Sri Dakshinamurthy Ashtottara Shatanamavali Telugu
౧. | ఓం విద్యారూపిణే నమః |
౨. | ఓం మహాయోగినే నమః |
త్రీ. | ఓం శుద్ధజ్ఞానినే నమః |
౪. | ఓం పినాకధృతే నమః |
౫. | ఓం రత్నాలంకృతసర్వాంగాయ నమః |
౬. | ఓం రత్నమాలినే నమః |
౭. | ఓం జటాధరాయ నమః |
౮. | ఓం గంగాధారిణే నమః |
౯. | ఓం అచలావాసినే నమః |
౧౦. | ఓం సర్వజ్ఞానినే నమః |
౧౧. | ఓం సమాధిధృతే నమః |
౧౨. | ఓం అప్రమేయాయ నమః |
౧౩. | ఓం యోగనిధయే నమః |
౧౪. | ఓం తారకాయ నమః |
౧౫. | ఓం భక్తవత్సలాయ నమః |
౧౬. | ఓం బ్రహ్మరూపిణే నమః |
౧౭. | ఓం జగద్వ్యాపినే నమః |
౧౮. | ఓం విష్ణుమూర్తయే నమః |
౧౯. | ఓం పురాంతకాయ నమః |
౨౦. | ఓం ఉక్షవాహాయ నమః |
౨౧. | ఓం చర్మవాససే నమః |
౨౨. | ఓం పీతాంబరవిభూషణాయ నమః |
౨౩. | ఓం మోక్షసిద్ధయే నమః |
౨౪. | ఓం మోక్షదాయినే నమః |
౨౫. | ఓం దానవారయే నమః |
౨౬. | ఓం జగత్పతయే నమః |
౨౭. | ఓం విద్యాధారిణే నమః |
౨౮. | ఓం శుక్లతనవే నమః |
౨౯. | ఓం విద్యాదాయినే నమః |
౩౦. | ఓం గణాధిపాయ నమః |
౩౧. | ఓం పాపాపస్మృతిసంహర్త్రే నమః |
౩౨. | ఓం శశిమౌళయే నమః |
౩౩. | ఓం మహాస్వనాయ నమః |
౩౪. | ఓం సామప్రియాయ నమః |
౩౫. | ఓం స్వయం సాధవే నమః |
౩౬. | ఓం సర్వదేవైర్నమస్కృతాయ నమః |
౩౭. | ఓం హస్తవహ్నిధరాయ నమః |
౩౮. | ఓం శ్రీమతే నమః |
౩౯. | ఓం మృగధారిణే నమః |
౪౦. | ఓం శంకరాయ నమః |
౪౧. | ఓం యజ్ఞనాథాయ నమః |
౪౨. | ఓం క్రతుధ్వంసినే నమః |
౪౩. | ఓం యజ్ఞభోక్త్రే నమః |
౪౪. | ఓం యమాంతకాయ నమః |
౪౫. | ఓం భక్తానుగ్రహమూర్తయే నమః |
౪౬. | ఓం భక్తసేవ్యాయ నమః |
౪౭. | ఓం వృషధ్వజాయ నమః |
౪౮. | ఓం భస్మోద్ధూళితసర్వాంగాయ నమః |
౪౯. | ఓం అక్షమాలాధరాయ నమః |
౫౦. | ఓం మహతే నమః |
౫౧. | ఓం త్రయీమూర్తయే నమః |
౫౨. | ఓం పరస్మై బ్రహ్మణే నమః |
౫౩. | ఓం నాగరాజైరలంకృతాయ నమః |
౫౪. | ఓం శాంతరూపాయ నమః |
౫౫. | ఓం మహాజ్ఞానినే నమః |
౫౬. | ఓం సర్వలోకవిభూషణాయ నమః |
౫౭. | ఓం అర్ధనారీశ్వరాయ నమః |
౫౮. | ఓం దేవాయ నమః |
౫౯. | ఓం మునిసేవ్యాయ నమః |
౬౦. | ఓం సురోత్తమాయ నమః |
౬౧. | ఓం వ్యాఖ్యానదేవాయ నమః |
౬౨. | ఓం భగవతే నమః |
౬౩. | ఓం అగ్నిచంద్రార్కలోచనాయ నమః |
౬౪. | ఓం జగత్స్రష్ట్రే నమః |
౬౫. | ఓం జగద్గోప్త్రే నమః |
౬౬. | ఓం జగద్ధ్వంసినే నమః |
౬౭. | ఓం త్రిలోచనాయ నమః |
౬౮. | ఓం జగద్గురవే నమః |
౬౯. | ఓం మహాదేవాయ నమః |
౭౦. | ఓం మహానందపరాయణాయ నమః |
౭౧. | ఓం జటాధారిణే నమః |
౭౨. | ఓం మహావీరాయ నమః |
౭౩. | ఓం జ్ఞానదేవైరలంకృతాయ నమః |
౭౪. | ఓం వ్యోమగంగాజలస్నాతాయ నమః |
౭౫. | ఓం సిద్ధసంఘసమర్చితాయ నమః |
౭౬. | ఓం తత్త్వమూర్తయే నమః |
౭౭. | ఓం మహాయోగినే నమః |
౭౮. | ఓం మహాసారస్వతప్రదాయ నమః |
౭౯. | ఓం వ్యోమమూర్తయే నమః |
౮౦. | ఓం భక్తానామిష్టకామఫలప్రదాయ నమః |
౮౧. | ఓం వీరమూర్తయే నమః |
౮౨. | ఓం విరూపిణే నమః |
౮౩. | ఓం తేజోమూర్తయే నమః |
౮౪. | ఓం అనామయాయ నమః |
౮౫. | ఓం వేదవేదాంగతత్త్వజ్ఞాయ నమః |
౮౬. | ఓం చతుష్షష్టికళానిధయే నమః |
౮౭. | ఓం భవరోగభయధ్వంసినే నమః |
౮౮. | ఓం భక్తానామభయప్రదాయ నమః |
౮౯. | ఓం నీలగ్రీవాయ నమః |
౯౦. | ఓం లలాటాక్షాయ నమః |
౯౧. | ఓం గజచర్మణే నమః |
౯౨. | ఓం జ్ఞానదాయ నమః |
౯౩. | ఓం అరోగిణే నమః |
౯౪. | ఓం కామదహనాయ నమః |
౯౫. | ఓం తపస్వినే నమః |
౯౬. | ఓం విష్ణువల్లభాయ నమః |
౯౭. | ఓం బ్రహ్మచారిణే నమః |
౯౮. | ఓం సంన్యాసినే నమః |
౯౯. | ఓం గృహస్థాశ్రమకారణాయ నమః |
౧౦౦. | ఓం దాంతశమవతాం శ్రేష్ఠాయ నమః |
౧౦౧. | ఓం సత్త్వరూపదయానిధయే నమః |
౧౦౨. | ఓం యోగపట్టాభిరామాయ నమః |
౧౦౩. | ఓం వీణాధారిణే నమః |
౧౦౪. | ఓం విచేతనాయ నమః |
౧౦౫. | ఓం మంత్రప్రజ్ఞానుగాచారాయ నమః |
౧౦౬. | ఓం ముద్రాపుస్తకధారకాయ నమః |
౧౦౭. | ఓం రాగహిక్కాదిరోగాణాం వినిహంత్రే నమః |
౧౦౮. | ఓం సురేశ్వరాయ నమః |
ఇతి శ్రీ దక్షిణామూర్త్యష్టోత్తర శతనామావళిః సంపూర్ణం