Sri Adilakshmi Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం శ్రీం ఆదిలక్ష్మ్యై నమః | 
| ౨. | ఓం శ్రీం అకారాయై నమః | 
| త్రీ. | ఓం శ్రీం అవ్యయాయై నమః | 
| ౪. | ఓం శ్రీం అచ్యుతాయై నమః | 
| ౫. | ఓం శ్రీం ఆనందాయై నమః | 
| ౬. | ఓం శ్రీం అర్చితాయై నమః | 
| ౭. | ఓం శ్రీం అనుగ్రహాయై నమః | 
| ౮. | ఓం శ్రీం అమృతాయై నమః | 
| ౯. | ఓం శ్రీం అనంతాయై నమః | 
| ౧౦. | ఓం శ్రీం ఇష్టప్రాప్త్యై నమః | 
| ౧౧. | ఓం శ్రీం ఈశ్వర్యై నమః | 
| ౧౨. | ఓం శ్రీం కర్త్ర్యై నమః | 
| ౧౩. | ఓం శ్రీం కాంతాయై నమః | 
| ౧౪. | ఓం శ్రీం కలాయై నమః | 
| ౧౫. | ఓం శ్రీం కల్యాణ్యై నమః | 
| ౧౬. | ఓం శ్రీం కపర్దిన్యై నమః | 
| ౧౭. | ఓం శ్రీం కమలాయై నమః | 
| ౧౮. | ఓం శ్రీం కాంతివర్ధిన్యై నమః | 
| ౧౯. | ఓం శ్రీం కుమార్యై నమః | 
| ౨౦. | ఓం శ్రీం కామాక్ష్యై నమః | 
| ౨౧. | ఓం శ్రీం కీర్తిలక్ష్మ్యై నమః | 
| ౨౨. | ఓం శ్రీం గంధిన్యై నమః | 
| ౨౩. | ఓం శ్రీం గజారూఢాయై నమః | 
| ౨౪. | ఓం శ్రీం గంభీరవదనాయై నమః | 
| ౨౫. | ఓం శ్రీం చక్రహాసిన్యై నమః | 
| ౨౬. | ఓం శ్రీం చక్రాయై నమః | 
| ౨౭. | ఓం శ్రీం జ్యోతిలక్ష్మ్యై నమః | 
| ౨౮. | ఓం శ్రీం జయలక్ష్మ్యై నమః | 
| ౨౯. | ఓం శ్రీం జ్యేష్ఠాయై నమః | 
| ౩౦. | ఓం శ్రీం జగజ్జనన్యై నమః | 
| ౩౧. | ఓం శ్రీం జాగృతాయై నమః | 
| ౩౨. | ఓం శ్రీం త్రిగుణాయై నమః | 
| ౩౩. | ఓం శ్రీం త్ర్యైలోక్యమోహిన్యై నమః | 
| ౩౪. | ఓం శ్రీం త్ర్యైలోక్యపూజితాయై నమః | 
| ౩౫. | ఓం శ్రీం నానారూపిణ్యై నమః | 
| ౩౬. | ఓం శ్రీం నిఖిలాయై నమః | 
| ౩౭. | ఓం శ్రీం నారాయణ్యై నమః | 
| ౩౮. | ఓం శ్రీం పద్మాక్ష్యై నమః | 
| ౩౯. | ఓం శ్రీం పరమాయై నమః | 
| ౪౦. | ఓం శ్రీం ప్రాణాయై నమః | 
| ౪౧. | ఓం శ్రీం ప్రధానాయై నమః | 
| ౪౨. | ఓం శ్రీం ప్రాణశక్త్యై నమః | 
| ౪౩. | ఓం శ్రీం బ్రహ్మాణ్యై నమః | 
| ౪౪. | ఓం శ్రీం భాగ్యలక్ష్మ్యై నమః | 
| ౪౫. | ఓం శ్రీం భూదేవ్యై నమః | 
| ౪౬. | ఓం శ్రీం బహురూపాయై నమః | 
| ౪౭. | ఓం శ్రీం భద్రకాల్యై నమః | 
| ౪౮. | ఓం శ్రీం భీమాయై నమః | 
| ౪౯. | ఓం శ్రీం భైరవ్యై నమః | 
| ౫౦. | ఓం శ్రీం భోగలక్ష్మ్యై నమః | 
| ౫౧. | ఓం శ్రీం భూలక్ష్మ్యై నమః | 
| ౫౨. | ఓం శ్రీం మహాశ్రియై నమః | 
| ౫౩. | ఓం శ్రీం మాధవ్యై నమః | 
| ౫౪. | ఓం శ్రీం మాత్రే నమః | 
| ౫౫. | ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః | 
| ౫౬. | ఓం శ్రీం మహావీరాయై నమః | 
| ౫౭. | ఓం శ్రీం మహాశక్త్యై నమః | 
| ౫౮. | ఓం శ్రీం మాలాశ్రియై నమః | 
| ౫౯. | ఓం శ్రీం రాజ్ఞ్యై నమః | 
| ౬౦. | ఓం శ్రీం రమాయై నమః | 
| ౬౧. | ఓం శ్రీం రాజ్యలక్ష్మ్యై నమః | 
| ౬౨. | ఓం శ్రీం రమణీయాయై నమః | 
| ౬౩. | ఓం శ్రీం లక్ష్మ్యై నమః | 
| ౬౪. | ఓం శ్రీం లాక్షితాయై నమః | 
| ౬౫. | ఓం శ్రీం లేఖిన్యై నమః | 
| ౬౬. | ఓం శ్రీం విజయలక్ష్మ్యై నమః | 
| ౬౭. | ఓం శ్రీం విశ్వరూపిణ్యై నమః | 
| ౬౮. | ఓం శ్రీం విశ్వాశ్రయాయై నమః | 
| ౬౯. | ఓం శ్రీం విశాలాక్ష్యై నమః | 
| ౭౦. | ఓం శ్రీం వ్యాపిన్యై నమః | 
| ౭౧. | ఓం శ్రీం వేదిన్యై నమః | 
| ౭౨. | ఓం శ్రీం వారిధయే నమః | 
| ౭౩. | ఓం శ్రీం వ్యాఘ్ర్యై నమః | 
| ౭౪. | ఓం శ్రీం వారాహ్యై నమః | 
| ౭౫. | ఓం శ్రీం వైనాయక్యై నమః | 
| ౭౬. | ఓం శ్రీం వరారోహాయై నమః | 
| ౭౭. | ఓం శ్రీం వైశారద్యై నమః | 
| ౭౮. | ఓం శ్రీం శుభాయై నమః | 
| ౭౯. | ఓం శ్రీం శాకంభర్యై నమః | 
| ౮౦. | ఓం శ్రీం శ్రీకాంతాయై నమః | 
| ౮౧. | ఓం శ్రీం కాలాయై నమః | 
| ౮౨. | ఓం శ్రీం శరణ్యై నమః | 
| ౮౩. | ఓం శ్రీం శ్రుతయే నమః | 
| ౮౪. | ఓం శ్రీం స్వప్నదుర్గాయై నమః | 
| ౮౫. | ఓం శ్రీం సుర్యచంద్రాగ్నినేత్రత్రయాయై నమః | 
| ౮౬. | ఓం శ్రీం సింహగాయై నమః | 
| ౮౭. | ఓం శ్రీం సర్వదీపికాయై నమః | 
| ౮౮. | ఓం శ్రీం స్థిరాయై నమః | 
| ౮౯. | ఓం శ్రీం సర్వసంపత్తిరూపిణ్యై నమః | 
| ౯౦. | ఓం శ్రీం స్వామిన్యై నమః | 
| ౯౧. | ఓం శ్రీం సితాయై నమః | 
| ౯౨. | ఓం శ్రీం సూక్ష్మాయై నమః | 
| ౯౩. | ఓం శ్రీం సర్వసంపన్నాయై నమః | 
| ౯౪. | ఓం శ్రీం హంసిన్యై నమః | 
| ౯౫. | ఓం శ్రీం హర్షప్రదాయై నమః | 
| ౯౬. | ఓం శ్రీం హంసగాయై నమః | 
| ౯౭. | ఓం శ్రీం హరిసూతాయై నమః | 
| ౯౮. | ఓం శ్రీం హర్షప్రాధాన్యై నమః | 
| ౯౯. | ఓం శ్రీం హరిత్పతయే నమః | 
| ౧౦౦. | ఓం శ్రీం సర్వజ్ఞానాయై నమః | 
| ౧౦౧. | ఓం శ్రీం సర్వజనన్యై నమః | 
| ౧౦౨. | ఓం శ్రీం ముఖఫలప్రదాయై నమః | 
| ౧౦౩. | ఓం శ్రీం మహారూపాయై నమః | 
| ౧౦౪. | ఓం శ్రీం శ్రీకర్యై నమః | 
| ౧౦౫. | ఓం శ్రీం శ్రేయసే నమః | 
| ౧౦౬. | ఓం శ్రీం శ్రీచక్రమధ్యగాయై నమః | 
| ౧౦౭. | ఓం శ్రీం శ్రీకారిణ్యై నమః | 
| ౧౦౮. | ఓం శ్రీం క్షమాయై నమః | 
ఇతి శ్రీ ఆదిలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః సంపూర్ణం