Sri Harihara Ashtottara Shatanamavali Telugu

౧. ఓం గోవిందాయ నమః
౨. ఓం మాధవాయ నమః
త్రీ. ఓం ముకుందాయ నమః
౪. ఓం హరయే నమః
౫. ఓం మురారయే నమః
౬. ఓం శంభవే నమః
౭. ఓం శివాయ నమః
౮. ఓం ఈశాయ నమః
౯. ఓం శశిశేఖరాయ నమః
౧౦. ఓం శూలపాణయే నమః
౧౧. ఓం దామోదరాయ నమః
౧౨. ఓం అచ్యుతాయ నమః
౧౩. ఓం జనార్దనాయ నమః
౧౪. ఓం వాసుదేవాయ నమః
౧౫. ఓం గంగాధరాయ నమః
౧౬. ఓం అంధకరిపవే నమః
౧౭. ఓం హరాయ నమః
౧౮. ఓం నీలకంఠాయ నమః
౧౯. ఓం వైకుంఠాయ నమః
౨౦. ఓం కైటభరిపవే నమః
౨౧. ఓం కమఠాయ నమః
౨౨. ఓం అబ్జపాణయే నమః
౨౩. ఓం భూతేశాయ నమః
౨౪. ఓం ఖండపరశవే నమః
౨౫. ఓం మృడాయ నమః
౨౬. ఓం చండికేశాయ నమః
౨౭. ఓం విష్ణవే నమః
౨౮. ఓం నృసింహాయ నమః
౨౯. ఓం మధుసూదనాయ నమః
౩౦. ఓం చక్రపాణయే నమః
౩౧. ఓం గౌరీపతయే నమః
౩౨. ఓం గిరిశాయ నమః
౩౩. ఓం శంకరాయ నమః
౩౪. ఓం చంద్రచూడాయ నమః
౩౫. ఓం నారాయణాయ నమః
౩౬. ఓం అసురనిబర్హణాయ నమః
౩౭. ఓం శార్ఙ్గపాణయే నమః
౩౮. ఓం మృత్యుంజయాయ నమః
౩౯. ఓం ఉగ్రాయ నమః
౪౦. ఓం విషమేక్షణాయ నమః
౪౧. ఓం కామశత్రవే నమః
౪౨. ఓం శ్రీకాంతాయ నమః
౪౩. ఓం పీతవసనాయ నమః
౪౪. ఓం అంబుదనీలాయ నమః
౪౫. ఓం శౌరయే నమః
౪౬. ఓం ఈశానాయ నమః
౪౭. ఓం కృత్తివసనాయ నమః
౪౮. ఓం త్రిదశైకనాథాయ నమః
౪౯. ఓం లక్ష్మీపతయే నమః
౫౦. ఓం మధురిపవే నమః
౫౧. ఓం పురుషోత్తమాయ నమః
౫౨. ఓం ఆద్యాయ నమః
౫౩. ఓం శ్రీకంఠాయ నమః
౫౪. ఓం దిగ్వసనాయ నమః
౫౫. ఓం శాంతాయ నమః
౫౬. ఓం పినాకపాణయే నమః
౫౭. ఓం ఆనందకందాయ నమః
౫౮. ఓం ధరణీధరాయ నమః
౫౯. ఓం పద్మనాభాయ నమః
౬౦. ఓం సర్వేశ్వరాయ నమః
౬౧. ఓం త్రిపురసూదనాయ నమః
౬౨. ఓం దేవదేవాయ నమః
౬౩. ఓం బ్రహ్మణ్యదేవాయ నమః
౬౪. ఓం గరుడధ్వజాయ నమః
౬౫. ఓం శంఖపాణయే నమః
౬౬. ఓం త్ర్యక్షాయ నమః
౬౭. ఓం ఉరగాభరణాయ నమః
౬౮. ఓం బాలమృగాంకమౌలినే నమః
౬౯. ఓం శ్రీరామాయ నమః
౭౦. ఓం రాఘవాయ నమః
౭౧. ఓం రమేశ్వరాయ నమః
౭౨. ఓం రావణారయే నమః
౭౩. ఓం భూతేశాయ నమః
౭౪. ఓం మన్మథరిపవే నమః
౭౫. ఓం ప్రమథాధినాథాయ నమః
౭౬. ఓం చాణూరమర్దనాయ నమః
౭౭. ఓం హృషీకపతయే నమః
౭౮. ఓం మురారయే నమః
౭౯. ఓం శూలినే నమః
౮౦. ఓం గిరీశాయ నమః
౮౧. ఓం రజనీశకలావతంసాయ నమః
౮౨. ఓం కంసప్రణాశనాయ నమః
౮౩. ఓం సనాతనాయ నమః
౮౪. ఓం కేశినాశాయ నమః
౮౫. ఓం భర్గాయ నమః
౮౬. ఓం త్రినేత్రాయ నమః
౮౭. ఓం భవాయ నమః
౮౮. ఓం భూతపతయే నమః
౮౯. ఓం పురారయే నమః
౯౦. ఓం గోపీపతయే నమః
౯౧. ఓం యదుపతయే నమః
౯౨. ఓం వసుదేవసూనవే నమః
౯౩. ఓం కర్పూరగౌరాయ నమః
౯౪. ఓం వృషభధ్వజాయ నమః
౯౫. ఓం ಫాలనేత్రాయ నమః
౯౬. ఓం గోవర్ధనోద్ధరణాయ నమః
౯౭. ఓం ధర్మధురీణాయ నమః
౯౮. ఓం గోపాయ నమః
౯౯. ఓం స్థాణవే నమః
౧౦౦. ఓం త్రిలోచనాయ నమః
౧౦౧. ఓం పినాకధరాయ నమః
౧౦౨. ఓం స్మరారయే నమః
౧౦౩. ఓం కృష్ణాయ నమః
౧౦౪. ఓం అనిరుద్ధాయ నమః
౧౦౫. ఓం కమలాకరాయ నమః
౧౦౬. ఓం కల్మషారయే నమః
౧౦౭. ఓం విశ్వేశ్వరాయ నమః
౧౦౮. ఓం త్రిపథగార్ద్రజటాకలాపాయై నమః

ఇతి శ్రీ హరిహర అష్టోత్తర శతనామావలీః సంపూర్ణం