Sri Anjaneya Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం శ్రీ ఆంజనేయాయ నమః |
| ౨. | ఓం మహావీరాయ నమః |
| త్రీ. | ఓం హనుమతే నమః |
| ౪. | ఓం మారుతాత్మజాయ నమః |
| ౫. | ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః |
| ౬. | ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః |
| ౭. | ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః |
| ౮. | ఓం సర్వమాయావిభంజనాయ నమః |
| ౯. | ఓం సర్వబంధవిమోక్త్రే నమః |
| ౧౦. | ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః |
| ౧౧. | ఓం పరవిద్యాపరీహారాయ నమః |
| ౧౨. | ఓం పరశౌర్యవినాశనాయ నమః |
| ౧౩. | ఓం పరమంత్రనిరాకర్త్రే నమః |
| ౧౪. | ఓం పరయంత్రప్రభేదకాయ నమః |
| ౧౫. | ఓం సర్వగ్రహవినాశినే నమః |
| ౧౬. | ఓం భీమసేనసహాయకృతే నమః |
| ౧౭. | ఓం సర్వదుఃఖహరాయ నమః |
| ౧౮. | ఓం సర్వలోకచారిణే నమః |
| ౧౯. | ఓం మనోజవాయ నమః |
| ౨౦. | ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః |
| ౨౧. | ఓం సర్వమంత్రస్వరూపవతే నమః |
| ౨౨. | ఓం సర్వతంత్రస్వరూపిణే నమః |
| ౨౩. | ఓం సర్వయంత్రాత్మకాయ నమః |
| ౨౪. | ఓం కపీశ్వరాయ నమః |
| ౨౫. | ఓం మహాకాయాయ నమః |
| ౨౬. | ఓం సర్వరోగహరాయ నమః |
| ౨౭. | ఓం ప్రభవే నమః |
| ౨౮. | ఓం బలసిద్ధికరాయ నమః |
| ౨౯. | ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః |
| ౩౦. | ఓం కపిసేనానాయకాయ నమః |
| ౩౧. | ఓం భవిష్యచ్చతురాననాయ నమః |
| ౩౨. | ఓం కుమారబ్రహ్మచారిణే నమః |
| ౩౩. | ఓం రత్నకుండలదీప్తిమతే నమః |
| ౩౪. | ఓం సంచలద్వాలసన్నద్ధలంబమానశిఖోజ్జ్వలాయ నమః |
| ౩౫. | ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః |
| ౩౬. | ఓం మహాబలపరాక్రమాయ నమః |
| ౩౭. | ఓం కారాగృహవిమోక్త్రే నమః |
| ౩౮. | ఓం శృంఖలాబంధమోచకాయ నమః |
| ౩౯. | ఓం సాగరోత్తారకాయ నమః |
| ౪౦. | ఓం ప్రాజ్ఞాయ నమః |
| ౪౧. | ఓం రామదూతాయ నమః |
| ౪౨. | ఓం ప్రతాపవతే నమః |
| ౪౩. | ఓం వానరాయ నమః |
| ౪౪. | ఓం కేసరీసుతాయ నమః |
| ౪౫. | ఓం సీతాశోకనివారకాయ నమః |
| ౪౬. | ఓం అంజనాగర్భసంభూతాయ నమః |
| ౪౭. | ఓం బాలార్కసదృశాననాయ నమః |
| ౪౮. | ఓం విభీషణప్రియకరాయ నమః |
| ౪౯. | ఓం దశగ్రీవకులాంతకాయ నమః |
| ౫౦. | ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః |
| ౫౧. | ఓం వజ్రకాయాయ నమః |
| ౫౨. | ఓం మహాద్యుతయే నమః |
| ౫౩. | ఓం చిరంజీవినే నమః |
| ౫౪. | ఓం రామభక్తాయ నమః |
| ౫౫. | ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః |
| ౫౬. | ఓం అక్షహంత్రే నమః |
| ౫౭. | ఓం కాంచనాభాయ నమః |
| ౫౮. | ఓం పంచవక్త్రాయ నమః |
| ౫౯. | ఓం మహాతపసే నమః |
| ౬౦. | ఓం లంకిణీభంజనాయ నమః |
| ౬౧. | ఓం శ్రీమతే నమః |
| ౬౨. | ఓం సింహికాప్రాణభంజనాయ నమః |
| ౬౩. | ఓం గంధమాదనశైలస్థాయ నమః |
| ౬౪. | ఓం లంకాపురవిదాహకాయ నమః |
| ౬౫. | ఓం సుగ్రీవసచివాయ నమః |
| ౬౬. | ఓం ధీరాయ నమః |
| ౬౭. | ఓం శూరాయ నమః |
| ౬౮. | ఓం దైత్యకులాంతకాయ నమః |
| ౬౯. | ఓం సురార్చితాయ నమః |
| ౭౦. | ఓం మహాతేజసే నమః |
| ౭౧. | ఓం రామచూడామణిప్రదాయ నమః |
| ౭౨. | ఓం కామరూపిణే నమః |
| ౭౩. | ఓం పింగళాక్షాయ నమః |
| ౭౪. | ఓం వార్ధిమైనాకపూజితాయ నమః |
| ౭౫. | ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః |
| ౭౬. | ఓం విజితేంద్రియాయ నమః |
| ౭౭. | ఓం రామసుగ్రీవసంధాత్రే నమః |
| ౭౮. | ఓం మహిరావణమర్దనాయ నమః |
| ౭౯. | ఓం స్ఫటికాభాయ నమః |
| ౮౦. | ఓం వాగధీశాయ నమః |
| ౮౧. | ఓం నవవ్యాకృతిపండితాయ నమః |
| ౮౨. | ఓం చతుర్బాహవే నమః |
| ౮౩. | ఓం దీనబంధవే నమః |
| ౮౪. | ఓం మహాత్మనే నమః |
| ౮౫. | ఓం భక్తవత్సలాయ నమః |
| ౮౬. | ఓం సంజీవననగాహర్త్రే నమః |
| ౮౭. | ఓం శుచయే నమః |
| ౮౮. | ఓం వాగ్మినే నమః |
| ౮౯. | ఓం దృఢవ్రతాయ నమః |
| ౯౦. | ఓం కాలనేమిప్రమథనాయ నమః |
| ౯౧. | ఓం హరిమర్కటమర్కటాయ నమః |
| ౯౨. | ఓం దాంతాయ నమః |
| ౯౩. | ఓం శాంతాయ నమః |
| ౯౪. | ఓం ప్రసన్నాత్మనే నమః |
| ౯౫. | ఓం శతకంఠమదాపహృతే నమః |
| ౯౬. | ఓం యోగినే నమః |
| ౯౭. | ఓం రామకథాలోలాయ నమః |
| ౯౮. | ఓం సీతాన్వేషణపండితాయ నమః |
| ౯౯. | ఓం వజ్రదంష్ట్రాయ నమః |
| ౧౦౦. | ఓం వజ్రనఖాయ నమః |
| ౧౦౧. | ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః |
| ౧౦౨. | ఓం ఇంద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకాయ నమః |
| ౧౦౩. | ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః |
| ౧౦౪. | ఓం శరపంజరభేదకాయ నమః |
| ౧౦౫. | ఓం దశబాహవే నమః |
| ౧౦౬. | ఓం లోకపూజ్యాయ నమః |
| ౧౦౭. | ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః |
| ౧౦౮. | ఓం సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరాయ నమః |
ఇతి శ్రీమదాంజనేయాష్టోత్తర శతనామావళిః సంపూర్ణం