Sri Kali Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం కాళ్యై నమః | 
| ౨. | ఓం కపాలిన్యై నమః | 
| త్రీ. | ఓం కాంతాయై నమః | 
| ౪. | ఓం కామదాయై నమః | 
| ౫. | ఓం కామసుందర్యై నమః | 
| ౬. | ఓం కాళరాత్ర్యై నమః | 
| ౭. | ఓం కాళికాయై నమః | 
| ౮. | ఓం కాలభైరవపూజితాయై నమః | 
| ౯. | ఓం కురుకుళ్ళాయై నమః | 
| ౧౦. | ఓం కామిన్యై నమః | 
| ౧౧. | ఓం కమనీయస్వభావిన్యై నమః | 
| ౧౨. | ఓం కులీనాయై నమః | 
| ౧౩. | ఓం కులకర్త్ర్యై నమః | 
| ౧౪. | ఓం కులవర్త్మప్రకాశిన్యై నమః | 
| ౧౫. | ఓం కస్తూరీరసనీలాయై నమః | 
| ౧౬. | ఓం కామ్యాయై నమః | 
| ౧౭. | ఓం కామస్వరూపిణ్యై నమః | 
| ౧౮. | ఓం కకారవర్ణనిలయాయై నమః | 
| ౧౯. | ఓం కామధేనవే నమః | 
| ౨౦. | ఓం కరాళికాయై నమః | 
| ౨౧. | ఓం కులకాంతాయై నమః | 
| ౨౨. | ఓం కరాళాస్యాయై నమః | 
| ౨౩. | ఓం కామార్తాయై నమః | 
| ౨౪. | ఓం కళావత్యై నమః | 
| ౨౫. | ఓం కృశోదర్యై నమః | 
| ౨౬. | ఓం కామాఖ్యాయై నమః | 
| ౨౭. | ఓం కౌమార్యై నమః | 
| ౨౮. | ఓం కులపాలిన్యై నమః | 
| ౨౯. | ఓం కులజాయై నమః | 
| ౩౦. | ఓం కులకన్యాయై నమః | 
| ౩౧. | ఓం కులహాయై నమః | 
| ౩౨. | ఓం కులపూజితాయై నమః | 
| ౩౩. | ఓం కామేశ్వర్యై నమః | 
| ౩౪. | ఓం కామకాంతాయై నమః | 
| ౩౫. | ఓం కుంజరేశ్వరగామిన్యై నమః | 
| ౩౬. | ఓం కామదాత్ర్యై నమః | 
| ౩౭. | ఓం కామహర్త్ర్యై నమః | 
| ౩౮. | ఓం కృష్ణాయై నమః | 
| ౩౯. | ఓం కపర్దిన్యై నమః | 
| ౪౦. | ఓం కుముదాయై నమః | 
| ౪౧. | ఓం కృష్ణదేహాయై నమః | 
| ౪౨. | ఓం కాళింద్యై నమః | 
| ౪౩. | ఓం కులపూజితాయై నమః | 
| ౪౪. | ఓం కాశ్యప్యై నమః | 
| ౪౫. | ఓం కృష్ణమాత్రే నమః | 
| ౪౬. | ఓం కులిశాంగ్యై నమః | 
| ౪౭. | ఓం కళాయై నమః | 
| ౪౮. | ఓం క్రీం రూపాయై నమః | 
| ౪౯. | ఓం కులగమ్యాయై నమః | 
| ౫౦. | ఓం కమలాయై నమః | 
| ౫౧. | ఓం కృష్ణపూజితాయై నమః | 
| ౫౨. | ఓం కృశాంగ్యై నమః | 
| ౫౩. | ఓం కిన్నర్యై నమః | 
| ౫౪. | ఓం కర్త్ర్యై నమః | 
| ౫౫. | ఓం కలకంఠ్యై నమః | 
| ౫౬. | ఓం కార్తిక్యై నమః | 
