Shukra Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం శుక్రాయ నమః | 
| ౨. | ఓం శుచయే నమః | 
| త్రీ. | ఓం శుభగుణాయ నమః | 
| ౪. | ఓం శుభదాయ నమః | 
| ౫. | ఓం శుభలక్షణాయ నమః | 
| ౬. | ఓం శోభనాక్షాయ నమః | 
| ౭. | ఓం శుభ్రరూపాయ నమః | 
| ౮. | ఓం శుద్ధస్ఫటికభాస్వరాయ నమః | 
| ౯. | ఓం దీనార్తిహరకాయ నమః | 
| ౧౦. | ఓం దైత్యగురవే నమః | 
| ౧౧. | ఓం దేవాభివందితాయ నమః | 
| ౧౨. | ఓం కావ్యాసక్తాయ నమః | 
| ౧౩. | ఓం కామపాలాయ నమః | 
| ౧౪. | ఓం కవయే నమః | 
| ౧౫. | ఓం కళ్యాణదాయకాయ నమః | 
| ౧౬. | ఓం భద్రమూర్తయే నమః | 
| ౧౭. | ఓం భద్రగుణాయ నమః | 
| ౧౮. | ఓం భార్గవాయ నమః | 
| ౧౯. | ఓం భక్తపాలనాయ నమః | 
| ౨౦. | ఓం భోగదాయ నమః | 
| ౨౧. | ఓం భువనాధ్యక్షాయ నమః | 
| ౨౨. | ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః | 
| ౨౩. | ఓం చారుశీలాయ నమః | 
| ౨౪. | ఓం చారురూపాయ నమః | 
| ౨౫. | ఓం చారుచంద్రనిభాననాయ నమః | 
| ౨౬. | ఓం నిధయే నమః | 
| ౨౭. | ఓం నిఖిలశాస్త్రజ్ఞాయ నమః | 
| ౨౮. | ఓం నీతివిద్యాధురంధరాయ నమః | 
| ౨౯. | ఓం సర్వలక్షణసంపన్నాయ నమః | 
| ౩౦. | ఓం సర్వావగుణవర్జితాయ నమః | 
| ౩౧. | ఓం సమానాధికనిర్ముక్తాయ నమః | 
| ౩౨. | ఓం సకలాగమపారగాయ నమః | 
| ౩౩. | ఓం భృగవే నమః | 
| ౩౪. | ఓం భోగకరాయ నమః | 
| ౩౫. | ఓం భూమిసురపాలనతత్పరాయ నమః | 
| ౩౬. | ఓం మనస్వినే నమః | 
| ౩౭. | ఓం మానదాయ నమః | 
| ౩౮. | ఓం మాన్యాయ నమః | 
| ౩౯. | ఓం మాయాతీతాయ నమః | 
| ౪౦. | ఓం మహాశయాయ నమః | 
| ౪౧. | ఓం బలిప్రసన్నాయ నమః | 
| ౪౨. | ఓం అభయదాయ నమః | 
| ౪౩. | ఓం బలినే నమః | 
| ౪౪. | ఓం బలపరాక్రమాయ నమః | 
| ౪౫. | ఓం భవపాశపరిత్యాగాయ నమః | 
| ౪౬. | ఓం బలిబంధవిమోచకాయ నమః | 
| ౪౭. | ఓం ఘనాశయాయ నమః | 
| ౪౮. | ఓం ఘనాధ్యక్షాయ నమః | 
| ౪౯. | ఓం కంబుగ్రీవాయ నమః | 
| ౫౦. | ఓం కళాధరాయ నమః | 
| ౫౧. | ఓం కారుణ్యరససంపూర్ణాయ నమః | 
| ౫౨. | ఓం కళ్యాణగుణవర్ధనాయ నమః | 
| ౫౩. | ఓం శ్వేతాంబరాయ నమః | 
| ౫౪. | ఓం శ్వేతవపుషే నమః | 
| ౫౫. | ఓం చతుర్భుజసమన్వితాయ నమః | 
