Sri Naga Devata Ashtottara Shatanamavali Telugu
౧. | ఓం అనంతాయ నమః |
౨. | ఓం ఆదిశేషాయ నమః |
త్రీ. | ఓం అగదాయ నమః |
౪. | ఓం అఖిలోర్వేచరాయ నమః |
౫. | ఓం అమితవిక్రమాయ నమః |
౬. | ఓం అనిమిషార్చితాయ నమః |
౭. | ఓం ఆదివంద్యానివృత్తయే నమః |
౮. | ఓం వినాయకోదరబద్ధాయ నమః |
౯. | ఓం విష్ణుప్రియాయ నమః |
౧౦. | ఓం వేదస్తుత్యాయ నమః |
౧౧. | ఓం విహితధర్మాయ నమః |
౧౨. | ఓం విషధరాయ నమః |
౧౩. | ఓం శేషాయ నమః |
౧౪. | ఓం శత్రుసూదనాయ నమః |
౧౫. | ఓం అశేషఫణామండలమండితాయ నమః |
౧౬. | ఓం అప్రతిహతానుగ్రహదాయినే నమః |
౧౭. | ఓం అమితాచారాయ నమః |
౧౮. | ఓం అఖండైశ్వర్యసంపన్నాయ నమః |
౧౯. | ఓం అమరాహిపస్తుత్యాయ నమః |
౨౦. | ఓం అఘోరరూపాయ నమః |
౨౧. | ఓం వ్యాలవ్యాయ నమః |
౨౨. | ఓం వాసుకయే నమః |
౨౩. | ఓం వరప్రదాయకాయ నమః |
౨౪. | ఓం వనచరాయ నమః |
౨౫. | ఓం వంశవర్ధనాయ నమః |
౨౬. | ఓం వాసుదేవశయనాయ నమః |
౨౭. | ఓం వటవృక్షార్చితాయ నమః |
౨౮. | ఓం విప్రవేషధారిణే నమః |
౨౯. | ఓం త్వరితాగమనాయ నమః |
౩౦. | ఓం తమోరూపాయ నమః |
౩౧. | ఓం దర్పీకరాయ నమః |
౩౨. | ఓం ధరణీధరాయ నమః |
౩౩. | ఓం కశ్యపాత్మజాయ నమః |
౩౪. | ఓం కాలరూపాయ నమః |
౩౫. | ఓం యుగాధిపాయ నమః |
౩౬. | ఓం యుగంధరాయ నమః |
౩౭. | ఓం రశ్మివంతాయ నమః |
౩౮. | ఓం రమ్యగాత్రాయ నమః |
౩౯. | ఓం కేశవప్రియాయ నమః |
౪౦. | ఓం విశ్వంభరాయ నమః |
౪౧. | ఓం శంకరాభరణాయ నమః |
౪౨. | ఓం శంఖపాలాయ నమః |
౪౩. | ఓం శంభుప్రియాయ నమః |
౪౪. | ఓం షడాననాయ నమః |
౪౫. | ఓం పంచశిరసే నమః |
౪౬. | ఓం పాపనాశాయ నమః |
౪౭. | ఓం ప్రమదాయ నమః |
౪౮. | ఓం ప్రచండాయ నమః |
౪౯. | ఓం భక్తివశ్యాయ నమః |
౫౦. | ఓం భక్తరక్షకాయ నమః |
౫౧. | ఓం బహుశిరసే నమః |
౫౨. | ఓం భాగ్యవర్ధనాయ నమః |
౫౩. | ఓం భవభీతిహరాయ నమః |
౫౪. | ఓం తక్షకాయ నమః |
౫౫. | ఓం లోకత్రయాధీశాయ నమః |
౫౬. | ఓం శివాయ నమః |
౫౭. | ఓం వేదవేద్యాయ నమః |
౫౮. | ఓం పూర్ణాయ నమః |
౫౯. | ఓం పుణ్యాయ నమః |
౬౦. | ఓం పుణ్యకీర్తయే నమః |
౬౧. | ఓం పటేశాయ నమః |
౬౨. | ఓం పారగాయ నమః |
౬౩. | ఓం నిష్కలాయ నమః |
౬౪. | ఓం వరప్రదాయ నమః |
౬౫. | ఓం కర్కోటకాయ నమః |
౬౬. | ఓం శ్రేష్ఠాయ నమః |
౬౭. | ఓం శాంతాయ నమః |
౬౮. | ఓం దాంతాయ నమః |
౬౯. | ఓం ఆదిత్యమర్దనాయ నమః |
౭౦. | ఓం సర్వపూజ్యాయ నమః |
౭౧. | ఓం సర్వాకారాయ నమః |
౭౨. | ఓం నిరాశయాయ నమః |
౭౩. | ఓం నిరంజనాయ నమః |
౭౪. | ఓం ఐరావతాయ నమః |
౭౫. | ఓం శరణ్యాయ నమః |
౭౬. | ఓం సర్వదాయకాయ నమః |
౭౭. | ఓం ధనంజయాయ నమః |
౭౮. | ఓం అవ్యక్తాయ నమః |
౭౯. | ఓం వ్యక్తరూపాయ నమః |
౮౦. | ఓం తమోహరాయ నమః |
౮౧. | ఓం యోగీశ్వరాయ నమః |
౮౨. | ఓం కల్యాణాయ నమః |
౮౩. | ఓం వాలాయ నమః |
౮౪. | ఓం బ్రహ్మచారిణే నమః |
౮౫. | ఓం శంకరానందకరాయ నమః |
౮౬. | ఓం జితక్రోధాయ నమః |
౮౭. | ఓం జీవాయ నమః |
౮౮. | ఓం జయదాయ నమః |
౮౯. | ఓం జపప్రియాయ నమః |
౯౦. | ఓం విశ్వరూపాయ నమః |
౯౧. | ఓం విధిస్తుతాయ నమః |
౯౨. | ఓం విధీంద్రశివసంస్తుత్యాయ నమః |
౯౩. | ఓం శ్రేయప్రదాయ నమః |
౯౪. | ఓం ప్రాణదాయ నమః |
౯౫. | ఓం విష్ణుతల్పాయ నమః |
౯౬. | ఓం గుప్తాయ నమః |
౯౭. | ఓం గుప్తతరాయ నమః |
౯౮. | ఓం రక్తవస్త్రాయ నమః |
౯౯. | ఓం రక్తభూషాయ నమః |
౧౦౦. | ఓం భుజంగాయ నమః |
౧౦౧. | ఓం భయరూపాయ నమః |
౧౦౨. | ఓం సరీసృపాయ నమః |
౧౦౩. | ఓం సకలరూపాయ నమః |
౧౦౪. | ఓం కద్రువాసంభూతాయ నమః |
౧౦౫. | ఓం ఆధారవిధిపథికాయ నమః |
౧౦౬. | ఓం సుషుమ్నాద్వారమధ్యగాయ నమః |
౧౦౭. | ఓం ఫణిరత్నవిభూషణాయ నమః |
౧౦౮. | ఓం నాగేంద్రాయ నమః |
ఇతి శ్రీ నాగదేవతాష్టోత్తర శతనామావళిః సంపూర్ణం