| ౫౭. | ఓం కంబుకంఠ్యై నమః | 
| ౫౮. | ఓం కౌళిన్యై నమః | 
| ౫౯. | ఓం కుముదాయై నమః | 
| ౬౦. | ఓం కామజీవిన్యై నమః | 
| ౬౧. | ఓం కులస్త్రియై నమః | 
| ౬౨. | ఓం కీర్తికాయై నమః | 
| ౬౩. | ఓం కృత్యాయై నమః | 
| ౬౪. | ఓం కీర్త్యై నమః | 
| ౬౫. | ఓం కులపాలికాయై నమః | 
| ౬౬. | ఓం కామదేవకళాయై నమః | 
| ౬౭. | ఓం కల్పలతాయై నమః | 
| ౬౮. | ఓం కామాంగవర్ధిన్యై నమః | 
| ౬౯. | ఓం కుంతాయై నమః | 
| ౭౦. | ఓం కుముదప్రీతాయై నమః | 
| ౭౧. | ఓం కదంబకుసుమోత్సుకాయై నమః | 
| ౭౨. | ఓం కాదంబిన్యై నమః | 
| ౭౩. | ఓం కమలిన్యై నమః | 
| ౭౪. | ఓం కృష్ణానందప్రదాయిన్యై నమః | 
| ౭౫. | ఓం కుమారీపూజనరతాయై నమః | 
| ౭౬. | ఓం కుమారీగణశోభితాయై నమః | 
| ౭౭. | ఓం కుమారీరంజనరతాయై నమః | 
| ౭౮. | ఓం కుమారీవ్రతధారిణ్యై నమః | 
| ౭౯. | ఓం కంకాళ్యై నమః | 
| ౮౦. | ఓం కమనీయాయై నమః | 
| ౮౧. | ఓం కామశాస్త్రవిశారదాయై నమః | 
| ౮౨. | ఓం కపాలఖట్వాంగధరాయై నమః | 
| ౮౩. | ఓం కాలభైరవరూపిణ్యై నమః | 
| ౮౪. | ఓం కోటర్యై నమః | 
| ౮౫. | ఓం కోటరాక్ష్యై నమః | 
| ౮౬. | ఓం కాశీవాసిన్యై నమః | 
| ౮౭. | ఓం కైలాసవాసిన్యై నమః | 
| ౮౮. | ఓం కాత్యాయన్యై నమః | 
| ౮౯. | ఓం కార్యకర్యై నమః | 
| ౯౦. | ఓం కావ్యశాస్త్రప్రమోదిన్యై నమః | 
| ౯౧. | ఓం కామాకర్షణరూపాయై నమః | 
| ౯౨. | ఓం కామపీఠనివాసిన్యై నమః | 
| ౯౩. | ఓం కంకిన్యై నమః | 
| ౯౪. | ఓం కాకిన్యై నమః | 
| ౯౫. | ఓం క్రీడాయై నమః | 
| ౯౬. | ఓం కుత్సితాయై నమః | 
| ౯౭. | ఓం కలహప్రియాయై నమః | 
| ౯౮. | ఓం కుండగోలోద్భవప్రాణాయై నమః | 
| ౯౯. | ఓం కౌశిక్యై నమః | 
| ౧౦౦. | ఓం కీర్తివర్ధిన్యై నమః | 
| ౧౦౧. | ఓం కుంభస్తన్యై నమః | 
| ౧౦౨. | ఓం కటాక్షాయై నమః | 
| ౧౦౩. | ఓం కావ్యాయై నమః | 
| ౧౦౪. | ఓం కోకనదప్రియాయై నమః | 
| ౧౦౫. | ఓం కాంతారవాసిన్యై నమః | 
| ౧౦౬. | ఓం కాంత్యై నమః | 
| ౧౦౭. | ఓం కఠినాయై నమః | 
| ౧౦౮. | ఓం కృష్ణవల్లభాయై నమః | 
ఇతి కకారాది శ్రీ కాళీ అష్టోత్తర శతనామావళీ సంపూర్ణం