| ౫౬. | ఓం అక్షమాలాధరాయ నమః | 
| ౫౭. | ఓం అచింత్యాయ నమః | 
| ౫౮. | ఓం అక్షీణగుణభాసురాయ నమః | 
| ౫౯. | ఓం నక్షత్రగణసంచారాయ నమః | 
| ౬౦. | ఓం నయదాయ నమః | 
| ౬౧. | ఓం నీతిమార్గదాయ నమః | 
| ౬౨. | ఓం వర్షప్రదాయ నమః | 
| ౬౩. | ఓం హృషీకేశాయ నమః | 
| ౬౪. | ఓం క్లేశనాశకరాయ నమః | 
| ౬౫. | ఓం కవయే నమః | 
| ౬౬. | ఓం చింతితార్థప్రదాయ నమః | 
| ౬౭. | ఓం శాంతమతయే నమః | 
| ౬౮. | ఓం చిత్తసమాధికృతే నమః | 
| ౬౯. | ఓం ఆధివ్యాధిహరాయ నమః | 
| ౭౦. | ఓం భూరివిక్రమాయ నమః | 
| ౭౧. | ఓం పుణ్యదాయకాయ నమః | 
| ౭౨. | ఓం పురాణపురుషాయ నమః | 
| ౭౩. | ఓం పూజ్యాయ నమః | 
| ౭౪. | ఓం పురుహూతాదిసన్నుతాయ నమః | 
| ౭౫. | ఓం అజేయాయ నమః | 
| ౭౬. | ఓం విజితారాతయే నమః | 
| ౭౭. | ఓం వివిధాభరణోజ్జ్వలాయ నమః | 
| ౭౮. | ఓం కుందపుష్పప్రతీకాశాయ నమః | 
| ౭౯. | ఓం మందహాసాయ నమః | 
| ౮౦. | ఓం మహామతయే నమః | 
| ౮౧. | ఓం ముక్తాఫలసమానాభాయ నమః | 
| ౮౨. | ఓం ముక్తిదాయ నమః | 
| ౮౩. | ఓం మునిసన్నుతాయ నమః | 
| ౮౪. | ఓం రత్నసింహాసనారూఢాయ నమః | 
| ౮౫. | ఓం రథస్థాయ నమః | 
| ౮౬. | ఓం రజతప్రభాయ నమః | 
| ౮౭. | ఓం సూర్యప్రాగ్దేశసంచారాయ నమః | 
| ౮౮. | ఓం సురశత్రుసుహృదే నమః | 
| ౮౯. | ఓం కవయే నమః | 
| ౯౦. | ఓం తులావృషభరాశీశాయ నమః | 
| ౯౧. | ఓం దుర్ధరాయ నమః | 
| ౯౨. | ఓం ధర్మపాలకాయ నమః | 
| ౯౩. | ఓం భాగ్యదాయ నమః | 
| ౯౪. | ఓం భవ్యచారిత్రాయ నమః | 
| ౯౫. | ఓం భవపాశవిమోచకాయ నమః | 
| ౯౬. | ఓం గౌడదేశేశ్వరాయ నమః | 
| ౯౭. | ఓం గోప్త్రే నమః | 
| ౯౮. | ఓం గుణినే నమః | 
| ౯౯. | ఓం గుణవిభూషణాయ నమః | 
| ౧౦౦. | ఓం జ్యేష్ఠానక్షత్రసంభూతాయ నమః | 
| ౧౦౧. | ఓం జ్యేష్ఠాయ నమః | 
| ౧౦౨. | ఓం శ్రేష్ఠాయ నమః | 
| ౧౦౩. | ఓం శుచిస్మితాయ నమః | 
| ౧౦౪. | ఓం అపవర్గప్రదాయ నమః | 
| ౧౦౫. | ఓం అనంతాయ నమః | 
| ౧౦౬. | ఓం సంతానఫలదాయకాయ నమః | 
| ౧౦౭. | ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః | 
| ౧౦౮. | ఓం సర్వగీర్వాణగణసన్నుతాయ నమః | 
ఇతి శుక్రాష్టోత్తర శతనామావళి సంపూర్ణం