Sri Saraswati Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం శ్రీ సరస్వత్యై నమః |
| ౨. | ఓం మహాభద్రాయై నమః |
| త్రీ. | ఓం మహామాయాయై నమః |
| ౪. | ఓం వరప్రదాయై నమః |
| ౫. | ఓం శ్రీప్రదాయై నమః |
| ౬. | ఓం పద్మనిలయాయై నమః |
| ౭. | ఓం పద్మాక్ష్యై నమః |
| ౮. | ఓం పద్మవక్త్రికాయై నమః |
| ౯. | ఓం శివానుజాయై నమః |
| ౧౦. | ఓం పుస్తకహస్తాయై నమః |
| ౧౧. | ఓం జ్ఞానముద్రాయై నమః |
| ౧౨. | ఓం రమాయై నమః |
| ౧౩. | ఓం కామరూపాయై నమః |
| ౧౪. | ఓం మహావిద్యాయై నమః |
| ౧౫. | ఓం మహాపాతక నాశిన్యై నమః |
| ౧౬. | ఓం మహాశ్రయాయై నమః |
| ౧౭. | ఓం మాలిన్యై నమః |
| ౧౮. | ఓం మహాభోగాయై నమః |
| ౧౯. | ఓం మహాభుజాయై నమః |
| ౨౦. | ఓం మహాభాగాయై నమః |
| ౨౧. | ఓం మహోత్సాహాయై నమః |
| ౨౨. | ఓం దివ్యాంగాయై నమః |
| ౨౩. | ఓం సురవందితాయై నమః |
| ౨౪. | ఓం మహాకాళ్యై నమః |
| ౨౫. | ఓం మహాపాశాయై నమః |
| ౨౬. | ఓం మహాకారాయై నమః |
| ౨౭. | ఓం మహాంకుశాయై నమః |
| ౨౮. | ఓం సీతాయై నమః |
| ౨౯. | ఓం విమలాయై నమః |
| ౩౦. | ఓం విశ్వాయై నమః |
| ౩౧. | ఓం విద్యున్మాలాయై నమః |
| ౩౨. | ఓం వైష్ణవ్యై నమః |
| ౩౩. | ఓం చంద్రికాయై నమః |
| ౩౪. | ఓం చంద్రలేఖావిభూషితాయై నమః |
| ౩౫. | ఓం మహాఫలాయై నమః |
| ౩౬. | ఓం సావిత్ర్యై నమః |
| ౩౭. | ఓం సురసాయై నమః |
| ౩౮. | ఓం దేవ్యై నమః |
| ౩౯. | ఓం దివ్యాలంకార భూషితాయై నమః |
| ౪౦. | ఓం వాగ్దేవ్యై నమః |
| ౪౧. | ఓం వసుధాయై నమః |
| ౪౨. | ఓం తీవ్రాయై నమః |
| ౪౩. | ఓం మహాభద్రాయై నమః |
| ౪౪. | ఓం మహాబలాయై నమః |
| ౪౫. | ఓం భోగదాయై నమః |
| ౪౬. | ఓం భారత్యై నమః |
| ౪౭. | ఓం భామాయై నమః |
| ౪౮. | ఓం గోమత్యై నమః |
| ౪౯. | ఓం జటిలాయై నమః |
| ౫౦. | ఓం వింధ్యావాసాయై నమః |
| ౫౧. | ఓం చండికాయై నమః |
| ౫౨. | ఓం సుభద్రాయై నమః |
| ౫౩. | ఓం సురపూజితాయై నమః |
| ౫౪. | ఓం వినిద్రాయై నమః |
| ౫౫. | ఓం వైష్ణవ్యై నమః |
| ౫౬. | ఓం బ్రాహ్మ్యై నమః |
| ౫౭. | ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః |
| ౫౮. | ఓం సౌదామిన్యై నమః |
| ౫౯. | ఓం సుధామూర్తయే నమః |
| ౬౦. | ఓం సువీణాయై నమః |
| ౬౧. | ఓం సువాసిన్యై నమః |
| ౬౨. | ఓం విద్యారూపాయై నమః |
| ౬౩. | ఓం బ్రహ్మజాయాయై నమః |
| ౬౪. | ఓం విశాలాయై నమః |
| ౬౫. | ఓం పద్మలోచనాయై నమః |
| ౬౬. | ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః |
| ౬౭. | ఓం ధూమ్రలోచన మర్దిన్యై నమః |
| ౬౮. | ఓం సర్వాత్మికాయై నమః |
| ౬౯. | ఓం త్రయీమూర్త్యై నమః |
| ౭౦. | ఓం శుభదాయై నమః |
| ౭౧. | ఓం శాస్త్రరూపిణ్యై నమః |
| ౭౨. | ఓం సర్వదేవస్తుతాయై నమః |
| ౭౩. | ఓం సౌమ్యాయై నమః |
| ౭౪. | ఓం సురాసుర నమస్కృతాయై నమః |
| ౭౫. | ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః |
| ౭౬. | ఓం చాముండాయై నమః |
| ౭౭. | ఓం ముండకాంబికాయై నమః |
| ౭౮. | ఓం కాళరాత్ర్యై నమః |
| ౭౯. | ఓం ప్రహరణాయై నమః |
| ౮౦. | ఓం కళాధారాయై నమః |
| ౮౧. | ఓం నిరంజనాయై నమః |
| ౮౨. | ఓం వరారోహాయై నమః |
| ౮౩. | ఓం వాగ్దేవ్యై నమః |
| ౮౪. | ఓం వారాహ్యై నమః |
| ౮౫. | ఓం వారిజాసనాయై నమః |
| ౮౬. | ఓం చిత్రాంబరాయై నమః |
| ౮౭. | ఓం చిత్రగంధాయై నమః |
| ౮౮. | ఓం చిత్రమాల్య విభూషితాయై నమః |
| ౮౯. | ఓం కాంతాయై నమః |
| ౯౦. | ఓం కామప్రదాయై నమః |
| ౯౧. | ఓం వంద్యాయై నమః |
| ౯౨. | ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః |
| ౯౩. | ఓం శ్వేతాననాయై నమః |
| ౯౪. | ఓం రక్త మధ్యాయై నమః |
| ౯౫. | ఓం ద్విభుజాయై నమః |
| ౯౬. | ఓం సురపూజితాయై నమః |
| ౯౭. | ఓం నిరంజనాయై నమః |
| ౯౮. | ఓం నీలజంఘాయై నమః |
| ౯౯. | ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః |
| ౧౦౦. | ఓం చతురానన సామ్రాజ్జ్యై నమః |
| ౧౦౧. | ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః |
| ౧౦౨. | ఓం హంసాసనాయై నమః |
| ౧౦౩. | ఓం మహావిద్యాయై నమః |
| ౧౦౪. | ఓం మంత్రవిద్యాయై నమః |
| ౧౦౫. | ఓం సరస్వత్యై నమః |
| ౧౦౬. | ఓం మహాసరస్వత్యై నమః |
| ౧౦౭. | ఓం విద్యాయై నమః |
| ౧౦౮. | ఓం జ్ఞానైకతత్పరాయై నమః |
ఇతి శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామావళి సంపూర్ణం