Sri Durga Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం దుర్గాయై నమః |
| ౨. | ఓం శివాయై నమః |
| త్రీ. | ఓం మహాలక్ష్మ్యై నమః |
| ౪. | ఓం మహాగౌర్యై నమః |
| ౫. | ఓం చండికాయై నమః |
| ౬. | ఓం సర్వజ్ఞాయై నమః |
| ౭. | ఓం సర్వాలోకేశాయై నమః |
| ౮. | ఓం సర్వకర్మఫలప్రదాయై నమః |
| ౯. | ఓం సర్వతీర్ధమయ్యై నమః |
| ౧౦. | ఓం పుణ్యాయై నమః |
| ౧౧. | ఓం దేవయోనయే నమః |
| ౧౨. | ఓం అయోనిజాయై నమః |
| ౧౩. | ఓం భూమిజాయై నమః |
| ౧౪. | ఓం నిర్గుణాయై నమః |
| ౧౫. | ఓం ఆధారశక్త్యై నమః |
| ౧౬. | ఓం అనీశ్వర్యై నమః |
| ౧౭. | ఓం నిర్గుణాయై నమః |
| ౧౮. | ఓం నిరహంకారాయై నమః |
| ౧౯. | ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః |
| ౨౦. | ఓం సర్వలోకప్రియాయై నమః |
| ౨౧. | ఓం వాణ్యై నమః |
| ౨౨. | ఓం సర్వవిద్యాధి దేవతాయై నమః |
| ౨౩. | ఓం పార్వత్యై నమః |
| ౨౪. | ఓం దేవమాత్రే నమః |
| ౨౫. | ఓం వనీశాయై నమః |
| ౨౬. | ఓం వింధ్యవాసిన్యై నమః |
| ౨౭. | ఓం తేజోవత్యై నమః |
| ౨౮. | ఓం మహామాత్రే నమః |
| ౨౯. | ఓం కోటిసూర్య సమప్రభాయై నమః |
| ౩౦. | ఓం దేవతాయై నమః |
| ౩౧. | ఓం వహ్నిరూపాయై నమః |
| ౩౨. | ఓం సతేజసే నమః |
| ౩౩. | ఓం వర్ణరూపిణ్యై నమః |
| ౩౪. | ఓం గుణాశ్రయాయై నమః |
| ౩౫. | ఓం గుణమధ్యాయై నమః |
| ౩౬. | ఓం గుణత్రయ వివర్జితాయై నమః |
| ౩౭. | ఓం కర్మజ్ఞానప్రదాయై నమః |
| ౩౮. | ఓం కాంతాయై నమః |
| ౩౯. | ఓం సర్వసంహార కారిణ్యై నమః |
| ౪౦. | ఓం ధర్మజ్ఞానాయై నమః |
| ౪౧. | ఓం ధర్మనిష్ఠాయై నమః |
| ౪౨. | ఓం సర్వకర్మ వివర్జితాయై నమః |
| ౪౩. | ఓం కామాక్ష్యై నమః |
| ౪౪. | ఓం కామసంహర్త్ర్యై నమః |
| ౪౫. | ఓం కామక్రోధ వివర్జితాయై నమః |
| ౪౬. | ఓం శాంకర్యై నమః |
| ౪౭. | ఓం శాంభవ్యై నమః |
| ౪౮. | ఓం శాంతాయై నమః |
| ౪౯. | ఓం చంద్రసుర్యాగ్ని లోచనాయై నమః |
| ౫౦. | ఓం సుజయాయై నమః |
| ౫౧. | ఓం జయభూమిష్ఠాయై నమః |
| ౫౨. | ఓం జాహ్నవ్యై నమః |
| ౫౩. | ఓం జనపూజితాయై నమః |
| ౫౪. | ఓం శాస్త్ర్యై నమః |
| ౫౫. | ఓం శాస్త్రమయ్యై నమః |
| ౫౬. | ఓం నిత్యాయై నమః |
| ౫౭. | ఓం శుభాయై నమః |
| ౫౮. | ఓం చంద్రార్ధమస్తకాయై నమః |
| ౫౯. | ఓం భారత్యై నమః |
| ౬౦. | ఓం భ్రామర్యై నమః |
| ౬౧. | ఓం కల్పాయై నమః |
| ౬౨. | ఓం కరాళ్యై నమః |
| ౬౩. | ఓం కృష్ణ పింగళాయై నమః |
| ౬౪. | ఓం బ్రాహ్మ్యై నమః |
| ౬౫. | ఓం నారాయణ్యై నమః |
| ౬౬. | ఓం రౌద్ర్యై నమః |
| ౬౭. | ఓం చంద్రామృత పరిస్రుతాయై నమః |
| ౬౮. | ఓం జ్యేష్ఠాయై నమః |
| ౬౯. | ఓం ఇందిరాయై నమః |
| ౭౦. | ఓం మహామాయాయై నమః |
| ౭౧. | ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః |
| ౭౨. | ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః |
| ౭౩. | ఓం కామిన్యై నమః |
| ౭౪. | ఓం కమలాలయాయై నమః |
| ౭౫. | ఓం కాత్యాయన్యై నమః |
| ౭౬. | ఓం కలాతీతాయై నమః |
| ౭౭. | ఓం కాలసంహారకారిణ్యై నమః |
| ౭౮. | ఓం యోగనిష్ఠాయై నమః |
| ౭౯. | ఓం యోగిగమ్యాయై నమః |
| ౮౦. | ఓం యోగిధ్యేయాయై నమః |
| ౮౧. | ఓం తపస్విన్యై నమః |
| ౮౨. | ఓం జ్ఞానరూపాయై నమః |
| ౮౩. | ఓం నిరాకారాయై నమః |
| ౮౪. | ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః |
| ౮౫. | ఓం భూతాత్మికాయై నమః |
| ౮౬. | ఓం భూతమాత్రే నమః |
| ౮౭. | ఓం భూతేశ్యై నమః |
| ౮౮. | ఓం భూతధారిణ్యై నమః |
| ౮౯. | ఓం స్వధాయై నమః |
| ౯౦. | ఓం నారీ మధ్యగతాయై నమః |
| ౯౧. | ఓం షడాధారాధి వర్ధిన్యై నమః |
| ౯౨. | ఓం మోహితాంశుభవాయై నమః |
| ౯౩. | ఓం శుభ్రాయై నమః |
| ౯౪. | ఓం సూక్ష్మాయై నమః |
| ౯౫. | ఓం మాత్రాయై నమః |
| ౯౬. | ఓం నిరాలసాయై నమః |
| ౯౭. | ఓం నిమ్నగాయై నమః |
| ౯౮. | ఓం నీలసంకాశాయై నమః |
| ౯౯. | ఓం నిత్యానందాయై నమః |
| ౧౦౦. | ఓం హరాయై నమః |
| ౧౦౧. | ఓం పరాయై నమః |
| ౧౦౨. | ఓం సర్వజ్ఞానప్రదాయై నమః |
| ౧౦౩. | ఓం అనంతాయై నమః |
| ౧౦౪. | ఓం సత్యాయై నమః |
| ౧౦౫. | ఓం దుర్లభరూపిణ్యై నమః |
| ౧౦౬. | ఓం సరస్వత్యై నమః |
| ౧౦౭. | ఓం సర్వగతాయై నమః |
| ౧౦౮. | ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః |
ఇతి శ్రీ దుర్గ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం