Sri Kamakshi Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం కాలకంఠ్యై నమః |
| ౨. | ఓం త్రిపురాయై నమః |
| త్రీ. | ఓం బాలాయై నమః |
| ౪. | ఓం మాయాయై నమః |
| ౫. | ఓం త్రిపురసుందర్యై నమః |
| ౬. | ఓం సుందర్యై నమః |
| ౭. | ఓం సౌభాగ్యవత్యై నమః |
| ౮. | ఓం క్లీంకార్యై నమః |
| ౯. | ఓం సర్వమంగళాయై నమః |
| ౧౦. | ఓం ఐంకార్యై నమః |
| ౧౧. | ఓం స్కందజనన్యై నమః |
| ౧౨. | ఓం పరాయై నమః |
| ౧౩. | ఓం పంచదశాక్షర్యై నమః |
| ౧౪. | ఓం త్రైలోక్యమోహనాధీశాయై నమః |
| ౧౫. | ఓం సర్వాశాపూరవల్లభాయై నమః |
| ౧౬. | ఓం సర్వసంక్షోభణాధీశాయై నమః |
| ౧౭. | ఓం సర్వసౌభాగ్యవల్లభాయై నమః |
| ౧౮. | ఓం సర్వార్థసాధకాధీశాయై నమః |
| ౧౯. | ఓం సర్వరక్షాకరాధిపాయై నమః |
| ౨౦. | ఓం సర్వరోగహరాధీశాయై నమః |
| ౨౧. | ఓం సర్వసిద్ధిప్రదాధిపాయై నమః |
| ౨౨. | ఓం సర్వానందమయాధీశాయై నమః |
| ౨౩. | ఓం యోగినీచక్రనాయికాయై నమః |
| ౨౪. | ఓం భక్తానురక్తాయై నమః |
| ౨౫. | ఓం రక్తాంగ్యై నమః |
| ౨౬. | ఓం శంకరార్ధశరీరిణ్యై నమః |
| ౨౭. | ఓం పుష్పబాణేక్షుకోదండపాశాంకుశకరాయై నమః |
| ౨౮. | ఓం ఉజ్జ్వలాయై నమః |
| ౨౯. | ఓం సచ్చిదానందలహర్యై నమః |
| ౩౦. | ఓం శ్రీవిద్యాయై నమః |
| ౩౧. | ఓం పరమేశ్వర్యై నమః |
| ౩౨. | ఓం అనంగకుసుమోద్యానాయై నమః |
| ౩౩. | ఓం చక్రేశ్వర్యై నమః |
| ౩౪. | ఓం భువనేశ్వర్యై నమః |
| ౩౫. | ఓం గుప్తాయై నమః |
| ౩౬. | ఓం గుప్తతరాయై నమః |
| ౩౭. | ఓం నిత్యాయై నమః |
| ౩౮. | ఓం నిత్యక్లిన్నాయై నమః |
| ౩౯. | ఓం మదద్రవాయై నమః |
| ౪౦. | ఓం మోహిన్యై నమః |
| ౪౧. | ఓం పరమానందాయై నమః |
| ౪౨. | ఓం కామేశ్యై నమః |
| ౪౩. | ఓం తరుణీకలాయై నమః |
| ౪౪. | ఓం కలావత్యై నమః |
| ౪౫. | ఓం భగవత్యై నమః |
| ౪౬. | ఓం పద్మరాగకిరీటాయై నమః |
| ౪౭. | ఓం రక్తవస్త్రాయై నమః |
| ౪౮. | ఓం రక్తభూషాయై నమః |
| ౪౯. | ఓం రక్తగంధానులేపనాయై నమః |
| ౫౦. | ఓం సౌగంధికలసద్వేణ్యై నమః |
| ౫౧. | ఓం మంత్రిణ్యై నమః |
| ౫౨. | ఓం తంత్రరూపిణ్యై నమః |
| ౫౩. | ఓం తత్త్వమయ్యై నమః |
| ౫౪. | ఓం సిద్ధాంతపురవాసిన్యై నమః |
| ౫౫. | ఓం శ్రీమత్యై నమః |
| ౫౬. | ఓం చిన్మయ్యై నమః |
| ౫౭. | ఓం దేవ్యై నమః |
| ౫౮. | ఓం కౌలిన్యై నమః |
