Sri Devasena Ashtottara Shatanamavali Telugu
| ౧. | ఓం పీతాంబర్యై నమః | 
| ౨. | ఓం దేవసేనాయై నమః | 
| త్రీ. | ఓం దివ్యాయై నమః | 
| ౪. | ఓం ఉత్పలధారిణ్యై నమః | 
| ౫. | ఓం అణిమాయై నమః | 
| ౬. | ఓం మహాదేవ్యై నమః | 
| ౭. | ఓం కరాళిన్యై నమః | 
| ౮. | ఓం జ్వాలనేత్రిణ్యై నమః | 
| ౯. | ఓం మహాలక్ష్మ్యై నమః | 
| ౧౦. | ఓం వారాహ్యై నమః | 
| ౧౧. | ఓం బ్రహ్మవిద్యాయై నమః | 
| ౧౨. | ఓం సరస్వత్యై నమః | 
| ౧౩. | ఓం ఉషాయై నమః | 
| ౧౪. | ఓం ప్రకృత్యై నమః | 
| ౧౫. | ఓం శివాయై నమః | 
| ౧౬. | ఓం సర్వాభరణభూషితాయై నమః | 
| ౧౭. | ఓం శుభరూపాయై నమః | 
| ౧౮. | ఓం శుభకర్యై నమః | 
| ౧౯. | ఓం ప్రత్యూషాయై నమః | 
| ౨౦. | ఓం మహేశ్వర్యై నమః | 
| ౨౧. | ఓం అచింత్యశక్త్యై నమః | 
| ౨౨. | ఓం అక్షోభ్యాయై నమః | 
| ౨౩. | ఓం చంద్రవర్ణాయై నమః | 
| ౨౪. | ఓం కళాధరాయై నమః | 
| ౨౫. | ఓం పూర్ణచంద్రాయై నమః | 
| ౨౬. | ఓం స్వరాయై నమః | 
| ౨౭. | ఓం అక్షరాయై నమః | 
| ౨౮. | ఓం ఇష్టసిద్ధిప్రదాయకాయై నమః | 
| ౨౯. | ఓం మాయాధారాయై నమః | 
| ౩౦. | ఓం మహామాయిన్యై నమః | 
| ౩౧. | ఓం ప్రవాళవదనాయై నమః | 
| ౩౨. | ఓం అనంతాయై నమః | 
| ౩౩. | ఓం ఇంద్రాణ్యై నమః | 
| ౩౪. | ఓం ఇంద్రరూపిణ్యై నమః | 
| ౩౫. | ఓం ఇంద్రశక్త్యై నమః | 
| ౩౬. | ఓం పారాయణ్యై నమః | 
| ౩౭. | ఓం లోకాధ్యక్షాయై నమః | 
| ౩౮. | ఓం సురాధ్యక్షాయై నమః | 
| ౩౯. | ఓం ధర్మాధ్యక్షాయై నమః | 
| ౪౦. | ఓం సుందర్యై నమః | 
| ౪౧. | ఓం సుజాగ్రతాయై నమః | 
| ౪౨. | ఓం సుస్వప్నాయై నమః | 
| ౪౩. | ఓం స్కందభార్యాయై నమః | 
| ౪౪. | ఓం సత్ప్రభాయై నమః | 
| ౪౫. | ఓం ఐశ్వర్యాసనాయై నమః | 
| ౪౬. | ఓం అనిందితాయై నమః | 
| ౪౭. | ఓం కావేర్యై నమః | 
| ౪౮. | ఓం తుంగభద్రాయై నమః | 
| ౪౯. | ఓం ఈశానాయై నమః | 
| ౫౦. | ఓం లోకమాత్రే నమః | 
| ౫౧. | ఓం ఓజసే నమః | 
| ౫౨. | ఓం తేజసే నమః | 
| ౫౩. | ఓం అఘాపహాయై నమః | 
| ౫౪. | ఓం సద్యోజాతాయై నమః | 
