Satyanarayana Ashtottara Shatanamavali (Type 1) Telugu
| ౧. | ఓం నారాయణాయ నమః |
| ౨. | ఓం నరాయ నమః |
| త్రీ. | ఓం శౌరయే నమః |
| ౪. | ఓం చక్రపాణయే నమః |
| ౫. | ఓం జనార్దనాయ నమః |
| ౬. | ఓం వాసుదేవాయ నమః |
| ౭. | ఓం జగద్యోనయే నమః |
| ౮. | ఓం వామనాయ నమః |
| ౯. | ఓం జ్ఞానపంజరాయ నమః |
| ౧౦. | ఓం శ్రీవల్లభాయ నమః |
| ౧౧. | ఓం జగన్నాథాయ నమః |
| ౧౨. | ఓం చతుర్మూర్తయే నమః |
| ౧౩. | ఓం వ్యోమకేశాయ నమః |
| ౧౪. | ఓం హృషీకేశాయ నమః |
| ౧౫. | ఓం శంకరాయ నమః |
| ౧౬. | ఓం గరుడధ్వజాయ నమః |
| ౧౭. | ఓం నారసింహాయ నమః |
| ౧౮. | ఓం మహాదేవాయ నమః |
| ౧౯. | ఓం స్వయంభువే నమః |
| ౨౦. | ఓం భువనేశ్వరాయ నమః |
| ౨౧. | ఓం శ్రీధరాయ నమః |
| ౨౨. | ఓం దేవకీపుత్రాయ నమః |
| ౨౩. | ఓం పార్థసారథయే నమః |
| ౨౪. | ఓం అచ్యుతాయ నమః |
| ౨౫. | ఓం శంఖపాణయే నమః |
| ౨౬. | ఓం పరంజ్యోతిషే నమః |
| ౨౭. | ఓం ఆత్మజ్యోతిషే నమః |
| ౨౮. | ఓం అచంచలాయ నమః |
| ౨౯. | ఓం శ్రీవత్సాంకాయ నమః |
| ౩౦. | ఓం అఖిలాధారాయ నమః |
| ౩౧. | ఓం సర్వలోకప్రతిప్రభవే నమః |
| ౩౨. | ఓం త్రివిక్రమాయ నమః |
| ౩౩. | ఓం త్రికాలజ్ఞానాయ నమః |
| ౩౪. | ఓం త్రిధామ్నే నమః |
| ౩౫. | ఓం కరుణాకరాయ నమః |
| ౩౬. | ఓం సర్వజ్ఞాయ నమః |
| ౩౭. | ఓం సర్వగాయ నమః |
| ౩౮. | ఓం సర్వస్మై నమః |
| ౩౯. | ఓం సర్వేశాయ నమః |
| ౪౦. | ఓం సర్వసాక్షికాయ నమః |
| ౪౧. | ఓం హరయే నమః |
| ౪౨. | ఓం శారంగిణే నమః |
| ౪౩. | ఓం హరాయ నమః |
| ౪౪. | ఓం శేషాయ నమః |
| ౪౫. | ఓం హలాయుధాయ నమః |
| ౪౬. | ఓం సహస్రబాహవే నమః |
| ౪౭. | ఓం అవ్యక్తాయ నమః |
| ౪౮. | ఓం సహస్రాక్షాయ నమః |
| ౪౯. | ఓం అక్షరాయ నమః |
| ౫౦. | ఓం క్షరాయ నమః |
| ౫౧. | ఓం గజారిఘ్నాయ నమః |
| ౫౨. | ఓం కేశవాయ నమః |
| ౫౩. | ఓం కేశిమర్దనాయ నమః |
| ౫౪. | ఓం కైటభారయే నమః |
| ౫౫. | ఓం అవిద్యారయే నమః |
| ౫౬. | ఓం కామదాయ నమః |
| ౫౭. | ఓం కమలేక్షణాయ నమః |
| ౫౮. | ఓం హంసశత్రవే నమః |
| ౫౯. | ఓం అధర్మశత్రవే నమః |
| ౬౦. | ఓం కాకుత్థ్సాయ నమః |
| ౬౧. | ఓం ఖగవాహనాయ నమః |
| ౬౨. | ఓం నీలాంబుదద్యుతయే నమః |
| ౬౩. | ఓం నిత్యాయ నమః |
| ౬౪. | ఓం నిత్యతృప్తాయ నమః |
| ౬౫. | ఓం నిత్యానందాయ నమః |
| ౬౬. | ఓం సురాధ్యక్షాయ నమః |
| ౬౭. | ఓం నిర్వికల్పాయ నమః |
| ౬౮. | ఓం నిరంజనాయ నమః |
| ౬౯. | ఓం బ్రహ్మణ్యాయ నమః |
| ౭౦. | ఓం పృథివీనాథాయ నమః |
| ౭౧. | ఓం పీతవాససే నమః |
| ౭౨. | ఓం గుహాశ్రయాయ నమః |
| ౭౩. | ఓం వేదగర్భాయ నమః |
| ౭౪. | ఓం విభవే నమః |
| ౭౫. | ఓం విష్ణవే నమః |
| ౭౬. | ఓం శ్రీమతే నమః |
| ౭౭. | ఓం త్రైలోక్యభూషణాయ నమః |
| ౭౮. | ఓం యజ్ఞమూర్తయే నమః |
| ౭౯. | ఓం అమేయాత్మనే నమః |
| ౮౦. | ఓం వరదాయ నమః |
| ౮౧. | ఓం వాసవానుజాయ నమః |
| ౮౨. | ఓం జితేంద్రియాయ నమః |
| ౮౩. | ఓం జితక్రోధాయ నమః |
| ౮౪. | ఓం సమదృష్టయే నమః |
| ౮౫. | ఓం సనాతనాయ నమః |
| ౮౬. | ఓం భక్తప్రియాయ నమః |
| ౮౭. | ఓం జగత్పూజ్యాయ నమః |
| ౮౮. | ఓం పరమాత్మనే నమః |
| ౮౯. | ఓం అసురాంతకాయ నమః |
| ౯౦. | ఓం సర్వలోకానామంతకాయ నమః |
| ౯౧. | ఓం అనంతాయ నమః |
| ౯౨. | ఓం అనంతవిక్రమాయ నమః |
| ౯౩. | ఓం మాయాధారాయ నమః |
| ౯౪. | ఓం నిరాధారాయ నమః |
| ౯౫. | ఓం సర్వాధారాయ నమః |
| ౯౬. | ఓం ధరాధారాయ నమః |
| ౯౭. | ఓం నిష్కలంకాయ నమః |
| ౯౮. | ఓం నిరాభాసాయ నమః |
| ౯౯. | ఓం నిష్ప్రపంచాయ నమః |
| ౧౦౦. | ఓం నిరామయాయ నమః |
| ౧౦౧. | ఓం భక్తవశ్యాయ నమః |
| ౧౦౨. | ఓం మహోదారాయ నమః |
| ౧౦౩. | ఓం పుణ్యకీర్తయే నమః |
| ౧౦౪. | ఓం పురాతనాయ నమః |
| ౧౦౫. | ఓం త్రికాలజ్ఞాయ నమః |
| ౧౦౬. | ఓం విష్టరశ్రవసే నమః |
| ౧౦౭. | ఓం చతుర్భుజాయ నమః |
| ౧౦౮. | ఓం శ్రీసత్యనారాయణస్వామినే నమః |