| ౫౯. | ఓం పరదేవతాయై నమః |
| ౬౦. | ఓం కైవల్యరేఖాయై నమః |
| ౬౧. | ఓం వశిన్యై నమః |
| ౬౨. | ఓం సర్వేశ్వర్యై నమః |
| ౬౩. | ఓం సర్వమాతృకాయై నమః |
| ౬౪. | ఓం విష్ణుస్వస్రే నమః |
| ౬౫. | ఓం వేదమయ్యై నమః |
| ౬౬. | ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః |
| ౬౭. | ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః |
| ౬౮. | ఓం సుతవాపివినోదిన్యై నమః |
| ౬౯. | ఓం మణిపూరసమాసీనాయై నమః |
| ౭౦. | ఓం అనాహతాబ్జవాసిన్యై నమః |
| ౭౧. | ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః |
| ౭౨. | ఓం ఆజ్ఞాపద్మనివాసిన్యై నమః |
| ౭౩. | ఓం అష్టత్రింశత్కళామూర్త్యై నమః |
| ౭౪. | ఓం సుషుమ్నాద్వారమధ్యగాయై నమః |
| ౭౫. | ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః |
| ౭౬. | ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః |
| ౭౭. | ఓం చతుర్భుజాయై నమః |
| ౭౮. | ఓం చంద్రచూడాయై నమః |
| ౭౯. | ఓం పురాణాగమరూపిణ్యై నమః |
| ౮౦. | ఓం ఓంకార్యై నమః |
| ౮౧. | ఓం విమలాయై నమః |
| ౮౨. | ఓం విద్యాయై నమః |
| ౮౩. | ఓం పంచప్రణవరూపిణ్యై నమః |
| ౮౪. | ఓం భూతేశ్వర్యై నమః |
| ౮౫. | ఓం భూతమయ్యై నమః |
| ౮౬. | ఓం పంచాశత్పీఠరూపిణ్యై నమః |
| ౮౭. | ఓం షోడాన్యాసమహారూపిణ్యై నమః |
| ౮౮. | ఓం కామాక్ష్యై నమః |
| ౮౯. | ఓం దశమాతృకాయై నమః |
| ౯౦. | ఓం ఆధారశక్త్యై నమః |
| ౯౧. | ఓం అరుణాయై నమః |
| ౯౨. | ఓం లక్ష్మ్యై నమః |
| ౯౩. | ఓం త్రిపురభైరవ్యై నమః |
| ౯౪. | ఓం రహఃపూజాసమాలోలాయై నమః |
| ౯౫. | ఓం రహోయంత్రస్వరూపిణ్యై నమః |
| ౯౬. | ఓం త్రికోణమధ్యనిలయాయై నమః |
| ౯౭. | ఓం బిందుమండలవాసిన్యై నమః |
| ౯౮. | ఓం వసుకోణపురావాసాయై నమః |
| ౯౯. | ఓం దశారద్వయవాసిన్యై నమః |
| ౧౦౦. | ఓం వసుపద్మనివాసిన్యై నమః |
| ౧౦౧. | ఓం స్వరాబ్జపత్రనిలయాయై నమః |
| ౧౦౨. | ఓం వృత్తత్రయవాసిన్యై నమః |
| ౧౦౩. | ఓం చతురస్రస్వరూపాస్యాయై నమః |
| ౧౦౪. | ఓం నవచక్రస్వరూపిణ్యై నమః |
| ౧౦౫. | ఓం మహానిత్యాయై నమః |
| ౧౦౬. | ఓం విజయాయై నమః |
| ౧౦౭. | ఓం శ్రీరాజరాజేశ్వర్యై నమః |
| ౧౦౮. | ఓం వసుపద్మనివాసిన్యై నమః |
ఇతి శ్రీ కామాక్ష్యష్టోత్తర సంపూర్ణం