Ketu Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం కేతవే నమః |
| ౨. | ఓం స్థూలశిరసే నమః |
| త్రీ. | ఓం శిరోమాత్రాయ నమః |
| ౪. | ఓం ధ్వజాకృతయే నమః |
| ౫. | ఓం నవగ్రహయుతాయ నమః |
| ౬. | ఓం సింహికాసురీగర్భసంభవాయ నమః |
| ౭. | ఓం మహాభీతికరాయ నమః |
| ౮. | ఓం చిత్రవర్ణాయ నమః |
| ౯. | ఓం పింగళాక్షకాయ నమః |
| ౧౦. | ఓం ఫలోధూమ్రసంకాశాయ నమః |
| ౧౧. | ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః |
| ౧౨. | ఓం మహోరగాయ నమః |
| ౧౩. | ఓం రక్తనేత్రాయ నమః |
| ౧౪. | ఓం చిత్రకారిణే నమః |
| ౧౫. | ఓం తీవ్రకోపాయ నమః |
| ౧౬. | ఓం మహాసురాయ నమః |
| ౧౭. | ఓం క్రూరకంఠాయ నమః |
| ౧౮. | ఓం క్రోధనిధయే నమః |
| ౧౯. | ఓం ఛాయాగ్రహవిశేషకాయ నమః |
| ౨౦. | ఓం అంత్యగ్రహాయ నమః |
| ౨౧. | ఓం మహాశీర్షాయ నమః |
| ౨౨. | ఓం సూర్యారయే నమః |
| ౨౩. | ఓం పుష్పవద్గ్రహిణే నమః |
| ౨౪. | ఓం వరదహస్తాయ నమః |
| ౨౫. | ఓం గదాపాణయే నమః |
| ౨౬. | ఓం చిత్రవస్త్రధరాయ నమః |
| ౨౭. | ఓం చిత్రధ్వజపతాకాయ నమః |
| ౨౮. | ఓం ఘోరాయ నమః |
| ౨౯. | ఓం చిత్రరథాయ నమః |
| ౩౦. | ఓం శిఖినే నమః |
| ౩౧. | ఓం కుళుత్థభక్షకాయ నమః |
| ౩౨. | ఓం వైడూర్యాభరణాయ నమః |
| ౩౩. | ఓం ఉత్పాతజనకాయ నమః |
| ౩౪. | ఓం శుక్రమిత్రాయ నమః |
| ౩౫. | ఓం మందసఖాయ నమః |
| ౩౬. | ఓం గదాధరాయ నమః |
| ౩౭. | ఓం నాకపతయే నమః |
| ౩౮. | ఓం అంతర్వేదీశ్వరాయ నమః |
| ౩౯. | ఓం జైమినిగోత్రజాయ నమః |
| ౪౦. | ఓం చిత్రగుప్తాత్మనే నమః |
| ౪౧. | ఓం దక్షిణాముఖాయ నమః |
| ౪౨. | ఓం ముకుందవరపాత్రాయ నమః |
| ౪౩. | ఓం మహాసురకులోద్భవాయ నమః |
| ౪౪. | ఓం ఘనవర్ణాయ నమః |
| ౪౫. | ఓం లంబదేహాయ నమః |
| ౪౬. | ఓం మృత్యుపుత్రాయ నమః |
| ౪౭. | ఓం ఉత్పాతరూపధారిణే నమః |
| ౪౮. | ఓం అదృశ్యాయ నమః |
| ౪౯. | ఓం కాలాగ్నిసన్నిభాయ నమః |
| ౫౦. | ఓం నృపీడాయ నమః |
| ౫౧. | ఓం గ్రహకారిణే నమః |
| ౫౨. | ఓం సర్వోపద్రవకారకాయ నమః |
| ౫౩. | ఓం చిత్రప్రసూతాయ నమః |
| ౫౪. | ఓం అనలాయ నమః |
| ౫౫. | ఓం సర్వవ్యాధివినాశకాయ నమః |