| ౫౫. | ఓం స్వరూపాయై నమః | 
| ౫౬. | ఓం యోగిన్యై నమః | 
| ౫౭. | ఓం పాపనాశిన్యై నమః | 
| ౫౮. | ఓం సుఖాసనాయై నమః | 
| ౫౯. | ఓం సుఖాకారాయై నమః | 
| ౬౦. | ఓం మహాఛత్రాయై నమః | 
| ౬౧. | ఓం పురాతన్యై నమః | 
| ౬౨. | ఓం వేదాయై నమః | 
| ౬౩. | ఓం వేదసారాయై నమః | 
| ౬౪. | ఓం వేదగర్భాయై నమః | 
| ౬౫. | ఓం త్రయీమయ్యై నమః | 
| ౬౬. | ఓం సామ్రాజ్యాయై నమః | 
| ౬౭. | ఓం సుధాకారాయై నమః | 
| ౬౮. | ఓం కాంచనాయై నమః | 
| ౬౯. | ఓం హేమభూషణాయై నమః | 
| ౭౦. | ఓం మూలాధిపాయై నమః | 
| ౭౧. | ఓం పరాశక్త్యై నమః | 
| ౭౨. | ఓం పుష్కరాయై నమః | 
| ౭౩. | ఓం సర్వతోముఖ్యై నమః | 
| ౭౪. | ఓం దేవసేనాయై నమః | 
| ౭౫. | ఓం ఉమాయై నమః | 
| ౭౬. | ఓం సుస్తన్యై నమః | 
| ౭౭. | ఓం పతివ్రతాయై నమః | 
| ౭౮. | ఓం పార్వత్యై నమః | 
| ౭౯. | ఓం విశాలాక్ష్యై నమః | 
| ౮౦. | ఓం హేమవత్యై నమః | 
| ౮౧. | ఓం సనాతనాయై నమః | 
| ౮౨. | ఓం బహువర్ణాయై నమః | 
| ౮౩. | ఓం గోపవత్యై నమః | 
| ౮౪. | ఓం సర్వాయై నమః | 
| ౮౫. | ఓం మంగళకారిణ్యై నమః | 
| ౮౬. | ఓం అంబాయై నమః | 
| ౮౭. | ఓం గణాంబాయై నమః | 
| ౮౮. | ఓం విశ్వాంబాయై నమః | 
| ౮౯. | ఓం సుందర్యై నమః | 
| ౯౦. | ఓం మనోన్మన్యై నమః | 
| ౯౧. | ఓం చాముండాయై నమః | 
| ౯౨. | ఓం నాయక్యై నమః | 
| ౯౩. | ఓం నాగధారిణ్యై నమః | 
| ౯౪. | ఓం స్వధాయై నమః | 
| ౯౫. | ఓం విశ్వతోముఖ్యై నమః | 
| ౯౬. | ఓం సురాధ్యక్షాయై నమః | 
| ౯౭. | ఓం సురేశ్వర్యై నమః | 
| ౯౮. | ఓం గుణత్రయాయై నమః | 
| ౯౯. | ఓం దయారూపిణ్యై నమః | 
| ౧౦౦. | ఓం అభ్యాదికాయై నమః | 
| ౧౦౧. | ఓం ప్రాణశక్త్యై నమః | 
| ౧౦౨. | ఓం పరాదేవ్యై నమః | 
| ౧౦౩. | ఓం శరణాగతరక్షణాయై నమః | 
| ౧౦౪. | ఓం అశేషహృదయాయై నమః | 
| ౧౦౫. | ఓం దేవ్యై నమః | 
| ౧౦౬. | ఓం సర్వేశ్వర్యై నమః | 
| ౧౦౭. | ఓం సిద్ధాయై నమః | 
| ౧౦౮. | ఓం లక్ష్మ్యై నమః | 
ఇతి శ్రీ దేవసేనా అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం