Sri Kalabhairava Kakara Ashtottara Shatanamavali Telugu
|| హ్రీం క్రీం హూం హ్రీం ||
| ౧. | ఓం కాలభైరవదేవాయ నమః | 
| ౨. | ఓం కాలకాలాయ నమః | 
| త్రీ. | ఓం కాలదండధృజే నమః | 
| ౪. | ఓం కాలాత్మనే నమః | 
| ౫. | ఓం కామమంత్రాత్మనే నమః | 
| ౬. | ఓం కాశికాపురనాయకాయ నమః | 
| ౭. | ఓం కరుణావారిధయే నమః | 
| ౮. | ఓం కాంతామిళితాయ నమః | 
| ౯. | ఓం కాళికాతనవే నమః | 
| ౧౦. | ఓం కాలజాయ నమః | 
| ౧౧. | ఓం కుక్కురారూఢాయ నమః | 
| ౧౨. | ఓం కపాలినే నమః | 
| ౧౩. | ఓం కాలనేమిఘ్నే నమః | 
| ౧౪. | ఓం కాలకంఠాయ నమః | 
| ౧౫. | ఓం కటాక్షానుగృహీతాఖిలసేవకాయ నమః | 
| ౧౬. | ఓం కపాలఖర్పరోత్కృష్టభిక్షాపాత్రధరాయ నమః | 
| ౧౭. | ఓం కవయే నమః | 
| ౧౮. | ఓం కల్పాంతదహనాకారాయ నమః | 
| ౧౯. | ఓం కళానిధికళాధరాయ నమః | 
| ౨౦. | ఓం కపాలమాలికాభూషాయ నమః | 
| ౨౧. | ఓం కాళీకులవరప్రదాయ నమః | 
| ౨౨. | ఓం కాళీకళావతీదీక్షాసంస్కారోపాసనప్రియాయ నమః | 
| ౨౩. | ఓం కాళికాదక్షపార్శ్వస్థాయ నమః | 
| ౨౪. | ఓం కాళీవిద్యాస్వరూపవతే నమః | 
| ౨౫. | ఓం కాళీకూర్చసమాయుక్తభువనాకూటభాసురాయ నమః | 
| ౨౬. | ఓం కాళీధ్యానజపాసక్తహృదగారనివాసకాయ నమః | 
| ౨౭. | ఓం కాళికావరివస్యాదిప్రదానకల్పపాదపాయ నమః | 
| ౨౮. | ఓం కాళ్యుగ్రావాసవబ్రాహ్మీప్రముఖాచార్యనాయకాయ నమః | 
| ౨౯. | ఓం కంకాలమాలికాధారిణే నమః | 
| ౩౦. | ఓం కమనీయజటాధరాయ నమః | 
| ౩౧. | ఓం కోణరేఖాష్టపత్రస్థప్రదేశబిందుపీఠగాయ నమః | 
| ౩౨. | ఓం కదళీకరవీరార్కకంజహోమార్చనప్రియాయ నమః | 
| ౩౩. | ఓం కూర్మపీఠాదిశక్తీశాయ నమః | 
| ౩౪. | ఓం కళాకాష్ఠాదిపాలకాయ నమః | 
| ౩౫. | ఓం కటప్రువే నమః | 
| ౩౬. | ఓం కామసంచారిణే నమః | 
| ౩౭. | ఓం కామారయే నమః | 
| ౩౮. | ఓం కామరూపవతే నమః | 
| ౩౯. | ఓం కంఠాదిసర్వచక్రస్థాయ నమః | 
| ౪౦. | ఓం క్రియాదికోటిదీపకాయ నమః | 
| ౪౧. | ఓం కర్ణహీనోపవీతాభాయ నమః | 
| ౪౨. | ఓం కనకాచలదేహవతే నమః | 
| ౪౩. | ఓం కందరాకారదహరాకాశభాసురమూర్తిమతే నమః | 
| ౪౪. | ఓం కపాలమోచనానందాయ నమః | 
| ౪౫. | ఓం కాలరాజాయ నమః | 
| ౪౬. | ఓం క్రియాప్రదాయ నమః | 
| ౪౭. | ఓం కరణాధిపతయే నమః | 
| ౪౮. | ఓం కర్మకారకాయ నమః | 
| ౪౯. | ఓం కర్తృనాయకాయ నమః | 
| ౫౦. | ఓం కంఠాద్యఖిలదేశాహిభూషణాఢ్యాయ నమః | 
| ౫౧. | ఓం కళాత్మకాయ నమః | 
| ౫౨. | ఓం కర్మకాండాధిపాయ నమః | 
| ౫౩. | ఓం కిల్బిషమోచినే నమః | 
| ౫౪. | ఓం కామకోష్ఠకాయ నమః | 
| ౫౫. | ఓం కలకంఠారవానందినే నమః | 
| ౫౬. | ఓం కర్మశ్రద్ధవరప్రదాయ నమః | 
