Shani Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం శనైశ్చరాయ నమః |
| ౨. | ఓం శాంతాయ నమః |
| త్రీ. | ఓం సర్వాభీష్టప్రదాయినే నమః |
| ౪. | ఓం శరణ్యాయ నమః |
| ౫. | ఓం వరేణ్యాయ నమః |
| ౬. | ఓం సర్వేశాయ నమః |
| ౭. | ఓం సౌమ్యాయ నమః |
| ౮. | ఓం సురవంద్యాయ నమః |
| ౯. | ఓం సురలోకవిహారిణే నమః |
| ౧౦. | ఓం సుఖాసనోపవిష్టాయ నమః |
| ౧౧. | ఓం సుందరాయ నమః |
| ౧౨. | ఓం ఘనాయ నమః |
| ౧౩. | ఓం ఘనరూపాయ నమః |
| ౧౪. | ఓం ఘనాభరణధారిణే నమః |
| ౧౫. | ఓం ఘనసారవిలేపాయ నమః |
| ౧౬. | ఓం ఖద్యోతాయ నమః |
| ౧౭. | ఓం మందాయ నమః |
| ౧౮. | ఓం మందచేష్టాయ నమః |
| ౧౯. | ఓం మహనీయగుణాత్మనే నమః |
| ౨౦. | ఓం మర్త్యపావనపదాయ నమః |
| ౨౧. | ఓం మహేశాయ నమః |
| ౨౨. | ఓం ఛాయాపుత్రాయ నమః |
| ౨౩. | ఓం శర్వాయ నమః |
| ౨౪. | ఓం శరతూణీరధారిణే నమః |
| ౨౫. | ఓం చరస్థిరస్వభావాయ నమః |
| ౨౬. | ఓం చంచలాయ నమః |
| ౨౭. | ఓం నీలవర్ణాయ నమః |
| ౨౮. | ఓం నిత్యాయ నమః |
| ౨౯. | ఓం నీలాంజననిభాయ నమః |
| ౩౦. | ఓం నీలాంబరవిభూషాయ నమః |
| ౩౧. | ఓం నిశ్చలాయ నమః |
| ౩౨. | ఓం వేద్యాయ నమః |
| ౩౩. | ఓం విధిరూపాయ నమః |
| ౩౪. | ఓం విరోధాధారభూమయే నమః |
| ౩౫. | ఓం భేదాస్పదస్వభావాయ నమః |
| ౩౬. | ఓం వజ్రదేహాయ నమః |
| ౩౭. | ఓం వైరాగ్యదాయ నమః |
| ౩౮. | ఓం వీరాయ నమః |
| ౩౯. | ఓం వీతరోగభయాయ నమః |
| ౪౦. | ఓం విపత్పరంపరేశాయ నమః |
| ౪౧. | ఓం విశ్వవంద్యాయ నమః |
| ౪౨. | ఓం గృధ్నవాహాయ నమః |
| ౪౩. | ఓం గూఢాయ నమః |
| ౪౪. | ఓం కూర్మాంగాయ నమః |
| ౪౫. | ఓం కురూపిణే నమః |
| ౪౬. | ఓం కుత్సితాయ నమః |
| ౪౭. | ఓం గుణాఢ్యాయ నమః |
| ౪౮. | ఓం గోచరాయ నమః |
| ౪౯. | ఓం అవిద్యామూలనాశాయ నమః |
| ౫౦. | ఓం విద్యాఽవిద్యాస్వరూపిణే నమః |
| ౫౧. | ఓం ఆయుష్యకారణాయ నమః |
| ౫౨. | ఓం ఆపదుద్ధర్త్రే నమః |
| ౫౩. | ఓం విష్ణుభక్తాయ నమః |
| ౫౪. | ఓం వశినే నమః |
| ౫౫. | ఓం వివిధాగమవేదినే నమః |
| ౫౬. | ఓం విధిస్తుత్యాయ నమః |
| ౫౭. | ఓం వంద్యాయ నమః |
| ౫౮. | ఓం విరూపాక్షాయ నమః |
| ౫౯. | ఓం వరిష్ఠాయ నమః |
| ౬౦. | ఓం గరిష్ఠాయ నమః |
| ౬౧. | ఓం వజ్రాంకుశధరాయ నమః |
| ౬౨. | ఓం వరదాభయహస్తాయ నమః |
| ౬౩. | ఓం వామనాయ నమః |
| ౬౪. | ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయ నమః |
| ౬౫. | ఓం శ్రేష్ఠాయ నమః |
| ౬౬. | ఓం మితభాషిణే నమః |
| ౬౭. | ఓం కష్టౌఘనాశకాయ నమః |
| ౬౮. | ఓం పుష్టిదాయ నమః |
| ౬౯. | ఓం స్తుత్యాయ నమః |
| ౭౦. | ఓం స్తోత్రగమ్యాయ నమః |
| ౭౧. | ఓం భక్తివశ్యాయ నమః |
| ౭౨. | ఓం భానవే నమః |
| ౭౩. | ఓం భానుపుత్రాయ నమః |
| ౭౪. | ఓం భవ్యాయ నమః |
| ౭౫. | ఓం పావనాయ నమః |
| ౭౬. | ఓం ధనుర్మండలసంస్థాయ నమః |
| ౭౭. | ఓం ధనదాయ నమః |
| ౭౮. | ఓం ధనుష్మతే నమః |
| ౭౯. | ఓం తనుప్రకాశదేహాయ నమః |
| ౮౦. | ఓం తామసాయ నమః |
| ౮౧. | ఓం అశేషజనవంద్యాయ నమః |
| ౮౨. | ఓం విశేషఫలదాయినే నమః |
| ౮౩. | ఓం వశీకృతజనేశాయ నమః |
| ౮౪. | ఓం పశూనాం పతయే నమః |
| ౮౫. | ఓం ఖేచరాయ నమః |
| ౮౬. | ఓం ఖగేశాయ నమః |
| ౮౭. | ఓం ఘననీలాంబరాయ నమః |
| ౮౮. | ఓం కాఠిన్యమానసాయ నమః |
| ౮౯. | ఓం ఆర్యగణస్తుత్యాయ నమః |
| ౯౦. | ఓం నీలచ్ఛత్రాయ నమః |
| ౯౧. | ఓం నిత్యాయ నమః |
| ౯౨. | ఓం నిర్గుణాయ నమః |
| ౯౩. | ఓం గుణాత్మనే నమః |
| ౯౪. | ఓం నిరామయాయ నమః |
| ౯౫. | ఓం నింద్యాయ నమః |
| ౯౬. | ఓం వందనీయాయ నమః |
| ౯౭. | ఓం ధీరాయ నమః |
| ౯౮. | ఓం దివ్యదేహాయ నమః |
| ౯౯. | ఓం దీనార్తిహరణాయ నమః |
| ౧౦౦. | ఓం దైన్యనాశకరాయ నమః |
| ౧౦౧. | ఓం ఆర్యజనగణ్యాయ నమః |
| ౧౦౨. | ఓం క్రూరాయ నమః |
| ౧౦౩. | ఓం క్రూరచేష్టాయ నమః |
| ౧౦౪. | ఓం కామక్రోధకరాయ నమః |
| ౧౦౫. | ఓం కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమః |
| ౧౦౬. | ఓం పరిపోషితభక్తాయ నమః |
| ౧౦౭. | ఓం పరభీతిహరాయ నమః |
| ౧౦౮. | ఓం భక్తసంఘమనోఽభీష్టఫలదాయ నమః |
ఇతి శ్రీ శని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం