Sri Varahi Ashtottara Shatanamavali Telugu
౧. | ఓం వరాహవదనాయై నమః |
౨. | ఓం వారాహ్యై నమః |
త్రీ. | ఓం వరరూపిణ్యై నమః |
౪. | ఓం క్రోడాననాయై నమః |
౫. | ఓం కోలముఖ్యై నమః |
౬. | ఓం జగదంబాయై నమః |
౭. | ఓం తారుణ్యై నమః |
౮. | ఓం విశ్వేశ్వర్యై నమః |
౯. | ఓం శంఖిన్యై నమః |
౧౦. | ఓం చక్రిణ్యై నమః |
౧౧. | ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః |
౧౨. | ఓం ముసలధారిణ్యై నమః |
౧౩. | ఓం హలసకాది సమాయుక్తాయై నమః |
౧౪. | ఓం భక్తానాం అభయప్రదాయై నమః |
౧౫. | ఓం ఇష్టార్థదాయిన్యై నమః |
౧౬. | ఓం ఘోరాయై నమః |
౧౭. | ఓం మహాఘోరాయై నమః |
౧౮. | ఓం మహామాయాయై నమః |
౧౯. | ఓం వార్తాళ్యై నమః |
౨౦. | ఓం జగదీశ్వర్యై నమః |
౨౧. | ఓం అంధే అంధిన్యై నమః |
౨౨. | ఓం రుంధే రుంధిన్యై నమః |
౨౩. | ఓం జంభే జంభిన్యై నమః |
౨౪. | ఓం మోహే మోహిన్యై నమః |
౨౫. | ఓం స్తంభే స్తంభిన్యై నమః |
౨౬. | ఓం దేవేశ్యై నమః |
౨౭. | ఓం శత్రునాశిన్యై నమః |
౨౮. | ఓం అష్టభుజాయై నమః |
౨౯. | ఓం చతుర్హస్తాయై నమః |
౩౦. | ఓం ఉన్మత్తభైరవాంకస్థాయై నమః |
౩౧. | ఓం కపిలలోచనాయై నమః |
౩౨. | ఓం పంచమ్యై నమః |
౩౩. | ఓం లోకేశ్యై నమః |
౩౪. | ఓం నీలమణిప్రభాయై నమః |
౩౫. | ఓం అంజనాద్రిప్రతీకాశాయై నమః |
౩౬. | ఓం సింహారుఢాయై నమః |
౩౭. | ఓం త్రిలోచనాయై నమః |
౩౮. | ఓం శ్యామలాయై నమః |
౩౯. | ఓం పరమాయై నమః |
౪౦. | ఓం ఈశాన్యై నమః |
౪౧. | ఓం నీలాయై నమః |
౪౨. | ఓం ఇందీవరసన్నిభాయై నమః |
౪౩. | ఓం ఘనస్తనసమోపేతాయై నమః |
౪౪. | ఓం కపిలాయై నమః |
౪౫. | ఓం కళాత్మికాయై నమః |
౪౬. | ఓం అంబికాయై నమః |
౪౭. | ఓం జగద్ధారిణ్యై నమః |
౪౮. | ఓం భక్తోపద్రవనాశిన్యై నమః |
౪౯. | ఓం సగుణాయై నమః |
౫౦. | ఓం నిష్కళాయై నమః |
౫౧. | ఓం విద్యాయై నమః |
౫౨. | ఓం నిత్యాయై నమః |
౫౩. | ఓం విశ్వవశంకర్యై నమః |
౫౪. | ఓం మహారూపాయై నమః |
౫౫. | ఓం మహేశ్వర్యై నమః |
౫౬. | ఓం మహేంద్రితాయై నమః |
౫౭. | ఓం విశ్వవ్యాపిన్యై నమః |
౫౮. | ఓం దేవ్యై నమః |
౫౯. | ఓం పశూనాం అభయంకర్యై నమః |
౬౦. | ఓం కాళికాయై నమః |
౬౧. | ఓం భయదాయై నమః |
౬౨. | ఓం బలిమాంసమహాప్రియాయై నమః |
౬౩. | ఓం జయభైరవ్యై నమః |
౬౪. | ఓం కృష్ణాంగాయై నమః |
౬౫. | ఓం పరమేశ్వరవల్లభాయై నమః |
౬౬. | ఓం సుధాయై నమః |
౬౭. | ఓం స్తుత్యై నమః |
౬౮. | ఓం సురేశాన్యై నమః |
౬౯. | ఓం బ్రహ్మాదివరదాయిన్యై నమః |
౭౦. | ఓం స్వరూపిణ్యై నమః |
౭౧. | ఓం సురాణాం అభయప్రదాయై నమః |
౭౨. | ఓం వరాహదేహసంభూతాయై నమః |
౭౩. | ఓం శ్రోణీ వారాలసే నమః |
౭౪. | ఓం క్రోధిన్యై నమః |
౭౫. | ఓం నీలాస్యాయై నమః |
౭౬. | ఓం శుభదాయై నమః |
౭౭. | ఓం అశుభవారిణ్యై నమః |
౭౮. | ఓం శత్రూణాం వాక్-స్తంభనకారిణ్యై నమః |
౭౯. | ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః |
౮౦. | ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః |
౮౧. | ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః |
౮౨. | ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః |
౮౩. | ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః |
౮౪. | ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః |
౮౫. | ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః |
౮౬. | ఓం సర్వశత్రుక్షయంకర్యై నమః |
౮౭. | ఓం సర్వశత్రుసాదనకారిణ్యై నమః |
౮౮. | ఓం సర్వశత్రువిద్వేషణకారిణ్యై నమః |
౮౯. | ఓం భైరవీప్రియాయై నమః |
౯౦. | ఓం మంత్రాత్మికాయై నమః |
౯౧. | ఓం యంత్రరూపాయై నమః |
౯౨. | ఓం తంత్రరూపిణ్యై నమః |
౯౩. | ఓం పీఠాత్మికాయై నమః |
౯౪. | ఓం దేవదేవ్యై నమః |
౯౫. | ఓం శ్రేయస్కర్యై నమః |
౯౬. | ఓం చింతితార్థప్రదాయిన్యై నమః |
౯౭. | ఓం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః |
౯౮. | ఓం సంపత్ప్రదాయై నమః |
౯౯. | ఓం సౌఖ్యకారిణ్యై నమః |
౧౦౦. | ఓం బాహువారాహ్యై నమః |
౧౦౧. | ఓం స్వప్నవారాహ్యై నమః |
౧౦౨. | ఓం భగవత్యై నమః |
౧౦౩. | ఓం ఈశ్వర్యై నమః |
౧౦౪. | ఓం సర్వారాధ్యాయై నమః |
౧౦౫. | ఓం సర్వమయాయై నమః |
౧౦౬. | ఓం సర్వలోకాత్మికాయై నమః |
౧౦౭. | ఓం మహిషాసనాయై నమః |
౧౦౮. | ఓం బృహద్వారాహ్యై నమః |
ఇతి శ్రీ మహావారాహ్యష్టోత్తర శతనామావళిః సంపూర్ణం