Sri Dhairyalakshmi Ashtottara Shatanamavali Telugu

౧. ఓం శ్రీం హ్రీం క్లీం ధైర్యలక్ష్మ్యై నమః
౨. ఓం శ్రీం హ్రీం క్లీం అపూర్వాయై నమః
త్రీ. ఓం శ్రీం హ్రీం క్లీం అనాద్యాయై నమః
౪. ఓం శ్రీం హ్రీం క్లీం అదిరీశ్వర్యై నమః
౫. ఓం శ్రీం హ్రీం క్లీం అభీష్టాయై నమః
౬. ఓం శ్రీం హ్రీం క్లీం ఆత్మరూపిణ్యై నమః
౭. ఓం శ్రీం హ్రీం క్లీం అప్రమేయాయై నమః
౮. ఓం శ్రీం హ్రీం క్లీం అరుణాయై నమః
౯. ఓం శ్రీం హ్రీం క్లీం అలక్ష్యాయై నమః
౧౦. ఓం శ్రీం హ్రీం క్లీం అద్వైతాయై నమః
౧౧. ఓం శ్రీం హ్రీం క్లీం ఆదిలక్ష్మ్యై నమః
౧౨. ఓం శ్రీం హ్రీం క్లీం ఈశానవరదాయై నమః
౧౩. ఓం శ్రీం హ్రీం క్లీం ఇందిరాయై నమః
౧౪. ఓం శ్రీం హ్రీం క్లీం ఉన్నతాకారాయై నమః
౧౫. ఓం శ్రీం హ్రీం క్లీం ఉద్ధటమదాపహాయై నమః
౧౬. ఓం శ్రీం హ్రీం క్లీం క్రుద్ధాయై నమః
౧౭. ఓం శ్రీం హ్రీం క్లీం కృశాంగ్యై నమః
౧౮. ఓం శ్రీం హ్రీం క్లీం కాయవర్జితాయై నమః
౧౯. ఓం శ్రీం హ్రీం క్లీం కామిన్యై నమః
౨౦. ఓం శ్రీం హ్రీం క్లీం కుంతహస్తాయై నమః
౨౧. ఓం శ్రీం హ్రీం క్లీం కులవిద్యాయై నమః
౨౨. ఓం శ్రీం హ్రీం క్లీం కౌలిక్యై నమః
౨౩. ఓం శ్రీం హ్రీం క్లీం కావ్యశక్త్యై నమః
౨౪. ఓం శ్రీం హ్రీం క్లీం కలాత్మికాయై నమః
౨౫. ఓం శ్రీం హ్రీం క్లీం ఖేచర్యై నమః
౨౬. ఓం శ్రీం హ్రీం క్లీం ఖేటకామదాయై నమః
౨౭. ఓం శ్రీం హ్రీం క్లీం గోప్త్ర్యై నమః
౨౮. ఓం శ్రీం హ్రీం క్లీం గుణాఢ్యాయై నమః
౨౯. ఓం శ్రీం హ్రీం క్లీం గవే నమః
౩౦. ఓం శ్రీం హ్రీం క్లీం చంద్రాయై నమః
౩౧. ఓం శ్రీం హ్రీం క్లీం చారవే నమః
౩౨. ఓం శ్రీం హ్రీం క్లీం చంద్రప్రభాయై నమః
౩౩. ఓం శ్రీం హ్రీం క్లీం చంచవే నమః
౩౪. ఓం శ్రీం హ్రీం క్లీం చతురాశ్రమపూజితాయై నమః
౩౫. ఓం శ్రీం హ్రీం క్లీం చిత్యై నమః
౩౬. ఓం శ్రీం హ్రీం క్లీం గోస్వరూపాయై నమః
౩౭. ఓం శ్రీం హ్రీం క్లీం గౌతమాఖ్యమునిస్తుతాయై నమః
౩౮. ఓం శ్రీం హ్రీం క్లీం గానప్రియాయై నమః
౩౯. ఓం శ్రీం హ్రీం క్లీం ఛద్మదైత్యవినాశిన్యై నమః
౪౦. ఓం శ్రీం హ్రీం క్లీం జయాయై నమః
౪౧. ఓం శ్రీం హ్రీం క్లీం జయంత్యై నమః
౪౨. ఓం శ్రీం హ్రీం క్లీం జయదాయై నమః
౪౩. ఓం శ్రీం హ్రీం క్లీం జగత్త్రయహితైషిణ్యై నమః
౪౪. ఓం శ్రీం హ్రీం క్లీం జాతరూపాయై నమః
౪౫. ఓం శ్రీం హ్రీం క్లీం జ్యోత్స్నాయై నమః
౪౬. ఓం శ్రీం హ్రీం క్లీం జనతాయై నమః
౪౭. ఓం శ్రీం హ్రీం క్లీం తారాయై నమః
౪౮. ఓం శ్రీం హ్రీం క్లీం త్రిపదాయై నమః
౪౯. ఓం శ్రీం హ్రీం క్లీం తోమరాయై నమః
౫౦. ఓం శ్రీం హ్రీం క్లీం తుష్ట్యై నమః
౫౧. ఓం శ్రీం హ్రీం క్లీం ధనుర్ధరాయై నమః
౫౨. ఓం శ్రీం హ్రీం క్లీం ధేనుకాయై నమః
౫౩. ఓం శ్రీం హ్రీం క్లీం ధ్వజిన్యై నమః
౫౪. ఓం శ్రీం హ్రీం క్లీం ధీరాయై నమః
౫౫. ఓం శ్రీం హ్రీం క్లీం ధూలిధ్వాంతహరాయై నమః
