Sri Lakshmi Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం ప్రకృత్యై నమః |
| ౨. | ఓం వికృత్యై నమః |
| త్రీ. | ఓం విద్యాయై నమః |
| ౪. | ఓం సర్వభూత హితప్రదాయై నమః |
| ౫. | ఓం శ్రద్ధాయై నమః |
| ౬. | ఓం విభూత్యై నమః |
| ౭. | ఓం సురభ్యై నమః |
| ౮. | ఓం పరమాత్మికాయై నమః |
| ౯. | ఓం వాచే నమః |
| ౧౦. | ఓం పద్మాలయాయై నమః |
| ౧౧. | ఓం పద్మాయై నమః |
| ౧౨. | ఓం శుచయే నమః |
| ౧౩. | ఓం స్వాహాయై నమః |
| ౧౪. | ఓం స్వధాయై నమః |
| ౧౫. | ఓం సుధాయై నమః |
| ౧౬. | ఓం ధన్యాయై నమః |
| ౧౭. | ఓం హిరణ్మయ్యై నమః |
| ౧౮. | ఓం లక్ష్మ్యై నమః |
| ౧౯. | ఓం నిత్యపుష్టాయై నమః |
| ౨౦. | ఓం విభావర్యై నమః |
| ౨౧. | ఓం అదిత్యై నమః |
| ౨౨. | ఓం దిత్యై నమః |
| ౨౩. | ఓం దీప్తాయై నమః |
| ౨౪. | ఓం వసుధాయై నమః |
| ౨౫. | ఓం వసుధారిణ్యై నమః |
| ౨౬. | ఓం కమలాయై నమః |
| ౨౭. | ఓం కాంతాయై నమః |
| ౨౮. | ఓం కామాక్ష్యై నమః |
| ౨౯. | ఓం క్షీరోదసంభవాయై నమః |
| ౩౦. | ఓం అనుగ్రహపరాయై నమః |
| ౩౧. | ఓం ఋద్ధయే నమః |
| ౩౨. | ఓం అనఘాయై నమః |
| ౩౩. | ఓం హరివల్లభాయై నమః |
| ౩౪. | ఓం అశోకాయై నమః |
| ౩౫. | ఓం అమృతాయై నమః |
| ౩౬. | ఓం దీప్తాయై నమః |
| ౩౭. | ఓం లోకశోక వినాశిన్యై నమః |
| ౩౮. | ఓం ధర్మనిలయాయై నమః |
| ౩౯. | ఓం కరుణాయై నమః |
| ౪౦. | ఓం లోకమాత్రే నమః |
| ౪౧. | ఓం పద్మప్రియాయై నమః |
| ౪౨. | ఓం పద్మహస్తాయై నమః |
| ౪౩. | ఓం పద్మాక్ష్యై నమః |
| ౪౪. | ఓం పద్మసుందర్యై నమః |
| ౪౫. | ఓం పద్మోద్భవాయై నమః |
| ౪౬. | ఓం పద్మముఖ్యై నమః |
| ౪౭. | ఓం పద్మనాభప్రియాయై నమః |
| ౪౮. | ఓం రమాయై నమః |
| ౪౯. | ఓం పద్మమాలాధరాయై నమః |
| ౫౦. | ఓం దేవ్యై నమః |
| ౫౧. | ఓం పద్మిన్యై నమః |
| ౫౨. | ఓం పద్మగంధిన్యై నమః |
| ౫౩. | ఓం పుణ్యగంధాయై నమః |
| ౫౪. | ఓం సుప్రసన్నాయై నమః |
| ౫౫. | ఓం ప్రసాదాభిముఖ్యై నమః |
| ౫౬. | ఓం ప్రభాయై నమః |
| ౫౭. | ఓం చంద్రవదనాయై నమః |
| ౫౮. | ఓం చంద్రాయై నమః |
| ౫౯. | ఓం చంద్రసహోదర్యై నమః |
| ౬౦. | ఓం చతుర్భుజాయై నమః |
| ౬౧. | ఓం చంద్రరూపాయై నమః |
| ౬౨. | ఓం ఇందిరాయై నమః |
| ౬౩. | ఓం ఇందుశీతలాయై నమః |
| ౬౪. | ఓం ఆహ్లోదజనన్యై నమః |
| ౬౫. | ఓం పుష్ట్యై నమః |
| ౬౬. | ఓం శివాయై నమః |
| ౬౭. | ఓం శివకర్యై నమః |
| ౬౮. | ఓం సత్యై నమః |
| ౬౯. | ఓం విమలాయై నమః |
| ౭౦. | ఓం విశ్వజనన్యై నమః |
| ౭౧. | ఓం తుష్టయే నమః |
| ౭౨. | ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
| ౭౩. | ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః |
| ౭౪. | ఓం శాంతాయై నమః |
| ౭౫. | ఓం శుక్లమాల్యాంబరాయై నమః |
| ౭౬. | ఓం శ్రియై నమః |
| ౭౭. | ఓం భాస్కర్యై నమః |
| ౭౮. | ఓం బిల్వనిలయాయై నమః |
| ౭౯. | ఓం వరారోహాయై నమః |
| ౮౦. | ఓం యశస్విన్యై నమః |
| ౮౧. | ఓం వసుంధరాయై నమః |
| ౮౨. | ఓం ఉదారాంగాయై నమః |
| ౮౩. | ఓం హరిణ్యై నమః |
| ౮౪. | ఓం హేమమాలిన్యై నమః |
| ౮౫. | ఓం ధనధాన్య కర్యై నమః |
| ౮౬. | ఓం సిద్ధయే నమః |
| ౮౭. | ఓం సదాసౌమ్యాయై నమః |
| ౮౮. | ఓం శుభప్రదాయై నమః |
| ౮౯. | ఓం నృపవేశ్మగతాయై నమః |
| ౯౦. | ఓం నందాయై నమః |
| ౯౧. | ఓం వరలక్ష్మ్యై నమః |
| ౯౨. | ఓం వసుప్రదాయై నమః |
| ౯౩. | ఓం శుభాయై నమః |
| ౯౪. | ఓం హిరణ్యప్రాకారాయై నమః |
| ౯౫. | ఓం సముద్ర తనయాయై నమః |
| ౯౬. | ఓం జయాయై నమః |
| ౯౭. | ఓం మంగళాయై దేవ్యై నమః |
| ౯౮. | ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః |
| ౯౯. | ఓం విష్ణుపత్న్యై నమః |
| ౧౦౦. | ఓం ప్రసన్నాక్ష్యై నమః |
| ౧౦౧. | ఓం నారాయణ సమాశ్రితాయై నమః |
| ౧౦౨. | ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః |
| ౧౦౩. | ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః |
| ౧౦౪. | ఓం నవదుర్గాయై నమః |
| ౧౦౫. | ఓం మహాకాళ్యై నమః |
| ౧౦౬. | ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః |
| ౧౦౭. | ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః |
| ౧౦౮. | ఓం భువనేశ్వర్యై నమః |
ఇతి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం