ నమః |
| ౮౯. | ఓం మాయికర్మందిమతమర్దకాయ నమః |
| ౯౦. | ఓం వాదావల్యర్థవాదినే నమః |
| ౯౧. | ఓం సాంశజీవాయ నమః |
| ౯౨. | ఓం మాధ్యమికమతవనకుఠారాయ నమః |
| ౯౩. | ఓం ప్రతిపదం ప్రత్యక్షరం భాష్యటీకార్థ (స్వారస్య) గ్రాహిణే నమః |
| ౯౪. | ఓం అమానుషనిగ్రహాయ నమః |
| ౯౫. | ఓం కందర్పవైరిణే నమః |
| ౯౬. | ఓం వైరాగ్యనిధయే నమః |
| ౯౭. | ఓం భాట్టసంగ్రహకర్త్రే నమః |
| ౯౮. | ఓం దూరీకృతారిషడ్వర్గాయ నమః |
| ౯౯. | ఓం భ్రాంతిలేశవిధురాయ నమః |
| ౧౦౦. | ఓం సర్వపండితసమ్మతాయ నమః |
| ౧౦౧. | ఓం అనంతబృందావననిలయాయ నమః |
| ౧౦౨. | ఓం స్వప్నభావ్యర్థవక్త్రే నమః |
| ౧౦౩. | ఓం యథార్థవచనాయ నమః |
| ౧౦౪. | ఓం సర్వగుణసమృద్ధాయ నమః |
| ౧౦౫. | ఓం అనాద్యవిచ్ఛిన్న గురుపరంపరోపదేశ లబ్ధమంత్రజప్త్రే నమః |
| ౧౦౬. | ఓం ధృతసర్వద్రుతాయ నమః |
| ౧౦౭. | ఓం రాజాధిరాజాయ నమః |
| ౧౦౮. | ఓం గురుసార్వభౌమాయ నమః |
ఇతి శ్రీ రాఘవేంద్ర అష్టోత్తర శతనామావళీ సంపూర్ణం