౫౬. ఓం శ్రీం హ్రీం క్లీం ధ్వనయే నమః
౫౭. ఓం శ్రీం హ్రీం క్లీం ధ్యేయాయై నమః
౫౮. ఓం శ్రీం హ్రీం క్లీం ధన్యాయై నమః
౫౯. ఓం శ్రీం హ్రీం క్లీం నౌకాయై నమః
౬౦. ఓం శ్రీం హ్రీం క్లీం నీలమేఘసమప్రభాయై నమః
౬౧. ఓం శ్రీం హ్రీం క్లీం నవ్యాయై నమః
౬౨. ఓం శ్రీం హ్రీం క్లీం నీలాంబరాయై నమః
౬౩. ఓం శ్రీం హ్రీం క్లీం నఖజ్వాలాయై నమః
౬౪. ఓం శ్రీం హ్రీం క్లీం నళిన్యై నమః
౬౫. ఓం శ్రీం హ్రీం క్లీం పరాత్మికాయై నమః
౬౬. ఓం శ్రీం హ్రీం క్లీం పరాపవాదసంహర్త్ర్యై నమః
౬౭. ఓం శ్రీం హ్రీం క్లీం పన్నగేంద్రశయనాయై నమః
౬౮. ఓం శ్రీం హ్రీం క్లీం పతగేంద్రకృతాసనాయై నమః
౬౯. ఓం శ్రీం హ్రీం క్లీం పాకశాసనాయై నమః
౭౦. ఓం శ్రీం హ్రీం క్లీం పరశుప్రియాయై నమః
౭౧. ఓం శ్రీం హ్రీం క్లీం బలిప్రియాయై నమః
౭౨. ఓం శ్రీం హ్రీం క్లీం బలదాయై నమః
౭౩. ఓం శ్రీం హ్రీం క్లీం బాలికాయై నమః
౭౪. ఓం శ్రీం హ్రీం క్లీం బాలాయై నమః
౭౫. ఓం శ్రీం హ్రీం క్లీం బదర్యై నమః
౭౬. ఓం శ్రీం హ్రీం క్లీం బలశాలిన్యై నమః
౭౭. ఓం శ్రీం హ్రీం క్లీం బలభద్రప్రియాయై నమః
౭౮. ఓం శ్రీం హ్రీం క్లీం బుద్ధ్యై నమః
౭౯. ఓం శ్రీం హ్రీం క్లీం బాహుదాయై నమః
౮౦. ఓం శ్రీం హ్రీం క్లీం ముఖ్యాయై నమః
౮౧. ఓం శ్రీం హ్రీం క్లీం మోక్షదాయై నమః
౮౨. ఓం శ్రీం హ్రీం క్లీం మీనరూపిణ్యై నమః
౮౩. ఓం శ్రీం హ్రీం క్లీం యజ్ఞాయై నమః
౮౪. ఓం శ్రీం హ్రీం క్లీం యజ్ఞాంగాయై నమః
౮౫. ఓం శ్రీం హ్రీం క్లీం యజ్ఞకామదాయై నమః
౮౬. ఓం శ్రీం హ్రీం క్లీం యజ్ఞరూపాయై నమః
౮౭. ఓం శ్రీం హ్రీం క్లీం యజ్ఞకర్త్ర్యై నమః
౮౮. ఓం శ్రీం హ్రీం క్లీం రమణ్యై నమః
౮౯. ఓం శ్రీం హ్రీం క్లీం రామమూర్త్యై నమః
౯౦. ఓం శ్రీం హ్రీం క్లీం రాగిణ్యై నమః
౯౧. ఓం శ్రీం హ్రీం క్లీం రాగజ్ఞాయై నమః
౯౨. ఓం శ్రీం హ్రీం క్లీం రాగవల్లభాయై నమః
౯౩. ఓం శ్రీం హ్రీం క్లీం రత్నగర్భాయై నమః
౯౪. ఓం శ్రీం హ్రీం క్లీం రత్నఖన్యై నమః
౯౫. ఓం శ్రీం హ్రీం క్లీం రాక్షస్యై నమః
౯౬. ఓం శ్రీం హ్రీం క్లీం లక్షణాఢ్యాయై నమః
౯౭. ఓం శ్రీం హ్రీం క్లీం లోలార్కపరిపూజితాయై నమః
౯౮. ఓం శ్రీం హ్రీం క్లీం వేత్రవత్యై నమః
౯౯. ఓం శ్రీం హ్రీం క్లీం విశ్వేశాయై నమః
౧౦౦. ఓం శ్రీం హ్రీం క్లీం వీరమాత్రే నమః
౧౦౧. ఓం శ్రీం హ్రీం క్లీం వీరశ్రియై నమః
౧౦౨. ఓం శ్రీం హ్రీం క్లీం వైష్ణవ్యై నమః
౧౦౩. ఓం శ్రీం హ్రీం క్లీం శుచ్యై నమః
౧౦౪. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రద్ధాయై నమః
౧౦౫. ఓం శ్రీం హ్రీం క్లీం శోణాక్ష్యై నమః
౧౦౬. ఓం శ్రీం హ్రీం క్లీం శేషవందితాయై నమః
౧౦౭. ఓం శ్రీం హ్రీం క్లీం శతాక్షయై నమః
౧౦౮. ఓం శ్రీం హ్రీం క్లీం హతదానవాయై నమః

ఇతి శ్రీ ధైర్యలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం