Gayatri Ashtottara Shatanamavali (Type 2) Telugu
| ౧. | ఓం తరుణాదిత్యసంకాశాయై నమః |
| ౨. | ఓం సహస్రనయనోజ్జ్వలాయై నమః |
| త్రీ. | ఓం స్యందనోపరిసంస్థానాయై నమః |
| ౪. | ఓం ధీరాయై నమః |
| ౫. | ఓం జీమూతనిస్స్వనాయై నమః |
| ౬. | ఓం మత్తమాతంగగమనాయై నమః |
| ౭. | ఓం హిరణ్యకమలాసనాయై నమః |
| ౮. | ఓం ధీజనోద్ధారనిరతాయై నమః |
| ౯. | ఓం యోగిన్యై నమః |
| ౧౦. | ఓం యోగధారిణ్యై నమః |
| ౧౧. | ఓం నటనాట్యైకనిరతాయై నమః |
| ౧౨. | ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః |
| ౧౩. | ఓం ఘోరాచారక్రియాసక్తాయై నమః |
| ౧౪. | ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః |
| ౧౫. | ఓం యాదవేంద్రకులోద్భూతాయై నమః |
| ౧౬. | ఓం తురీయపదగామిన్యై నమః |
| ౧౭. | ఓం గాయత్ర్యై నమః |
| ౧౮. | ఓం గోమత్యై నమః |
| ౧౯. | ఓం గంగాయై నమః |
| ౨౦. | ఓం గౌతమ్యై నమః |
| ౨౧. | ఓం గరుడాసనాయై నమః |
| ౨౨. | ఓం గేయాయై నమః |
| ౨౩. | ఓం గానప్రియాయై నమః |
| ౨౪. | ఓం గౌర్యై నమః |
| ౨౫. | ఓం గోవిందపరిపూజితాయై నమః |
| ౨౬. | ఓం గంధర్వనగరాకారాయై నమః |
| ౨౭. | ఓం గౌరవర్ణాయై నమః |
| ౨౮. | ఓం గణేశ్వర్యై నమః |
| ౨౯. | ఓం గుణాశ్రయాయై నమః |
| ౩౦. | ఓం గుణవత్యై నమః |
| ౩౧. | ఓం గుహ్యకాయై నమః |
| ౩౨. | ఓం గణపూజితాయై నమః |
| ౩౩. | ఓం గుణత్రయసమాయుక్తాయై నమః |
| ౩౪. | ఓం గుణత్రయవివర్జితాయై నమః |
| ౩౫. | ఓం గుహావాసాయై నమః |
| ౩౬. | ఓం గుహాచారాయై నమః |
| ౩౭. | ఓం గుహ్యాయై నమః |
| ౩౮. | ఓం గంధర్వరూపిణ్యై నమః |
| ౩౯. | ఓం గార్గ్యప్రియాయై నమః |
| ౪౦. | ఓం గురుపథాయై నమః |
| ౪౧. | ఓం గుహ్యలింగాంకధారిణ్యై నమః |
| ౪౨. | ఓం సావిత్ర్యై నమః |
| ౪౩. | ఓం సూర్యతనయాయై నమః |
| ౪౪. | ఓం సుషుమ్ణానాడిభేదిన్యై నమః |
| ౪౫. | ఓం సుప్రకాశాయై నమః |
| ౪౬. | ఓం సుఖాసీనాయై నమః |
| ౪౭. | ఓం సువ్రతాయై నమః |
| ౪౮. | ఓం సురపూజితాయై నమః |
| ౪౯. | ఓం సుషుప్త్యవస్థాయై నమః |
| ౫౦. | ఓం సుదత్యై నమః |
| ౫౧. | ఓం సుందర్యై నమః |
| ౫౨. | ఓం సాగరాంబరాయై నమః |
| ౫౩. | ఓం సుధాంశుబింబవదనాయై నమః |
| ౫౪. | ఓం సుస్తన్యై నమః |
| ౫౫. | ఓం సువిలోచనాయై నమః |
| ౫౬. | ఓం శుభ్రాంశునాసాయై నమః |
| ౫౭. | ఓం సుశ్రోణ్యై నమః |
| ౫౮. | ఓం సంసారార్ణవతారిణ్యై నమః |
| ౫౯. | ఓం సామగానప్రియాయై నమః |
| ౬౦. | ఓం సాధ్వ్యై నమః |
| ౬౧. | ఓం సర్వాభరణభూషితాయై నమః |
| ౬౨. | ఓం సీతాయై నమః |
| ౬౩. | ఓం సర్వాశ్రయాయై నమః |
| ౬౪. | ఓం సంధ్యాయై నమః |
| ౬౫. | ఓం సఫలాయై నమః |
| ౬౬. | ఓం సుఖదాయిన్యై నమః |
| ౬౭. | ఓం వైష్ణవ్యై నమః |
| ౬౮. | ఓం విమలాకారాయై నమః |
| ౬౯. | ఓం మాహేంద్ర్యై నమః |
| ౭౦. | ఓం మాతృరూపిణ్యై నమః |
| ౭౧. | ఓం మహాలక్ష్మ్యై నమః |
| ౭౨. | ఓం మహాసిద్ధ్యై నమః |
| ౭౩. | ఓం మహామాయాయై నమః |
| ౭౪. | ఓం మహేశ్వర్యై నమః |
| ౭౫. | ఓం మోహిన్యై నమః |
| ౭౬. | ఓం మదనాకారాయై నమః |
| ౭౭. | ఓం మధుసూదనసోదర్యై నమః |
| ౭౮. | ఓం మీనాక్ష్యై నమః |
| ౭౯. | ఓం క్షేమసంయుక్తాయై నమః |
| ౮౦. | ఓం నగేంద్రతనయాయై నమః |
| ౮౧. | ఓం రమాయై నమః |
| ౮౨. | ఓం త్రివిక్రమపదాక్రాంతాయై నమః |
| ౮౩. | ఓం త్రిసర్వాయై నమః |
| ౮౪. | ఓం త్రివిలోచనాయై నమః |
| ౮౫. | ఓం సూర్యమండలమధ్యస్థాయై నమః |
| ౮౬. | ఓం చంద్రమండలసంస్థితాయై నమః |
| ౮౭. | ఓం వహ్నిమండలమధ్యస్థాయై నమః |
| ౮౮. | ఓం వాయుమండలసంస్థితాయై నమః |
| ౮౯. | ఓం వ్యోమమండలమధ్యస్థాయై నమః |
| ౯౦. | ఓం చక్రస్థాయై నమః |
| ౯౧. | ఓం చక్రరూపిణ్యై నమః |
| ౯౨. | ఓం కాలచక్రవిధానజ్ఞాయై నమః |
| ౯౩. | ఓం చంద్రమండలదర్పణాయై నమః |
| ౯౪. | ఓం జ్యోత్స్నాతపేనలిప్తాంగ్యై నమః |
| ౯౫. | ఓం మహామారుతవీజితాయై నమః |
| ౯౬. | ఓం సర్వమంత్రాశ్రితాయై నమః |
| ౯౭. | ఓం ధేనవే నమః |
| ౯౮. | ఓం పాపఘ్న్యై నమః |
| ౯౯. | ఓం పరమేశ్వర్యై నమః |
| ౧౦౦. | ఓం చతుర్వింశతివర్ణాఢ్యాయై నమః |
| ౧౦౧. | ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః |
| ౧౦౨. | ఓం మందేహరాక్షసఘ్న్యై నమః |
| ౧౦౩. | ఓం షట్కుక్ష్యై నమః |
| ౧౦౪. | ఓం త్రిపదాయై నమః |
| ౧౦౫. | ఓం శివాయై నమః |
| ౧౦౬. | ఓం జపపారాయణప్రీతాయై నమః |
| ౧౦౭. | ఓం బ్రాహ్మణ్యఫలదాయిన్యై నమః |
| ౧౦౮. | ఓం మహాలక్ష్మ్యై నమః |
ఇతి శ్రీ గాయత్ర్యష్టోత్తర శతనామావళిః సంపూర్ణం