| ౫౭. | ఓం కుణపాకీర్ణకాంతారసంచారిణే నమః | 
| ౫౮. | ఓం కౌముదీస్మితాయ నమః | 
| ౫౯. | ఓం కింకిణీమంజునిక్వాణకటీసూత్రవిరాజితాయ నమః | 
| ౬౦. | ఓం కళ్యాణకృత్కలిధ్వంసినే నమః | 
| ౬౧. | ఓం కర్మసాక్షిణే నమః | 
| ౬౨. | ఓం కృతజ్ఞపాయ నమః | 
| ౬౩. | ఓం కరాళదంష్ట్రాయ నమః | 
| ౬౪. | ఓం కందర్పదర్పఘ్నాయ నమః | 
| ౬౫. | ఓం కామభేదనాయ నమః | 
| ౬౬. | ఓం కాలాగురువిలిప్తాంగాయ నమః | 
| ౬౭. | ఓం కాతరార్తాభయప్రదాయ నమః | 
| ౬౮. | ఓం కలందికాప్రదాయ నమః | 
| ౬౯. | ఓం కాళీభక్తలోకవరప్రదాయ నమః | 
| ౭౦. | ఓం కామినీకాంచనాబద్ధమోచకాయ నమః | 
| ౭౧. | ఓం కమలేక్షణాయ నమః | 
| ౭౨. | ఓం కాదంబరీరసాస్వాదలోలుపాయ నమః | 
| ౭౩. | ఓం కాంక్షితార్థదాయ నమః | 
| ౭౪. | ఓం కబంధనావాయ నమః | 
| ౭౫. | ఓం కామాఖ్యాకాంచ్యాదిక్షేత్రపాలకాయ నమః | 
| ౭౬. | ఓం కైవల్యప్రదమందారాయ నమః | 
| ౭౭. | ఓం కోటిసూర్యసమప్రభాయ నమః | 
| ౭౮. | ఓం క్రియేచ్ఛాజ్ఞానశక్తిప్రదీపకానలలోచనాయ నమః | 
| ౭౯. | ఓం కామ్యాదికర్మసర్వస్వఫలదాయ నమః | 
| ౮౦. | ఓం కర్మపోషకాయ నమః | 
| ౮౧. | ఓం కార్యకారణనిర్మాత్రే నమః | 
| ౮౨. | ఓం కారాగృహవిమోచకాయ నమః | 
| ౮౩. | ఓం కాలపర్యాయమూలస్థాయ నమః | 
| ౮౪. | ఓం కార్యసిద్ధిప్రదాయకాయ నమః | 
| ౮౫. | ఓం కాలానురూపకర్మాంగమోషణభ్రాంతినాశనాయ నమః | 
| ౮౬. | ఓం కాలచక్రప్రభేదినే నమః | 
| ౮౭. | ఓం కాలిమ్మన్యయోగినీప్రియాయ నమః | 
| ౮౮. | ఓం కాహలాదిమహావాద్యతాళతాండవలాలసాయ నమః | 
| ౮౯. | ఓం కులకుండలినీశాక్తయోగసిద్ధిప్రదాయకాయ నమః | 
| ౯౦. | ఓం కాళరాత్రిమహారాత్రిశివారాత్ర్యాదికారకాయ నమః | 
| ౯౧. | ఓం కోలాహలధ్వనయే నమః | 
| ౯౨. | ఓం కోపినే నమః | 
| ౯౩. | ఓం కౌలమార్గప్రవర్తకాయ నమః | 
| ౯౪. | ఓం కర్మకౌశల్యసంతోషిణే నమః | 
| ౯౫. | ఓం కేళిభాషణలాలసాయ నమః | 
| ౯౬. | ఓం కృత్స్నప్రవృత్తివిశ్వాండపంచకృత్యవిధాయకాయ నమః | 
| ౯౭. | ఓం కాలనాథపరాయ నమః | 
| ౯౮. | ఓం కారాయ నమః | 
| ౯౯. | ఓం కాలధర్మప్రవర్తకాయ నమః | 
| ౧౦౦. | ఓం కులాచార్యాయ నమః | 
| ౧౦౧. | ఓం కులాచారరతాయ నమః | 
| ౧౦౨. | ఓం కుహ్వష్టమీప్రియాయ నమః | 
| ౧౦౩. | ఓం కర్మబంధాఖిలచ్ఛేదినే నమః | 
| ౧౦౪. | ఓం కోష్ఠస్థభైరవాగ్రణ్యే నమః | 
| ౧౦౫. | ఓం కఠోరౌజస్యభీష్మాజ్ఞాపాలకింకరసేవితాయ నమః | 
| ౧౦౬. | ఓం కాలరుద్రాయ నమః | 
| ౧౦౭. | ఓం కాలవేలాహోరాంశమూర్తిమతే నమః | 
| ౧౦౮. | ఓం కరాయ నమః | 
ఇతి శ్రీ కాలభైరవ కకార అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం