Sri Subramanya Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం స్కందాయ నమః | 
| ౨. | ఓం గుహాయ నమః | 
| త్రీ. | ఓం షణ్ముఖాయ నమః | 
| ౪. | ఓం ఫాలనేత్రసుతాయ నమః | 
| ౫. | ఓం ప్రభవే నమః | 
| ౬. | ఓం పింగళాయ నమః | 
| ౭. | ఓం కృత్తికాసూనవే నమః | 
| ౮. | ఓం శిఖివాహాయ నమః | 
| ౯. | ఓం ద్విషడ్భుజాయ నమః | 
| ౧౦. | ఓం ద్విషణ్ణేత్రాయ నమః | 
| ౧౧. | ఓం శక్తిధరాయ నమః | 
| ౧౨. | ఓం పిశితాశ ప్రభంజనాయ నమః | 
| ౧౩. | ఓం తారకాసుర సంహారిణే నమః | 
| ౧౪. | ఓం రక్షోబలవిమర్దనాయ నమః | 
| ౧౫. | ఓం మత్తాయ నమః | 
| ౧౬. | ఓం ప్రమత్తాయ నమః | 
| ౧౭. | ఓం ఉన్మత్తాయ నమః | 
| ౧౮. | ఓం సురసైన్య సురక్షకాయ నమః | 
| ౧౯. | ఓం దేవసేనాపతయే నమః | 
| ౨౦. | ఓం ప్రాజ్ఞాయ నమః | 
| ౨౧. | ఓం కృపాళవే నమః | 
| ౨౨. | ఓం భక్తవత్సలాయ నమః | 
| ౨౩. | ఓం ఉమాసుతాయ నమః | 
| ౨౪. | ఓం శక్తిధరాయ నమః | 
| ౨౫. | ఓం కుమారాయ నమః | 
| ౨౬. | ఓం క్రౌంచదారణాయ నమః | 
| ౨౭. | ఓం సేనాన్యే నమః | 
| ౨౮. | ఓం అగ్నిజన్మనే నమః | 
| ౨౯. | ఓం విశాఖాయ నమః | 
| ౩౦. | ఓం శంకరాత్మజాయ నమః | 
| ౩౧. | ఓం శివస్వామినే నమః | 
| ౩౨. | ఓం గణ స్వామినే నమః | 
| ౩౩. | ఓం సర్వస్వామినే నమః | 
| ౩౪. | ఓం సనాతనాయ నమః | 
| ౩౫. | ఓం అనంతశక్తయే నమః | 
| ౩౬. | ఓం అక్షోభ్యాయ నమః | 
| ౩౭. | ఓం పార్వతీప్రియనందనాయ నమః | 
| ౩౮. | ఓం గంగాసుతాయ నమః | 
| ౩౯. | ఓం శరోద్భూతాయ నమః | 
| ౪౦. | ఓం ఆహూతాయ నమః | 
| ౪౧. | ఓం పావకాత్మజాయ నమః | 
| ౪౨. | ఓం జృంభాయ నమః | 
| ౪౩. | ఓం ప్రజృంభాయ నమః | 
| ౪౪. | ఓం ఉజ్జృంభాయ నమః | 
| ౪౫. | ఓం కమలాసన సంస్తుతాయ నమః | 
| ౪౬. | ఓం ఏకవర్ణాయ నమః | 
| ౪౭. | ఓం ద్వివర్ణాయ నమః | 
| ౪౮. | ఓం త్రివర్ణాయ నమః | 
| ౪౯. | ఓం సుమనోహరాయ నమః | 
| ౫౦. | ఓం చతుర్వర్ణాయ నమః | 
| ౫౧. | ఓం పంచవర్ణాయ నమః | 
| ౫౨. | ఓం ప్రజాపతయే నమః | 
| ౫౩. | ఓం అహస్పతయే నమః | 
| ౫౪. | ఓం అగ్నిగర్భాయ నమః | 
| ౫౫. | ఓం శమీగర్భాయ నమః | 
| ౫౬. | ఓం విశ్వరేతసే నమః | 
| ౫౭. | ఓం సురారిఘ్నే నమః | 
| ౫౮. | ఓం హరిద్వర్ణాయ నమః | 
| ౫౯. | ఓం శుభకరాయ నమః | 
| ౬౦. | ఓం వటవే నమః | 
| ౬౧. | ఓం వటువేషభృతే నమః | 
| ౬౨. | ఓం పూష్ణే నమః | 
| ౬౩. | ఓం గభస్తయే నమః | 
| ౬౪. | ఓం గహనాయ నమః | 
| ౬౫. | ఓం చంద్రవర్ణాయ నమః | 
| ౬౬. | ఓం కళాధరాయ నమః | 
| ౬౭. | ఓం మాయాధరాయ నమః | 
| ౬౮. | ఓం మహామాయినే నమః | 
| ౬౯. | ఓం కైవల్యాయ నమః | 
| ౭౦. | ఓం శంకరాత్మజాయ నమః | 
| ౭౧. | ఓం విశ్వయోనయే నమః | 
| ౭౨. | ఓం అమేయాత్మనే నమః | 
| ౭౩. | ఓం తేజోనిధయే నమః | 
| ౭౪. | ఓం అనామయాయ నమః | 
| ౭౫. | ఓం పరమేష్ఠినే నమః | 
| ౭౬. | ఓం పరస్మై బ్రహ్మణే నమః | 
| ౭౭. | ఓం వేదగర్భాయ నమః | 
| ౭౮. | ఓం విరాట్సుతాయ నమః | 
| ౭౯. | ఓం పుళిందకన్యాభర్త్రే నమః | 
| ౮౦. | ఓం మహాసారస్వతావృతాయ నమః | 
| ౮౧. | ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః | 
| ౮౨. | ఓం చోరఘ్నాయ నమః | 
| ౮౩. | ఓం రోగనాశనాయ నమః | 
| ౮౪. | ఓం అనంతమూర్తయే నమః | 
| ౮౫. | ఓం ఆనందాయ నమః | 
| ౮౬. | ఓం శిఖిండికృత కేతనాయ నమః | 
| ౮౭. | ఓం డంభాయ నమః | 
| ౮౮. | ఓం పరమడంభాయ నమః | 
| ౮౯. | ఓం మహాడంభాయ నమః | 
| ౯౦. | ఓం వృషాకపయే నమః | 
| ౯౧. | ఓం కారణోపాత్తదేహాయ నమః | 
| ౯౨. | ఓం కారణాతీతవిగ్రహాయ నమః | 
| ౯౩. | ఓం అనీశ్వరాయ నమః | 
| ౯౪. | ఓం అమృతాయ నమః | 
| ౯౫. | ఓం ప్రాణాయ నమః | 
| ౯౬. | ఓం ప్రాణాయామపరాయణాయ నమః | 
| ౯౭. | ఓం విరుద్ధహంత్రే నమః | 
| ౯౮. | ఓం వీరఘ్నాయ నమః | 
| ౯౯. | ఓం రక్తశ్యామగళాయ నమః | 
| ౧౦౦. | ఓం సుబ్రహ్మణ్యాయ నమః | 
| ౧౦౧. | ఓం గుహాయ నమః | 
| ౧౦౨. | ఓం ప్రీతాయ నమః | 
| ౧౦౩. | ఓం బ్రాహ్మణ్యాయ నమః | 
| ౧౦౪. | ఓం బ్రాహ్మణప్రియాయ నమః | 
| ౧౦౫. | ఓం వంశవృద్ధికరాయ నమః | 
| ౧౦౬. | ఓం వేదాయ నమః | 
| ౧౦౭. | ఓం వేద్యాయ నమః | 
| ౧౦౮. | ఓం అక్షయఫలప్రదాయ నమః | 
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి సంపూర్ణం