Venkateshwara Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం శ్రీ వేంకటేశాయ నమః |
| ౨. | ఓం శ్రీనివాసాయ నమః |
| త్రీ. | ఓం లక్ష్మీపతయే నమః |
| ౪. | ఓం అనామయాయ నమః |
| ౫. | ఓం అమృతాశాయ నమః |
| ౬. | ఓం జగద్వంద్యాయ నమః |
| ౭. | ఓం గోవిందాయ నమః |
| ౮. | ఓం శాశ్వతాయ నమః |
| ౯. | ఓం ప్రభవే నమః |
| ౧౦. | ఓం శేషాద్రినిలయాయ నమః |
| ౧౧. | ఓం దేవాయ నమః |
| ౧౨. | ఓం కేశవాయ నమః |
| ౧౩. | ఓం మధుసూదనాయ నమః |
| ౧౪. | ఓం అమృతాయ నమః |
| ౧౫. | ఓం మాధవాయ నమః |
| ౧౬. | ఓం కృష్ణాయ నమః |
| ౧౭. | ఓం శ్రీహరయే నమః |
| ౧౮. | ఓం జ్ఞానపంజరాయ నమః |
| ౧౯. | ఓం శ్రీవత్సవక్షసే నమః |
| ౨౦. | ఓం సర్వేశాయ నమః |
| ౨౧. | ఓం గోపాలాయ నమః |
| ౨౨. | ఓం పురుషోత్తమాయ నమః |
| ౨౩. | ఓం గోపీశ్వరాయ నమః |
| ౨౪. | ఓం పరస్మై జ్యోతిషే నమః |
| ౨౫. | ఓం వ్తెకుంఠ పతయే నమః |
| ౨౬. | ఓం అవ్యయాయ నమః |
| ౨౭. | ఓం సుధాతనవే నమః |
| ౨౮. | ఓం యాదవేంద్రాయ నమః |
| ౨౯. | ఓం నిత్య యౌవనరూపవతే నమః |
| ౩౦. | ఓం చతుర్వేదాత్మకాయ నమః |
| ౩౧. | ఓం విష్ణవే నమః |
| ౩౨. | ఓం అచ్యుతాయ నమః |
| ౩౩. | ఓం పద్మినీప్రియాయ నమః |
| ౩౪. | ఓం ధరాపతయే నమః |
| ౩౫. | ఓం సురపతయే నమః |
| ౩౬. | ఓం నిర్మలాయ నమః |
| ౩౭. | ఓం దేవపూజితాయ నమః |
| ౩౮. | ఓం చతుర్భుజాయ నమః |
| ౩౯. | ఓం చక్రధరాయ నమః |
| ౪౦. | ఓం త్రిధామ్నే నమః |
| ౪౧. | ఓం త్రిగుణాశ్రయాయ నమః |
| ౪౨. | ఓం నిర్వికల్పాయ నమః |
| ౪౩. | ఓం నిష్కళంకాయ నమః |
| ౪౪. | ఓం నిరాంతకాయ నమః |
| ౪౫. | ఓం నిరంజనాయ నమః |
| ౪౬. | ఓం విరాభాసాయ నమః |
| ౪౭. | ఓం నిత్యతృప్తాయ నమః |
| ౪౮. | ఓం నిర్గుణాయ నమః |
| ౪౯. | ఓం నిరుపద్రవాయ నమః |
| ౫౦. | ఓం గదాధరాయ నమః |
| ౫౧. | ఓం శారంగపాణయే నమః |
| ౫౨. | ఓం నందకినే నమః |
| ౫౩. | ఓం శంఖధారకాయ నమః |
| ౫౪. | ఓం అనేకమూర్తయే నమః |
| ౫౫. | ఓం అవ్యక్తాయ నమః |
| ౫౬. | ఓం కటిహస్తాయ నమః |
| ౫౭. | ఓం వరప్రదాయ నమః |
| ౫౮. | ఓం అనేకాత్మనే నమః |
| ౫౯. | ఓం దీనబంధవే నమః |
| ౬౦. | ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః |
| ౬౧. | ఓం ఆకాశరాజవరదాయ నమః |
| ౬౨. | ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః |
| ౬౩. | ఓం దామోదరాయ నమః |
| ౬౪. | ఓం జగత్పాలాయ నమః |
| ౬౫. | ఓం పాపఘ్నాయ నమః |
| ౬౬. | ఓం భక్తవత్సలాయ నమః |
| ౬౭. | ఓం త్రివిక్రమాయ నమః |
| ౬౮. | ఓం శింశుమారాయ నమః |
| ౬౯. | ఓం జటామకుట శోభితాయ నమః |
| ౭౦. | ఓం శంఖమద్యోల్లస-న్మంజుకింకిణ్యాఢ్యకరండకాయ నమః |
| ౭౧. | ఓం నీలమోఘశ్యామ తనవే నమః |
| ౭౨. | ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః |
| ౭౩. | ఓం జగద్వ్యాపినే నమః |
| ౭౪. | ఓం జగత్కర్త్రే నమః |
| ౭౫. | ఓం జగత్సాక్షిణే నమః |
| ౭౬. | ఓం జగత్పతయే నమః |
| ౭౭. | ఓం చింతితార్థప్రదాయ నమః |
| ౭౮. | ఓం జిష్ణవే నమః |
| ౭౯. | ఓం దాశార్హాయ నమః |
| ౮౦. | ఓం దశరూపవతే నమః |
| ౮౧. | ఓం దేవకీ నందనాయ నమః |
| ౮౨. | ఓం శౌరయే నమః |
| ౮౩. | ఓం హయగ్రీవాయ నమః |
| ౮౪. | ఓం జనార్దనాయ నమః |
| ౮౫. | ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః |
| ౮౬. | ఓం పీతాంబరధరాయ నమః |
| ౮౭. | ఓం అనఘాయ నమః |
| ౮౮. | ఓం వనమాలినే నమః |
| ౮౯. | ఓం పద్మనాభాయ నమః |
| ౯౦. | ఓం మృగయాసక్త మానసాయ నమః |
| ౯౧. | ఓం అశ్వారూఢాయ నమః |
| ౯౨. | ఓం ఖడ్గధారిణే నమః |
| ౯౩. | ఓం ధనార్జన సముత్సుకాయ నమః |
| ౯౪. | ఓం ఘనసార లసన్మధ్యకస్తూరీ తిలకోజ్జ్వలాయ నమః |
| ౯౫. | ఓం సచ్చితానందరూపాయ నమః |
| ౯౬. | ఓం జగన్మంగళ దాయకాయ నమః |
| ౯౭. | ఓం యజ్ఞరూపాయ నమః |
| ౯౮. | ఓం యజ్ఞభోక్త్రే నమః |
| ౯౯. | ఓం చిన్మయాయ నమః |
| ౧౦౦. | ఓం పరమేశ్వరాయ నమః |
| ౧౦౧. | ఓం పరమార్థప్రదాయకాయ నమః |
| ౧౦౨. | ఓం శాంతాయ నమః |
| ౧౦౩. | ఓం శ్రీమతే నమః |
| ౧౦౪. | ఓం దోర్దండ విక్రమాయ నమః |
| ౧౦౫. | ఓం పరాత్పరాయ నమః |
| ౧౦౬. | ఓం పరస్మై బ్రహ్మణే నమః |
| ౧౦౭. | ఓం శ్రీవిభవే నమః |
| ౧౦౮. | ఓం జగదీశ్వరాయ నమః |
ఇతి శ్రీవేంకటేశ్వరాష్టోత్తర శతనామావళి సంపూర్ణం