| ౫౬. | ఓం అపసవ్యప్రచారిణే నమః |
| ౫౭. | ఓం నవమే పాపదాయకాయ నమః |
| ౫౮. | ఓం పంచమే శోకదాయ నమః |
| ౫౯. | ఓం ఉపరాగఖేచరాయ నమః |
| ౬౦. | ఓం అతిపురుషకర్మణే నమః |
| ౬౧. | ఓం తురీయే సుఖప్రదాయ నమః |
| ౬౨. | ఓం తృతీయే వైరదాయ నమః |
| ౬౩. | ఓం పాపగ్రహాయ నమః |
| ౬౪. | ఓం స్ఫోటకకారకాయ నమః |
| ౬౫. | ఓం ప్రాణనాథాయ నమః |
| ౬౬. | ఓం పంచమే శ్రమకారకాయ నమః |
| ౬౭. | ఓం ద్వితీయేఽస్ఫుటవగ్దాత్రే నమః |
| ౬౮. | ఓం విషాకులితవక్త్రకాయ నమః |
| ౬౯. | ఓం కామరూపిణే నమః |
| ౭౦. | ఓం సింహదంతాయ నమః |
| ౭౧. | ఓం సత్యే అనృతవతే నమః |
| ౭౨. | ఓం చతుర్థే మాతృనాశాయ నమః |
| ౭౩. | ఓం నవమే పితృనాశకాయ నమః |
| ౭౪. | ఓం అంత్యే వైరప్రదాయ నమః |
| ౭౫. | ఓం సుతానందనబంధకాయ నమః |
| ౭౬. | ఓం సర్పాక్షిజాతాయ నమః |
| ౭౭. | ఓం అనంగాయ నమః |
| ౭౮. | ఓం కర్మరాశ్యుద్భవాయ నమః |
| ౭౯. | ఓం ఉపాంతే కీర్తిదాయ నమః |
| ౮౦. | ఓం సప్తమే కలహప్రదాయ నమః |
| ౮౧. | ఓం అష్టమే వ్యాధికర్త్రే నమః |
| ౮౨. | ఓం ధనే బహుసుఖప్రదాయ నమః |
| ౮౩. | ఓం జననే రోగదాయ నమః |
| ౮౪. | ఓం ఊర్ధ్వమూర్ధజాయ నమః |
| ౮౫. | ఓం గ్రహనాయకాయ నమః |
| ౮౬. | ఓం పాపదృష్టయే నమః |
| ౮౭. | ఓం ఖేచరాయ నమః |
| ౮౮. | ఓం శాంభవాయ నమః |
| ౮౯. | ఓం అశేషపూజితాయ నమః |
| ౯౦. | ఓం శాశ్వతాయ నమః |
| ౯౧. | ఓం నటాయ నమః |
| ౯౨. | ఓం శుభాఽశుభఫలప్రదాయ నమః |
| ౯౩. | ఓం ధూమ్రాయ నమః |
| ౯౪. | ఓం సుధాపాయినే నమః |
| ౯౫. | ఓం అజితాయ నమః |
| ౯౬. | ఓం భక్తవత్సలాయ నమః |
| ౯౭. | ఓం సింహాసనాయ నమః |
| ౯౮. | ఓం కేతుమూర్తయే నమః |
| ౯౯. | ఓం రవీందుద్యుతినాశకాయ నమః |
| ౧౦౦. | ఓం అమరాయ నమః |
| ౧౦౧. | ఓం పీడకాయ నమః |
| ౧౦౨. | ఓం అమర్త్యాయ నమః |
| ౧౦౩. | ఓం విష్ణుదృష్టాయ నమః |
| ౧౦౪. | ఓం అసురేశ్వరాయ నమః |
| ౧౦౫. | ఓం భక్తరక్షాయ నమః |
| ౧౦౬. | ఓం వైచిత్ర్యకపటస్యందనాయ నమః |
| ౧౦౭. | ఓం విచిత్రఫలదాయినే నమః |
| ౧౦౮. | ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః |
ఇతి శ్రీ కేతు అష్టోత్తర శతనామావళి సంపూర్ణం