Sri Nagaraja Ashtottara Shatanamavali Telugu

౧. ఓం అనంతాయ నమః
౨. ఓం వాసుదేవాయ నమః
త్రీ. ఓం తక్షకాయ నమః
౪. ఓం విశ్వతోముఖాయ నమః
౫. ఓం కర్కోటకాయ నమః
౬. ఓం మహాపద్మాయ నమః
౭. ఓం పద్మాయ నమః
౮. ఓం శంఖాయ నమః
౯. ఓం శివప్రియాయ నమః
౧౦. ఓం ధృతరాష్ట్రాయ నమః
౧౧. ఓం శంఖపాలాయ నమః
౧౨. ఓం కుళికాయ నమః
౧౩. ఓం సర్పనాథాయ నమః
౧౪. ఓం ఇష్ఠదాయినే నమః
౧౫. ఓం నాగరాజాయ నమః
౧౬. ఓం పురాణాయ నమః
౧౭. ఓం పురుషాయ నమః
౧౮. ఓం అనఘాయ నమః
౧౯. ఓం విశ్వరూపాయ నమః
౨౦. ఓం మహీధారిణే నమః
౨౧. ఓం కామదాయినే నమః
౨౨. ఓం సురార్చితాయ నమః
౨౩. ఓం కుండప్రభాయ నమః
౨౪. ఓం బహుశిరసే నమః
౨౫. ఓం దక్షాయ నమః
౨౬. ఓం దామోదరాయ నమః
౨౭. ఓం అక్షరాయ నమః
౨౮. ఓం గణాధిపాయ నమః
౨౯. ఓం మహాసేనాయ నమః
౩౦. ఓం పుణ్యమూర్తయే నమః
౩౧. ఓం గణప్రియాయ నమః
౩౨. ఓం వరప్రదాయ నమః
౩౩. ఓం వాయుభక్షకాయ నమః
౩౪. ఓం విశ్వధారిణే నమః
౩౫. ఓం విహంగమాయ నమః
౩౬. ఓం పుత్రప్రదాయ నమః
౩౭. ఓం పుణ్యరూపాయ నమః
౩౮. ఓం బిలేశాయ నమః
౩౯. ఓం పరమేష్ఠినే నమః
౪౦. ఓం పశుపతయే నమః
౪౧. ఓం పవనాశినే నమః
౪౨. ఓం బలప్రదాయ నమః
౪౩. ఓం దామోదరాయ నమః
౪౪. ఓం దైత్యహంత్రే నమః
౪౫. ఓం దయారూపాయ నమః
౪౬. ఓం ధనప్రదాయ నమః
౪౭. ఓం మతిదాయినే నమః
౪౮. ఓం మహామాయనే నమః
౪౯. ఓం మధువైరిణే నమః
౫౦. ఓం మహోరగాయ నమః
౫౧. ఓం భుజగేశాయ నమః
౫౨. ఓం భూమరూపాయ నమః
౫౩. ఓం భీమకామాయ నమః
౫౪. ఓం భయాపహతే నమః
౫౫. ఓం సకలరూపాయ నమః
౫౬. ఓం శుద్ధదేహాయ నమః
౫౭. ఓం శోకహారిణే నమః
౫౮. ఓం శుభప్రదాయ నమః
౫౯. ఓం సంతానదాయనే నమః
౬౦. ఓం సర్పేశాయ నమః
౬౧. ఓం సవదాయనే నమః
౬౨. ఓం సరీసృపాయ నమః
౬౩. ఓం లక్ష్మీకరాయ నమః
౬౪. ఓం లాభదాయినే నమః
౬౫. ఓం లలితాయ నమః
౬౬. ఓం లక్ష్మణాకృతయే నమః
౬౭. ఓం దయారాశయే నమః
౬౮. ఓం దాశరథాయ నమః
౬౯. ఓం వంధ్యాత్వదోష శమనాయ నమః
౭౦. ఓం దైత్యహంత్రే నమః
౭౧. ఓం దమాశ్రమాయ నమః
౭౨. ఓం రమ్యరూపాయ నమః
౭౩. ఓం రామభక్తాయ నమః
౭౪. ఓం వరపుత్రಫలప్రదాయ నమః
౭౫. ఓం రణధీరాయ నమః
౭౬. ఓం రతిప్రదాయ నమః
౭౭. ఓం సౌమిత్రియే నమః
౭౮. ఓం సోమసంకాశాయ నమః
౭౯. ఓం సర్పరాజాయ నమః
౮౦. ఓం సతాంప్రియాయ నమః
౮౧. ఓం కర్బురాయ నమః
౮౨. ఓం కామಫలప్రదాయ నమః
౮౩. ఓం కిరీటినే నమః
౮౪. ఓం కిన్నరార్చితాయ నమః
౮౫. ఓం పాతాళవాసినే నమః
౮౬. ఓం పరాయ నమః
౮౭. ఓం ಫణిమండలమండితాయ నమః
౮౮. ఓం ఆశీవిషాయ నమః
౮౯. ఓం విషధరాయ నమః
౯౦. ఓం భక్తనిధయే నమః
౯౧. ఓం భూమిధారిణే నమః
౯౨. ఓం భవప్రియాయ నమః
౯౩. ఓం నారాయణాయ నమః
౯౪. ఓం నాగరాజాయ నమః
౯౫. ఓం నానారూపాయ నమః
౯౬. ఓం జనప్రియాయ నమః
౯౭. ఓం కాకోదరాయ నమః
౯౮. ఓం కావ్యరూపాయ నమః
౯౯. ఓం కల్యాణాయ నమః
౧౦౦. ఓం కామితార్థదాయినే నమః
౧౦౧. ఓం హతాసురాయ నమః
౧౦౨. ఓం హల్యహీనాయ నమః
౧౦౩. ఓం హర్షదాయనే నమః
౧౦౪. ఓం హరభూషణాయ నమః
౧౦౫. ఓం జగదాధారయే నమః
౧౦౬. ఓం జరాహీనాయ నమః
౧౦౭. ఓం జాతిశూన్యాయ నమః
౧౦౮. ఓం జగన్మయాయ నమః
౧౦ ౯. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః

ఇతి శ్రీ నాగరాజ అష్టోత్తర సంపూర్ణం