Batuka Bhairava Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం భైరవాయ నమః |
| ౨. | ఓం భూతనాథాయ నమః |
| త్రీ. | ఓం భూతాత్మనే నమః |
| ౪. | ఓం భూతభావనాయ నమః |
| ౫. | ఓం క్షేత్రదాయ నమః |
| ౬. | ఓం క్షేత్రపాలాయ నమః |
| ౭. | ఓం క్షేత్రజ్ఞాయ నమః |
| ౮. | ఓం క్షత్రియాయ నమః |
| ౯. | ఓం విరాజే నమః |
| ౧౦. | ఓం శ్మశానవాసినే నమః |
| ౧౧. | ఓం మాంసాశినే నమః |
| ౧౨. | ఓం ఖర్పరాశినే నమః |
| ౧౩. | ఓం మఖాంతకృతే నమః [స్మరాంతకాయ] |
| ౧౪. | ఓం రక్తపాయ నమః |
| ౧౫. | ఓం ప్రాణపాయ నమః |
| ౧౬. | ఓం సిద్ధాయ నమః |
| ౧౭. | ఓం సిద్ధిదాయ నమః |
| ౧౮. | ఓం సిద్ధసేవితాయ నమః |
| ౧౯. | ఓం కరాలాయ నమః |
| ౨౦. | ఓం కాలశమనాయ నమః |
| ౨౧. | ఓం కలాకాష్ఠాతనవే నమః |
| ౨౨. | ఓం కవయే నమః |
| ౨౩. | ఓం త్రినేత్రాయ నమః |
| ౨౪. | ఓం బహునేత్రాయ నమః |
| ౨౫. | ఓం పింగలలోచనాయ నమః |
| ౨౬. | ఓం శూలపాణయే నమః |
| ౨౭. | ఓం ఖడ్గపాణయే నమః |
| ౨౮. | ఓం కంకాలినే నమః |
| ౨౯. | ఓం ధూమ్రలోచనాయ నమః |
| ౩౦. | ఓం అభీరవే నమః |
| ౩౧. | ఓం భైరవాయ నమః |
| ౩౨. | ఓం భైరవీపతయే నమః [భీరవే] |
| ౩౩. | ఓం భూతపాయ నమః |
| ౩౪. | ఓం యోగినీపతయే నమః |
| ౩౫. | ఓం ధనదాయ నమః |
| ౩౬. | ఓం ధనహారిణే నమః |
| ౩౭. | ఓం ధనపాయ నమః |
| ౩౮. | ఓం ప్రతిభావవతే నమః [ప్రీతివర్ధనాయ] |
| ౩౯. | ఓం నాగహారాయ నమః |
| ౪౦. | ఓం నాగకేశాయ నమః |
| ౪౧. | ఓం వ్యోమకేశాయ నమః |
| ౪౨. | ఓం కపాలభృతే నమః |
| ౪౩. | ఓం కాలాయ నమః |
| ౪౪. | ఓం కపాలమాలినే నమః |
| ౪౫. | ఓం కమనీయాయ నమః |
| ౪౬. | ఓం కలానిధయే నమః |
| ౪౭. | ఓం త్రిలోచనాయ నమః |
| ౪౮. | ఓం జ్వలన్నేత్రాయ నమః |
| ౪౯. | ఓం త్రిశిఖినే నమః |
| ౫౦. | ఓం త్రిలోకభృతే నమః |
| ౫౧. | ఓం త్రివృత్తనయనాయ నమః |
| ౫౨. | ఓం డింభాయ నమః |
| ౫౩. | ఓం శాంతాయ నమః |
| ౫౪. | ఓం శాంతజనప్రియాయ నమః |
| ౫౫. | ఓం వటుకాయ నమః |
| ౫౬. | ఓం వటుకేశాయ నమః |
| ౫౭. | ఓం ఖట్వాంగవరధారకాయ నమః |
| ౫౮. | ఓం భూతాధ్యక్షాయ నమః |
| ౫౯. | ఓం పశుపతయే నమః |
| ౬౦. | ఓం భిక్షుకాయ నమః |
| ౬౧. | ఓం పరిచారకాయ నమః |
| ౬౨. | ఓం ధూర్తాయ నమః |
| ౬౩. | ఓం దిగంబరాయ నమః |
| ౬౪. | ఓం సౌరిణే నమః [శూరాయ] |
| ౬౫. | ఓం హరిణే నమః |
| ౬౬. | ఓం పాండులోచనాయ నమః |
| ౬౭. | ఓం ప్రశాంతాయ నమః |
| ౬౮. | ఓం శాంతిదాయ నమః |
| ౬౯. | ఓం శుద్ధాయ నమః |
| ౭౦. | ఓం శంకరప్రియబాంధవాయ నమః |
| ౭౧. | ఓం అష్టమూర్తయే నమః |
| ౭౨. | ఓం నిధీశాయ నమః |
| ౭౩. | ఓం జ్ఞానచక్షుషే నమః |
| ౭౪. | ఓం తమోమయాయ నమః |
| ౭౫. | ఓం అష్టాధారాయ నమః |
| ౭౬. | ఓం కళాధారాయ నమః [షడాధారాయ] |
| ౭౭. | ఓం సర్పయుక్తాయ నమః |
| ౭౮. | ఓం శశీశిఖాయ నమః |
| ౭౯. | ఓం భూధరాయ నమః |
| ౮౦. | ఓం భూధరాధీశాయ నమః |
| ౮౧. | ఓం భూపతయే నమః |
| ౮౨. | ఓం భూధరాత్మకాయ నమః |
| ౮౩. | ఓం కంకాలధారిణే నమః |
| ౮౪. | ఓం ముండినే నమః |
| ౮౫. | ఓం వ్యాలయజ్ఞోపవీతవతే నమః [నాగ] |
| ౮౬. | ఓం జృంభణాయ నమః |
| ౮౭. | ఓం మోహనాయ నమః |
| ౮౮. | ఓం స్తంభినే నమః |
| ౮౯. | ఓం మారణాయ నమః |
| ౯౦. | ఓం క్షోభణాయ నమః |
| ౯౧. | ఓం శుద్ధనీలాంజనప్రఖ్యదేహాయ నమః |
| ౯౨. | ఓం ముండవిభూషితాయ నమః |
| ౯౩. | ఓం బలిభుజే నమః |
| ౯౪. | ఓం బలిభుతాత్మనే నమః |
| ౯౫. | ఓం కామినే నమః [బాలాయ] |
| ౯౬. | ఓం కామపరాక్రమాయ నమః [బాల] |
| ౯౭. | ఓం సర్వాపత్తారకాయ నమః |
| ౯౮. | ఓం దుర్గాయ నమః |
| ౯౯. | ఓం దుష్టభూతనిషేవితాయ నమః |
| ౧౦౦. | ఓం కామినే నమః |
| ౧౦౧. | ఓం కలానిధయే నమః |
| ౧౦౨. | ఓం కాంతాయ నమః |
| ౧౦౩. | ఓం కామినీవశకృతే నమః |
| ౧౦౪. | ఓం వశినే నమః |
| ౧౦౫. | ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |
| ౧౦౬. | ఓం వైద్యాయ నమః |
| ౧౦౭. | ఓం ప్రభవిష్ణవే నమః |
| ౧౦౮. | ఓం ప్రభావవతే నమః |
ఇతి శ్రీ బటుక భైరవాష్టోత్తర శతనామావళీ సంపూర్ణం